cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

apvsws.com

Grama / ward sachivalayam all in one portal... గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం.... అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు .. సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు...

Mostrar más
Sri Lanka108El idioma no está especificadoEducación5 436
Publicaciones publicitarias
27 544
Suscriptores
-624 horas
-167 días
-12630 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

GSWS Functionary Sim Card Mapping in VSWS Inventory Portal.pdf
Mostrar todo...
Photo unavailableShow in Telegram
శ్రీయుత డైరెక్టర్ గ్రామ వాలంటీర్ అండ్ వార్డ్ వాలంటీర్ మరియు గ్రామ వార్డ్ సచివాలయం గారి ఆదేశాల మేరకు అందరు MPDO/MC తెలియచేయునది ఏమనగా ,తమరి పరిధిలో గల DA/WEDPS లకు ఇన్వెన్టరీ పోర్టల్లో *Sim Card Mapping* అనే New Tab enable అవ్వడం జరిగింది. అందులో మీ పరిధిలో *DA/Panchayati Secretary/WEPDS/WAS, WEA/WWDS, Mahila Police* లకు GSWS Dept నుండి ఇవ్వబడిన *సిమ్ కార్డు* వివరాలు 24.05.2024 మధ్యాహ్నం 03.00PM లోపు పూర్తి చేయుటకు ఆదేశాలు జారీ చేయవలెను.. వివరాలు నమోదు చేయు విధానం👇🏻👇🏻👇🏻 *Login into INVENTORY PORTAL -->Sim Card Mapping-->Add Sim Card -->Enter Mobile Number--> Select Network Provider--> Enter Functionary Name--> Enter Functionary Designation--> Enter CFMS Id--> Submit*
Mostrar todo...
Photo unavailableShow in Telegram
Apgli info : APGLI fresh applications డి.డి.ఓ లాగిన్ లో అవుతున్నాయి చెక్ చేయగలరు
Mostrar todo...
Salary Bills Note: All DDOs are requested to submit their salary bills by 12:00 PM on 23/05/2024, instead of 25/05/2024. Please note that salary bill submissions will not be accepted after 12:00 PM on 23/05/2024
Mostrar todo...
Document from SandhyaLaxmi Pinnapareddy
Mostrar todo...
Photo unavailableShow in Telegram
*💫💥PENSIONS UPDATE* గత నెలలో DBT ద్వారా పెన్షన్ పొందిన వారిలో ఎవరైనా చనిపోయి ఉంటే వారిని SS PENSIONS వెబ్సైట్ WEA లాగిన్ నందు Transactions నందు గల *Pensioners Death Capture* అనే ఆప్షన్ ద్వారా పెన్షనర్ యొక్క పెన్షన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Death capture పూర్తి చేయవలెను. WEA లాగిన్ నందు కంప్లీట్ అయ్యాక PS లాగిన్ నందు కూడా Approve చేయవలెను. Door to Door పెన్షన్ కానుక యాప్ నందు పేర్లు ఉంటాయి కాబట్టి వారికి యాప్ నందు చేయవచ్చు.
Mostrar todo...
*✅Dear All* *🔰Pensions for the month of April, 2024 paid in 1-5th May,2024 by DBT and Door to Door.* *If any deaths reported please mark in WEA login, so as to stop payment in next month.*
Mostrar todo...
Photo unavailableShow in Telegram
*ఎన్నికలు జరిగిన మరుసటి రోజు (14-05-2024) ఆన్ డ్యూటీ గా పరిగణిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి గారి ఉత్తర్వులు.*
Mostrar todo...