cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Show more
Sri Lanka90The language is not specifiedEducation5 591
Advertising posts
27 945
Subscribers
+1324 hours
+1397 days
+37930 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🔴 *గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో బాధ్యత!* గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తోన్న ప్రభుత్వం వారికి మరో బాధ్యత అప్పగించనుంది. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తోంది. APSSDC, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో *గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే* అవకాశాలపై మంత్రి లోకేశ్ అధికారులతో చర్చించారు. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️ సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *08 జూలై 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

*⚧విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాలి* *❇️APCPDCL : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి.* *డిస్కం వెబ్సైట్ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి* *♻️APEPDCL : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధి లోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.* *డిస్కం వెబ్సైట్ apeastempower.com ద్వారా బిల్లులు చెల్లించాలి.* *❇️APSPDCL : ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియో గదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్/వెబ్సైట్ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.* UPI పేమెంట్ ద్వారా ఇక కరెంటు బిల్లు చెల్లించడానికి వీలు కాదు. http://t.me/apvsws
Show all...

Salaries Started Crediting in Accounts
Show all...
Photo unavailableShow in Telegram
Screenshot (02-Jul-2024 6:42:51 pm)
Show all...
Photo unavailableShow in Telegram
Hopefully salaries will be credited today late hours/tomorrow early hours.
Show all...
Photo unavailableShow in Telegram
Enabled all cluster data to all staff members http://t.me/apvsws
Show all...
*⚧Regarding Pensions* పెన్షన్ యాప్ నందు పంపిణీ చేయకుండా మిగిలిన పెన్షన్లు అన్నీ అందరి సచివాలయ ఉద్యోగుల లాగిన్ నందు *పేమెంట్* కొరకు enble అయ్యాయి. కావున ఎవరైనా సిబ్బంది అందుబాటులో లేకుంటే సచివాలయంలో ఉండే ఏ సిబ్బంది అయినా పేమెంట్ చేయవచ్చు. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Pension info note : CKDU PENSIONS కి మాత్రమే 15000 గమనించగలరు. టి.వి. లో వికలాంగులకు 15000 అని చెప్పారు అని ప్రజలు అడగవచ్చు. వారికి చెప్పవలసిన సమాధానం chronic kidney disease of uncertain etiology / uncertain cause కలిగిన వారికి మాత్రమే 15000 వచ్చును అని తెలియచేయవలెను. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

గమనిక : ఇంతకు ముందు ల పెన్షన్స్ మొత్తం అందరి ఫంక్షనరీస్ లాగిన్ లో డిస్ప్లే కావు. వారికి ఎవరిని అయితే టాగ్ చేసారో వారివి మాత్రమే డిస్ప్లే అవుతాయి గమనించగలరు. డిస్ప్లే అయిన వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వగలరు. http://t.me/apvsws
Show all...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.