cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

#Swetharka శ్వేతార్కమూల గణపతి క్షేత్రం

29 దేవతామూర్తులతో మరియు ప్రత్యేక దంపత్ సమేత నవగ్రహాలయం...... 🙏🙏సపరివార సమేత స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయముల క్షేత్రం విష్ణుపురి కాజిపేట్ వరంగల్

Show more
Advertising posts
419
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
Media files
70Loading...
02
ఓం శ్రీ శ్వేతార్కగణపతయేనమః ఓం శ్రీ అనంతానందా గురుపాదుకాభ్యా నమః రేపు *వైశాఖ అమావాస్య* కర్మఫల దాతా శని భగవానుని జన్మ తిథి.. ఈరోజు ఆయన్ను స్మరించి ,ఆయన్ని సేవించి తరించండి. ధర్మాన్ని పాటించే వారికి సదా ఆయన అనుగ్రహం వుంటుంది.అధర్మ పరివర్తన ఉన్న వారిని పీడించటం ఆయన ధర్మం. చిన్న చిన్న మార్పులు జీవితంలో పాటిస్తూ ఆయన అనుగ్రహం పొందవచ్చు. 🙏నేడు వీలున్న వారు కనీసం నవగ్రహాలకు 19 ప్రదక్షిణలు చేయండి.నేరేడు లేదా ఎండిన నల్ల ద్రాక్షను నైవేద్యంగా పెట్టండి,గానుగ నువ్వుల నూనె దీపం అభిషేకం చేయండి. నీల శంఖ పుష్పాలు అలంకరించండి.
180Loading...
03
Media files
240Loading...
04
https://www.youtube.com/live/DMFWYhDogWo?si=tkMdX6ljoaBckD98
240Loading...
05
Media files
210Loading...
06
https://www.youtube.com/live/jMy2uU35ve8?si=-GkBS5krU8912eEL
310Loading...
07
Media files
330Loading...
08
Media files
310Loading...
09
Media files
420Loading...
10
*శ్వేతార్కలో హనుమత్ జయంతి వేడుకలు* *జాతక దోషాలు తొలిగించే యోగాంజనేయస్వామివారు* జూన్ 1 శనివారము రోజున 29 దేవతామూర్తులతో కొలువుదీరి ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్న శ్రీయోగాంజనేయస్వామి సన్నిధిలో హనుమత్ జయంతి వేడుకలు... హనుమజ్జయంతి పూజలను పురస్కరించుకొని ఉదయం 7గం శ్రీయోగాంజనేయస్వామివారికి పంచామృతములతో, సింధూర లేపనంతో మరియు పానకంతో శ్రీస్వామివారికి విశేష అభిషేకం చేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు వడమాల పూజ తమలపాకుల అలంకరణ, కదలీఫల పూజ, మన్యుసూక్త కల్ప పారాయణ సహిత అష్టోత్తర సహస్రనామార్చన పూజలు జరుగును. ఉదయం 11గం. గణపతి, నవగ్రహ, ఏకాదశ మన్యుసూక్త హోమము జరుగును. ఈ హోమం చేయడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు విద్యావృద్ది, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి, బుద్ధిర్బలం యశో ధైర్యం, కార్యసాధన, శృంఖల బంధ విమోచనం, కార్య రక్షణ, మన సంకల్పాలు, నవగ్రహ దోషాలు పోయి అన్ని కార్యలలో యోగాన్ని పొందగలరు. సాయంత్రం 7.30 నిమిషాలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణములు జరుగును.. కావున భక్తులు తప్పనిసరిగా ఈ హనుమజ్జయంతి రోజున ఏదో ఒక వేళ తప్పనిసరిగా యోగాంజనేయస్వామి యొక్క దర్శనం చేసుకొని మీయొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి పొంది హనుమంతుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ పరమేశ్వరుడు శ్రీరామచంద్రులవారి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రులు కాగలరు. మరిన్ని వివరాలకై 8686146308,9347080055 నెంబర్నకు ఫోన్ చేయగలరు. శ్రీస్వామివారి సన్నిధిలో జరుగు హనుమజ్జయంతి పూజలకై భక్తులు కేవలం 551 రూపాయలు చెల్లించి అన్ని పూజలలో గోత్రనామాలు చదివించుకోనవచ్చును. ఇట్టి విషయాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అన్ని గ్రూపులకు పేజీలకు share చేయగలరు. వివరాలకు సంప్రదించండి పూల్యాల అరుణ్ రెడ్డి యోగాంజనేయ స్వామి ఆలయ ఇంఛార్జి (+9173965 50169)...
470Loading...
11

