cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

VS Helper

This channel is created to give instant updates to AP State Village Surveyors Giving ultimate information, technical & survey knowledge to AP state Village surveyors is our motto

Show more
Sri Lanka1 017The language is not specifiedLaw1 857
Advertising posts
3 819
Subscribers
+224 hours
+47 days
+1930 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Join our instagram page
Show all...
ఊహించుకుంటేనే భయంగా ఉంది #VSHelper https://www.instagram.com/reel/C9K8q4sy8My/?igsh=NmJvODU4MGZqMGRh
Show all...
00:55
Video unavailableShow in Telegram
On public demand
Show all...
22.05 MB
👍 12
00:30
Video unavailableShow in Telegram
Survey complete ayye varaku respect vere level untadi Anthe kada bros
Show all...
12.02 MB
🥰 5🔥 2
We are going to do a video regarding this in detailed matter to understand about this issue to each & everyone
Show all...
👍 10
This is topmost issue at now. Because no employee has such rule that for each grade promotion 7no. Of dept test should be passed. As per G.O.Ms.No.418 (Village surveyor service rules), to promote from grade-3 to grade-2 , a village surveyor should pass the below tests : Village surveyor Paper-III&IV & Practical test-2 namely 163,164 & 168 To promote from grade-2 to grade-1, the village surveyor should pass the below tests : Village surveyor Paper-V&VI, Practical test-3 & Computer literature test namely Paper code No.165,166,169 But as the proposal we held to CSSLR for grade change, G.O.Ms.No.161 released mentioned that Village surveyor grade-3 is changed to grade-2 but in this G.O.Ms.No.161, A mistake was done &mentioned that to promote from grade-2 to grade-1, the village surveyor should pass the 7No. Of tests namely P.C.No.163,164,168,165,166,169 & computer literature test As the grade changed to grade-2, why the village  surveyor should pass the grade change (grade-3 to grade-2) tests The tests which were mentioned in G.O.Ms.No.161 namely P.C.No.163,164,168 shall be removed/changed in G.O.Ms.No.161 On the day of G.O.Ms.No.161 released, i texted in our groups in detailed manner but our VS as are in excitement mode, they kept this matter aside. All village surveyors now wake up this is not a small issue, there will be big obstruction for us to get promotions because of this. So please wake up all
Show all...
👍 24
జగనన్న భూరక్ష.. రైతులకే శిక్ష * తప్పులతడకగా హక్కు పత్రాలు + సబ్ డివిజన్లు జరక్క.. అమ్ముకోవడానికి వీల్లేక.. + సర్వే లోపాలపై కూటమి సర్కారు దృష్టి ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, పాడేరు, నక్కపల్లి నకాపల్లి జిల్లాలో మొత్తం 737 గ్రామా అలున్నాయి. 9.18 లక్షల ఎకరాల భూము లను రీసర్వే చేయాల్సి ఉంది. మూడు విడ తల్లో 450 గ్రామాల్లో సర్వే పూర్తిచేశారు. వాటిలో చాలావరకు భూమి కొలతలు తక్కు వగా పడ్డాయి. సాగు విస్తీర్ణం నుంచి పాసు పుస్తకాల్లో ముద్రించే పేర్లు, ఆధార్, పోన్ జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన అమ్మలేక అప్పులు చేయాల్సి వచ్చింది.. నెంబర్లు అన్నీ తప్పుల తడకలుగా ఉంటున్నాయి. వందేళ్లనాటి భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాప సర్కారు భూ యజమా నుల మధ్య సరికొత్త సమస్యలను సృష్టించింది. ప్రతీ గ్రామంలోను 20 నుంచి 30 మంది రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో 402 గ్రామాలకు సంబం దించి భూములు ఎల్పీఎం లుగా మార్పులు చేశారు. వాటిలో 318 గ్రామాలకు సంబంధించి ఎల్పీఎంలకు మార్కెట్ విలువ నిర్ధారించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు... మర 102 గ్రామాలకు సంబంధించిన ఎల్పీఎంలు నా కూతురు పెళ్లికి డబ్బులు లేక 30 సెంట్లు భూమి అమ్మాను. నా భూమి కొన్ని రైతు మంచి రూ. 