cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

#Swetharka శ్వేతార్కమూల గణపతి క్షేత్రం

29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ సమేత నవగ్రహాలయం...... 🙏🙏సపరివార సమేత స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయముల క్షేత్రం విష్ణుపురి కాజిపేట్ వరంగల్

Show more
Advertising posts
420
Subscribers
No data24 hours
+17 days
-230 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Show all...
#2024#kazipet కాజీపేటగణపతి #SwetharkaGanapathi #2024vasanthothsav #13\5\24abhishkam day 4

#2024#kazipet కాజీపేటగణపతి #SwetharkaGanapathi #2024vasanthotsav PutraKamestiYagam 12\5\24 day 3#శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల వ...

#2024 #day3 #swetharka #kazipet #warangal #Putrakaamesti #ఆధ్యాత్మిక #పుత్రకామేష్టి #vasanthotsav హనుమకొండ జిల్లా కాజీపేట శ్వేతార్కగణపతి వసంతోత్సవంలో సందర్భంగా జరుగుతున్న మూడవరోజు నాటి *పుత్ర కామేష్టి యాగం* https://www.youtube.com/live/IEi47s6iMyY?si=Op6jGgkTyKcoGtbI
Show all...

Show all...
#2024#kazipet కాజీపేటగణపతి#SwetharkaMulaGanapathi#2024vasanthochavlu abhishekam 12\5\24 day 3

#2024 #kazipet #trending #కాజీపేటగణపతి #Swetharka #Aryodhya #rammandirayodhya #rammandir #radhayatraస్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య దేవి శరన్న...

*భక్తులకు మనవి* *రేపు స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు స్వామివారికి లక్ష శ్వేతార్క పుష్పార్చన చేయడం జరుగుతుంది* *కావున భక్తులు తమ యథా శక్తిగా (శ్వేతార్క) జిల్లేడు పువ్వులను తీసుకొని ఉదయం 10 గంటలకు దేవాలయానికి రావలసిందిగా కోరుతున్నాము* *ఇట్లు* *దేవాలయ నిర్వాహకులు*
Show all...
*నోట్* -- *కాజీపేట శ్వేతార్కమూలగణపతి స్వామివారి 26వ పుట్టినరోజు సందర్భంగా ఉచిత (మెగా హెల్త్ క్యాంప్)వైద్య శిబిరం* *-- కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోపరుచుకోగలరు...* హనుమకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీశ్వేతార్కగణపతి స్వామివారి పుట్టినరోజు సందర్భంగా రేపు ఆదివారం 12 మే 2024 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కాజీపేట శ్వేతార్క గణపతి ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది... *హనుమకొండ అభయ హాస్పిటల్ అధినేత వైద్యం గౌతం (జనరల్ ఫిజీషియన్ మరియు డయాబెటాలజిస్ట్) మస్నా వైష్ణవి (గైనకాలజిస్ట్ మరియు జనరల్ మెడిసిన్) ఈ క్యాంపును నిర్వహించనున్నారు..* ఈ క్యాంపులో *బిపి షుగర్ థైరాయిడ్ జనరల్ మెడిసిన్ స్త్రీల వ్యాధులపై* సలహాలు సూచనలు మరియు ఉచిత మందులు ఇవ్వనున్నారు.. *కాజీపేట శ్రీ వెంకటేశ్వర డయాగ్నస్టిక్స్ జి అశోక్ ఆధ్వర్యంలో* ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు *ఉచిత బీపీ షుగర్ పరీక్షలు* నిర్వహించబడును.. కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరని కోరుతున్నాము... వివరాలకు 9347080055 నందు సంప్రదించవచ్చు ఇట్లు ఐనవోలు రాధాకృష్ణశర్మ ఐనవోలు సాయికృష్ణశర్మ ఈ పై విషయాన్ని మీయొక్క అన్ని గ్రూపులలో షేర్ చేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాల్సిందిగా కోరుతున్నాము