560Loading...
12
Media files
410Loading...
13
https://www.youtube.com/live/sFYGk7zupm4?si=zihv1WciJ1mm8_Q_
610Loading...
14
Media files
780Loading...
15
Uni
810Loading...
16
https://www.youtube.com/live/-3OXA2AP_I4?si=jbVCZwil4o2d6oJj
850Loading...
17
https://www.youtube.com/live/-3OXA2AP_I4?si=ZFzoEHt4M2jqy9Ad
640Loading...
18
Media files
630Loading...
19
*26-05-24 ఆదివారం రోజున సంకటహరచవితి శ్వేతార్కగణపతిస్వామి వారికి నెయ్యితో మరియు మామిడి పండ్ల రసంతో అభిషేకం* :::::::::::::::::::::::::::::::::: స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో *సంకష్టహరచవితి* ని పురస్కరించుకొని సాయంత్రం *4.30.లకు లాజా,దుర్వాహోమం మరియు సా. 6.30 ని౹౹లకు * అభిషేకం *అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు, అర్చన,హారతి, తీర్థప్రసాద వితరణ జరుగును. రాత్రి 8.30.లకు మహాన్నదానము* జరుగుతుంది. *భక్తులు నెయ్యిని,మామిడిపండ్ల రసం ను మామిడి పండ్లను తీసుకొని సాయంత్రం 5.00pm వరకు దేవాలయానికి రాగలరు* ౼౼ *ఈ పూజలో గోత్రనామాలు చదివించ దలచినవారు* *అభిషేకం-151₹,* *దుర్వా మరియు లాజాహోమము-251₹* చెల్లించాలి. మీరు చెల్లించే రుసుము *9347080055* *8686146308* నెంబర్ నకు g.pay,phone pay,paytm ద్వారా చెల్లించి మీ గోత్రనామములు తెలుపగలరు. గోత్రనామములు *9347080055* *8686146308* నెంబర్ నకు మాత్రమే వాట్స్అప్ ద్వారా మెసేజ్ చేయగలరు. *భక్తులు తమ యధాశక్తిగా మామిడిపండ్ల రసంను మామిడి పండ్లను కొబ్బరికాయ గరిక పూలు పూలదండ తీసుకొని సాయంత్రం 5 గంటల లోపున దేవాలయమునకు రాగలరు* *సంకష్టహర చవితి పూజకు మీరు చెల్లించాల్సిన పూజా రుసుముల వివరములు మరోసారి* ............... అభిషేకం-- *151₹* హోమం -- *251₹* అభిషేకం,హోమం రెండు కలిపి *402₹* .......గమనిక..... *402₹ రూపాయలు చెల్లించు వారు తమ పూర్తి అడ్రస్ ను పోస్ట్ చేయాలి. అట్టి వారికి పోస్ట్ ద్వారా ప్రసాదం, ఇంటికి పంపబడుతుంది.* ................. Gp no.*8686146308*9347080055* వాట్సాప్ no.*8686146308*9347080055* మీ పూర్తి వివరాలు వాట్సప్ లో పోస్ట్ చేయగలరు. *ఇట్లు* *శ్వేతార్క టెంపుల్* *కాజీపేట*
870Loading...
20
Media files
1000Loading...
21
https://www.youtube.com/live/dRCWhkP7TnU?si=nNv3RGbLgxglayKU
920Loading...
22
*భక్తులకు మనవి* *22 -5 -24 బుధవారం రోజున నృసింహ జయంతి* *స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో కొలువై ఉన్న నృసింహ స్వామివారికి ఉదయం 8.30 నిమిషాలకు అభిషేకం చేయడం జరుగుతుంది* *అనంతరం ప్రత్యేక అర్చనలు చేయడం జరుగుతుంది* *కావున అభిషేకంలో గోత్రనామాలు చదివించుకునేవారు 101/- రూ 8686146308 అనే నెంబర్ నకు *g pay or phone pay*చేసి అదే నెంబర్ నాకు మీ పేరు గోత్రం వాట్సాప్ చేయగలరు* *ఇట్లు* *నృసింహ దేవాలయ ఇంచార్జ్* *దేవులపల్లి సదానందం*
920Loading...
23
Media files
1190Loading...
24
https://www.youtube.com/live/fh4GI-6dWTg?si=iADBCnmSjxyNP04U
1510Loading...
25
https://www.youtube.com/live/8bWnOIs644M?si=UeUYY-KeeS_QivlM
1090Loading...
26
#2024 #day3 #swetharka #kazipet #warangal #Putrakaamesti #ఆధ్యాత్మిక #పుత్రకామేష్టి #vasanthotsav హనుమకొండ జిల్లా కాజీపేట శ్వేతార్కగణపతి వసంతోత్సవంలో సందర్భంగా జరుగుతున్న మూడవరోజు నాటి *పుత్ర కామేష్టి యాగం* https://www.youtube.com/live/IEi47s6iMyY?si=Op6jGgkTyKcoGtbI
2 9892Loading...
27
https://www.youtube.com/live/21irVji0fas?si=7z8gVvAH69uqa3eq
780Loading...
28
https://www.youtube.com/live/ZD97qJELR5Y?si=fF62W_IALrkKics8
700Loading...
29
Media files
920Loading...
ఓం శ్రీ శ్వేతార్కగణపతయేనమః ఓం శ్రీ అనంతానందా గురుపాదుకాభ్యా నమః రేపు *వైశాఖ అమావాస్య* కర్మఫల దాతా శని భగవానుని జన్మ తిథి.. ఈరోజు ఆయన్ను స్మరించి ,ఆయన్ని సేవించి తరించండి. ధర్మాన్ని పాటించే వారికి సదా ఆయన అనుగ్రహం వుంటుంది.అధర్మ పరివర్తన ఉన్న వారిని పీడించటం ఆయన ధర్మం. చిన్న చిన్న మార్పులు జీవితంలో పాటిస్తూ ఆయన అనుగ్రహం పొందవచ్చు. 🙏నేడు వీలున్న వారు కనీసం నవగ్రహాలకు 19 ప్రదక్షిణలు చేయండి.నేరేడు లేదా ఎండిన నల్ల ద్రాక్షను నైవేద్యంగా పెట్టండి,గానుగ నువ్వుల నూనె దీపం అభిషేకం చేయండి. నీల శంఖ పుష్పాలు అలంకరించండి.
Show all...
Show all...
#2024#kazipet #కాజీపేటగణపతి #SwetharkaGanapathi nithya masa chandi homam 5-6-24