5 లక్షలు అడ్వాన్సు తీసుకున్నాను. అతనికి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేద్దామని కె.కోటపాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాను. మా ఊరు భూములు రిజిస్ట్రేషన్ అవ్వవని చెప్పారు. చేసేదేం లేక అతని దగ్గర తీసుకున్న డబ్బుకు వడ్డీ కడుతున్నాను. - పూడి ఎరుకునాయుడు, చిననందిపల్లి భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి. అన్నదాతల భూ హక్కుల విషయంలో చిక్కులు మాత్రం వీడ లేదు. రెండున్నరేళ్లుగా సాగుతున్న భూముల రీసర్వేతో భూ వివాదాలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. రైతుల ఆధీనంలో ఉండే భూ విస్తీర్ణాలు తగ్గిపోయాయి. ల్యాండ్ పార్సిల్ నంబర్లు (ఎల్పీ) కేటాయించి భూముల సబ్ డివిజన్లు చేయకపోవడంతో విక్రయాలకు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి సర్కారు భూసర్వేలో లోపాలపై దృష్టి సారించాలని పలువురు రైతులు కోరుతున్నారు. మూడు నెలలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మా గ్రామంలో సుమారు 650 ఎకరాల భూమికి 900 మంది రైతులు హక్కుదారులు, ఈ భూములన్నింటిపీ సర్వే చేసి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్ పీఎం) నంబర్లు ఇచ్చారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఎవరైనా భూమి అమ్మితే, ఆ భూమి రిజిస్ట్రేషన్ కార్యాల యంలో రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. ఈ సమస్య గత మూడు నెలల నుంచి ఉన్నా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతు న్నారు. - పూడి సత్యారావు, మాజీ సర్పంచి, చిననందిపల్లి 10|| గ్రామాల్లో రీ సర్వే పూర్తి అల్లూరి జిల్లాలోని 10॥ గ్రామాల్లో 2,95,776 హెక్టర్లలో భూముల రీ సర్వే పూర్తిచేసినట్లు డీఎస్ఎల్ వై. మోహన్ రావు తెలిపారు. వెక్టరైజేషన్ స్థితి ఉన్న గ్రామాలు 1004 ఉన్నాయని చెప్పారు. డీఎస్ఆర్ తహసీల్దార్ లాగిన్లో 136 పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. 12858 మ్యుటేషన్లు మంజూరు చేయగా.. 9347 ఆమోదించినట్లు తెలిపారు. రీసర్వే జరిగి, ఎల్పీ నంబరు కేటాయిం చినా ఆ జాబితా ఇంత వరకు రిజి సర్వే పూర్తిచేసినా ఇబ్బందులే నాకు, మా సోదరుడికి కలిపి గొడిచెర్ల రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. వైద్యం నిమిత్తం చేసిన అప్పులు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం భూమిని విక్ర యించడానికి ఆరు నెలలుగా చూస్తుంటే సాధ్యం కావడంలేదు. ఈ గ్రామం స్ట్రార్ కార్యాలయానికి చేరలేదు. దీంతో ఆ గ్రామంలో భూములు రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. -పొడగట్ల రమేశ్, ఉద్దండపురం, నక్కపల్లి 5 దేవరాపల్లి సచివాలయం వద్ద గుట్టగా పడేసిన సర్వే రాళ్లు రెవెన్యూ నుంచి రిజిస్ట్రేషన్ శాఖకు రావాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రే షన్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నక్కపల్లి మండలంలో 20 గ్రామాలు, దేవరాపల్లి మండలంలో 27 గ్రామాల్లో భూములు ఎల్పీఎంలోకి మార్పులు చేసినా వాటి జాబితాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేర్చకపోవడంతో మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లకు తంటాలు పడాల్సి వస్తోంది.
Show all...
👍 19
Photo unavailableShow in Telegram
Eenadu article regarding resurvey
Show all...
00:55
Video unavailableShow in Telegram
11.00 MB
👍 1👏 1
Photo unavailableShow in Telegram
*డ్యూటీలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేస్తే పడే శిక్షలు..* *నూతన చట్టం ప్రకారం*
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.