cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Больше
Рекламные посты
27 732
Подписчики
-524 часа
+537 дней
+19130 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

Info to citizens : కొత్త గవర్నమెంట్ వస్తే బీసీ వారికి 50 సంవస్తారములకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు మాకు పెన్షన్ ఇవ్వండి అని చాలామంది సచివలయంకి వచ్చి అడుగుతున్నారు. పెన్షన్ కి సంబంధించిన ఎటువంటి గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం నుంచి ఇంకను వెలువడలేదు గమనించగలరు మరియు ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ బండలు, ఇంట్లో ఉన్న 18 నుంచి 59 సంవత్సరాల ఆడబిడ్డలకి 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అని చాలా మంది అడగడం జరుగుతుంది క్లియర్ గైడ్లైన్స్ వచ్చే వరకు వేచి ఉండవలెను.గమనించగలరు. http://t.me/apvsws
Показать все...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

*ఏపీలో జూలై 01న పింఛన్ పంపిణీ.* ✅పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ✅పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7 వేలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి అదేశం. ✅నూతన పెన్షన్ పాసు పుస్తకాలను పింఛన్‌తో పాటు అందించాలన్నారు.
Показать все...
Фото недоступноПоказать в Telegram
*IAS Transfers: Collectors* 1) Smt. S. Nagalakshmi, IAS (RR:2012), Collector & District Magistrate, Vizianagaram District is transferred and posted as Collector & District Magistrate, Guntur District vice Sri M. Venugopal Reddy, IAS (SCS:2013) transferred. 2) On transfer, Sri M. Venugopal Reddy, IAS (SCS:2013) is directed to report to General Administration Department for further posting. 3) *Dr. A. Mallikarjuna, IAS (2012) Collector & District Magistrate, Visakhapatnam* District is transferred, and he is directed to report to General Administration Department for further posting. Joint Collector and Additional District Magistrate, Visakhapatnam is placed in full additional charge of the post of Collector & District Magistrate, Visakhapatnam District till further orders. 4) Sri. A.S Dinesh kumar, IAS (RR:2013), Collector & District Magistrate, Prakasam District is transferred and posted as Collector & District Magistrate, Alluri Sitarama Raju District vice Smt. M. Vijaya Suneetha, IAS (SCS:2014) transferred. 5) On transfer, Smt. M. Vijaya Suneetha, IAS (SCS:2014) is directed to report to General Administration Department for further posting. 6) Sri Sagili Shan Mohan, IAS (RR:2013), Collector & District Magistrate, Chittoor District is transferred and posted as Collector & District Magistrate, Kakinada District vice Sri. J. Nivas, IAS (RR: 2010) transferred. 7) On transfer, Sri. J. Nivas, IAS (RR: 2010) is directed to report to General Administration Department for further posting. 8) Smt. Vetriselvi. K, IAS (RR:2014), Director, Women Development & Child Welfare is transferred and posted as Collector & District Magistrate, Eluru District  vice Sri Prasanna Venkatesh. V, IAS (RR:2012) transferred. 9) On transfer, Sri. Prasanna Venkatesh. V, IAS (RR:2012) is directed to report to General Administration Department for further posting. 10) Smt. P. Prasanthi, IAS ( SCS:2014), Director, Agriculture Marketing is transferred and posted as Collector & District Magistrate, East Godavari District vice Dr. K. Madhavi Latha, IAS (SCS: 2014) transferred. 11) On transfer, Dr. K. Madhavi Latha, IAS (SCS: 2014) is directed to report to General Administration Department for further posting. 12) Dr. B.R. Ambedkar, IAS (SCS:2015), Director, Mid-day Meals & Schools sanitation is transferred and posted as Collector & District Magistrate, Vizianagaram District. 13) Smt. C Naga Rani, IAS (SCS:2010), Director, Technical Education is transferred and posted as Collector & District Magistrate, West Godavari District vice Sri. Sumit Kumar, IAS (RR:2014) transferred. 14) Sri Sumit Kumar, IAS (RR:2014) on transfer is posted as Collector & District Magistrate, Chittoor District. 15) Smt. Srijana Gummalla, IAS (RR:2013), Collector & District Magistrate, Kurnool District is transferred and posted as Collector & District Magistrate, NTR District vice Sri S. Dilli Rao, IAS (SCS:2013) transferred. 16) On transfer, Sri. S. Dilli Rao, IAS (SCS:2013) is directed to report to General Administration Department for further posting. 17) Smt. .A. Thameem Ansariya, IAS (RR:2015), Commissioner, Municipal Corporation, Srikakulam is transferred and posted as Collector & District Magistrate, Prakasam, District. 18) Sri P. Ranjit Basha, IAS (SCS:2013), Collector & District Magistrate, Bapatla District is transferred and posted as Collector & District Magistrate, Kurnool District. Joint Collector and Additional District Magistrate, Bapatla is placed in full additional charge of the post of Collector & District Magistrate, Bapatla District till further orders
Показать все...
🔔 Death / Birth Registration Note : ✓ జిల్లా జనన, మరణ రిజిస్ట్రార్గా DM&HO . ✓ జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీచేసే జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలు DM & HO కు అప్పగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ✓ ఆసుపత్రుల్లో పుట్టిన పసికందులకు 30 రోజుల్లోపు మెడికల్ ఆఫీసర్లు సర్టిఫికెట్లు అందజేస్తారు. ✓ 30 రోజులుదాటి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే తహసీల్దారు వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు. ఇక నుంచి తహసీల్దారు వద్దకు వెళ్లే పనిలేకుండా 30 రోజులు గడువు దాటిన బర్త్, డెత్ సర్టిఫికెట్లు జిల్లా రిజిస్ట్రార్గా DM&HO మంజూరు చేసేలా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. http://t.me/apvsws
Показать все...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

🔔 PS / WAS Note : ✓ మరణాలకు కారణాల నమోదు తప్పనిసరి. ✓ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం మరణాల నమోదు సమయంలో మరణానికి సంబంధించిన కచ్చితమైన కారణాన్ని తప్పనిసరిగా పేర్కొ నాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ✓ ఇతర రాష్ట్రాల్లో మరణాల నమోదు ప్రక్రియ అమలు తీరును పరిశీలించాలని అధికారులకు సూచిం చారు. ✓ మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాల యంలో గురువారం ఐసీఎంఆర్, ఎన్సీడీఆర్, వైద్య శాఖ సంయుక్త సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో కృష్ణబాబు మాట్లా డుతూ.. 2023లో సవరించిన జనన, మర ణాల నమోదు చట్టం ప్రకారం CRS పోర్ట ల్లో మార్పులు వచ్చాయన్నారు. ఈ క్రమం లో మరణాలకు కారణాలను ధ్రువీకరించే అంశంపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. http://t.me/apvsws
Показать все...
apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

5_6316605305555789135.pdf9.16 KB
Фото недоступноПоказать в Telegram
ఆంధ్రప్రదేశ్:అమరావతి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు.కొన్ని జిల్లాల నైసర్గీక స్వరూపాల మార్పు.
Показать все...
Фото недоступноПоказать в Telegram
Фото недоступноПоказать в Telegram
Group 2 preferences date extended upto 25.06.2024
Показать все...
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.