uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

హరేకృష్ణ హరేరామ భక్తి చానల్

హరేకృష్ణ హరేరామ భక్తి చానల్

Закритий канал

ఆధ్యాత్మిక విషయాలు , భగవద్గీత, మానవతా విలువలు, సనాతన ధర్మం, పురాణాలలో ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు, ప్రముఖ ప్రవచనకారుల ఉపన్యాసాలు, భక్తి గీతాలు, స్తోత్రాలు సామాజిక స్పృహ కలిగిన అంశాలు మొదలైన విషయాలు ఈ చానలలో అప్లోడ్ చేయబడతాయి

Показати більше
2 051
Підписники
-124 години
-117 днів
-3530 днів
Архів дописів
💐 లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో 💐 యదాద్రి గిరిపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులను కాపాడే పరమదైవం. ఈ గీతం వినడం ద్వారా మనసుకు శాంతి, ధైర్యం, ఆత్మీయ ఆనందం కలుగుతుంది.

పువ్వాడ రామదాసు గారి కీర్తన

బొమ్మరాజు సీతారామదాసు గారి కీర్తన

పసుమర్తి రామావదాని గారి గణేష్ స్తుతి

హరే కృష్ణ! ప్రియ భక్తులారా 🙏✨ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం వచ్చేసింది! శ్రీల ప్రభుపాదుల పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో, తాడేపల్లిలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ శ్రీనివాస గోవింద స్వామి వారి ఆలయం అతి త్వరలో ప్రారంభం కానుందని ఎంతో ఆనందంగా తెలియజేస్తున్నాము. సకల కోరికలను నెరవేర్చే శ్రీనివాస గోవింద స్వామివారు మనందరినీ ఆశీర్వదించేందుకు విచ్చేయనున్నారు. త్వరలోనే ఆయన దివ్య దర్శనం చేసుకుని, ప్రేమతో సేవ సమర్పించే భాగ్యం మనకు కలగనుంది. ఇది కేవలం ఆలయ ప్రారంభం మాత్రమే కాదు; మనందరికీ భగవంతుని కరుణను పొందే ద్వారాలు తెరుచుకునే శుభసందర్భం. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి ఈ చారిత్రాత్మక వేడుకలో భాగస్వాములు కండి! ప్రారంభ తేదీ, ఉత్సవ వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి! సాదరంగా, హరే కృష్ణ గోకుల క్షేత్రం గుంటూరు హైవే, తాడేపల్లి | hkmgokulakshetram.org | 73992 25533

బంగారం ఆహా భద్రాద్రి రామయ్య కొలువున్న మన దేశం... కలిసి ఉంటే కలదు సుఖం