ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

హరేకృష్ణ హరేరామ భక్తి చానల్

హరేకృష్ణ హరేరామ భక్తి చానల్

قناة بسيطة

ఆధ్యాత్మిక విషయాలు , భగవద్గీత, మానవతా విలువలు, సనాతన ధర్మం, పురాణాలలో ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు, ప్రముఖ ప్రవచనకారుల ఉపన్యాసాలు, భక్తి గీతాలు, స్తోత్రాలు సామాజిక స్పృహ కలిగిన అంశాలు మొదలైన విషయాలు ఈ చానలలో అప్లోడ్ చేయబడతాయి

إظهار المزيد
2 051
المشتركون
-224 ساعات
-127 أيام
-3530 أيام
أرشيف المشاركات
హసన్ హసనాంబ దర్శనం (14 రోజులు) : కర్ణాటకలోని హాసన్‌ నగరంలో కొలువైన శ్రీ హాసనాంబ దేవి ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే భక్తుల దర్శనార్థం తెరుచుకోవడం ప్రత్యేకత. దీపావళి పర్వదినాల సందర్భంగా నిర్వహించే హాసనాంబ జాతర మహోత్సవం సాధారణంగా 14 రోజుల పాటు జరుగుతుంది; 2026లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 11 వరకు ఆలయం తెరిచి ఉండగా, ప్రారంభ మరియు ముగింపు రోజులను మినహాయించి 12 రోజుల పాటు ప్రజలకు దర్శనానికి అవకాశం ఉంటుంది. హాసనాంబ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించే భక్తులు, ఏడాదిలో ఒక్కసారి లభించే ఈ దర్శనాన్ని ఎంతో పవిత్రంగా భావించి దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆలయాన్ని తెరిచినప్పుడు గత ఏడాది వెలిగించిన దీపం అలాగే ఉండటం, అమ్మవారికి సమర్పించిన పూలు తాజాగా ఉండటం వంటి విషయాలపై స్థానికంగా విశేషమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి.

అమర నారాయణ స్వామి కీర్తన

మహాలక్ష్మి స్తోత్రం

పువ్వాడ రామదాసు గారి కీర్తన

వేదంలా గోదావరి ప్రవహిస్తుంటే.. వెన్నెలవలె కృష్ణవేణి విహరిస్తుంటే..... గానం:ఘంటసాల ప్రైవేటు దేశభక్తి గీతం

💐 లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో 💐 యదాద్రి గిరిపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులను కాపాడే పరమదైవం. ఈ గీతం వినడం ద్వారా మనసుకు శాంతి, ధైర్యం, ఆత్మీయ ఆనందం కలుగుతుంది.

పువ్వాడ రామదాసు గారి కీర్తన

బొమ్మరాజు సీతారామదాసు గారి కీర్తన

పసుమర్తి రామావదాని గారి గణేష్ స్తుతి