cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

#Swetharka శ్వేతార్కమూల గణపతి క్షేత్రం

29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ సమేత నవగ్రహాలయం...... 🙏🙏సపరివార సమేత స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయముల క్షేత్రం విష్ణుపురి కాజిపేట్ వరంగల్

Mostrar más
Publicaciones publicitarias
418
Suscriptores
Sin datos24 horas
-17 días
-230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*కాశీ యాత్ర* ................................ *పరమ పవిత్రమైన రోజులు పితృదేవతల అనుగ్రహాన్ని పొందే మహదవకాశం పితృ పక్షాలల్లో ఈశ్వరుణ్ణి దర్శించటం మహా పుణ్య ప్రదం. ధర్మ పాలనను చేసిన అయోధ్యశ్రీరామ దర్శనం, త్రివేణి సంగమ స్నానం కుటుంబ వృద్ధిని కలిగించే గయా దర్శనం, సృష్టి ఆరంభమైన నైమిశారణ్య లో సత్యనారాయణ వ్రతం కాశీ క్షేత్రం గంగా స్నానం ప్రత్యేక పూజలతో మాహా యాత్ర చేయటం జరగుతుంది.* ................................ *ప్రతి రోజు ఒక వైవిధ్యభరితమైన ఆధ్యాత్మిక కార్యక్రమం జరుపబడుతుంది* *వసతితో కలిపి ఒక పూట ఫలహారం, ఒకపూట భోజనం ఇవ్వబడుతుంది* *ఇతర ఖర్చులు మాత్రం ఎవరివి వారేభరించు కోవాలి. (లోకల్ లో తిరిగే రిక్షా, ఆటో ఛార్జీలు లాంటివి కూడా)* *గయలో పిండప్రదానం చేయించుకోవాలి అనుకుంటే అదనం 2200* మనిషి ఒక్కరికి *16వేల 600 వందల* రూపాయలు అగును. *ఒక గదిలో 4 లేదా 5గురిని ఉంచడం జరుగుతుంది.* *2024 సెప్టెంబర్ 19,20వ తారీఖు తదుపరి ప్రయాణం ఉంటుంది* *ఈ నెల 15వతేదీ లోగా బుక్ చేసుకోవాలి రాదలచిన భక్తులు త్వరగా తమ పేరును నమోదు చేసుకోవాలి*. *ముందుగా 4000/- అడ్వాన్స్ గా చెల్లించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.* *చెల్లించిన అడ్వాన్స్ తిరిగి వాపసు చేయ బడదు.* *తొందరగా....బుక్ చేసుకోండి.* *AC 3 కోచ్ లో ప్రయాణం ఉంటుంది* ............................. పూర్తి వివరాలకై సంప్రదించండి. MK travels *7330436001* *+91 85198 74782*
Mostrar todo...
ఓం శ్రీ శ్వేతార్కగణపతయేనమః ఓం శ్రీ అనంతానందా గురుపాదుకాభ్యా నమః రేపు *వైశాఖ అమావాస్య* కర్మఫల దాతా శని భగవానుని జన్మ తిథి.. ఈరోజు ఆయన్ను స్మరించి ,ఆయన్ని సేవించి తరించండి. ధర్మాన్ని పాటించే వారికి సదా ఆయన అనుగ్రహం వుంటుంది.అధర్మ పరివర్తన ఉన్న వారిని పీడించటం ఆయన ధర్మం. చిన్న చిన్న మార్పులు జీవితంలో పాటిస్తూ ఆయన అనుగ్రహం పొందవచ్చు. 🙏నేడు వీలున్న వారు కనీసం నవగ్రహాలకు 19 ప్రదక్షిణలు చేయండి.నేరేడు లేదా ఎండిన నల్ల ద్రాక్షను నైవేద్యంగా పెట్టండి,గానుగ నువ్వుల నూనె దీపం అభిషేకం చేయండి. నీల శంఖ పుష్పాలు అలంకరించండి.
Mostrar todo...