#2024#kazipet కాజీపేటగణపతి #SwetharkaGanapathi #2024vasanthotsav PutraKamestiYagam 12\5\24 day 3 #శ్వేతార్కగణపతి దేవాలయ సన్నిధిలో జరుగు అన్ని పూజా కైంకర్యాల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునేవారు సమచారమునకు Telegram : t.me/swetharka, Whatsapp : 9394810881 లేదా www. swetharka. org కి subscribe అవ్వగలరు. ఇట్లు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి దేవాలయ వ్యవస్థాపకులు -- మరిన్ని పూర్తి సమాచారం కొరకు దేవాలయ సమాచార కేంద్రంలో సంప్రదించగలరు. -- కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయమునకు విచ్చేసి గణపతిని దర్శనం చేసుకొని తరించగలరు. ఈ సమాచారాన్ని మీ యొక్క అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయగలరు.. REGARDS ☛FOUNDER Of ☛ SWAYAMBHU SRI SWETHARKAMULA(MAHA)GANAPATHI TEMPLE COMPLEX ☛Sri INAVOLU ANANTHA MALLAIAH SHARMA SIDHANTHI Address: Swetharka maarg, Vishnupuri, Rahamatnagar, Kazipet, Telangana 506003 Ganapati abhishekam,Ganesh Chaturthi,Vinayagar Abishegam,best temples in india,famous ganapathi temple,famous temples in india,famous temples in telangana,famoustelanganatemples,jagadguru,kazipet,kazipet news,kazipet vinayaka temple,kazipetganapathi kazipet swetarka,swetharka channel,swetharkatv, telanganatemples,telugu,warangal,warangaldiaries,warangaltemples,warangaltempleslist,Šri Mahã Ganapati Abhishekam,గణపతి,పరిహారాలు, శ్వేతార్క,శ్వేతార్క గణపతి,శ్వేతార్కగణపతి

Show all...
#2024#kazipet #కాజీపేటగణపతి #SwetharkaGanapathi nithya vaarosthava pradhoshakaala pooja