uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

DMT LOGICS

DMT LOGICS

Відкрити в Telegram

HERE IS A CLARIFICATION FOR UR DOUBTS AND PDFS ARE ALSO AVAILABLE HERE

Показати більше
4 509
Підписники
-524 години
-237 днів
-10630 днів
Архів дописів

📢 Dear DMTLOGICS Students! ❤️ 🙏 ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల Live Class Cancel అయింది. Sorry for the inconvenience! 🙏 🔥 రేపటి నుంచి Daily Live Classes కొనసాగుతాయి! 📚 అందరూ Ready గా ఉండండి… మన Exam Preparation ని మళ్లీ Continue చేద్దాం! 💯❤️ — Team DMTLOGICS 🎯

📢 Important Notice to All Students Dear Students ❤️ రేపు దసరా పండుగ సందర్భంగా మనకు Live Class ఉండదు. 🎉 ఈ సెలవు రోజును వృథా
📢 Important Notice to All Students Dear Students ❤️ రేపు దసరా పండుగ సందర్భంగా మనకు Live Class ఉండదు. 🎉 ఈ సెలవు రోజును వృథా చేయకుండా, మీ exams preparation మీద దృష్టి పెట్టండి. ముఖ్యమైన ప్రశ్నలను revise చేసుకోండి, బాగా చదవండి. 💯📖 🌸 మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🏹✨ Enjoy the Festival 🎊 & Prepare Well for Your Exams 💪 మీ విజయం కోసం మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం ❤️

oct 17 & 19 live pdfs.pdf90.60 MB

🚨 రేపు ఉదయం 7 గంటలకు 🔴 LIVE! 🔥 SSC GD 2027 – DAY 38 ➗ ARITHMETIC MOCK CHALLENGE 📝 20 Questions 🎯 40 Marks ⏰ 7:00 AM Shar
🚨 రేపు ఉదయం 7 గంటలకు 🔴 LIVE! 🔥 SSC GD 2027 – DAY 38 ➗ ARITHMETIC MOCK CHALLENGE 📝 20 Questions 🎯 40 Marks ⏰ 7:00 AM Sharp! 💥 నీ Maths Level ఏంటో Prove చేసుకో! 👇 LIVE LINK https://youtube.com/live/AypNql6DnII?feature=share 📌 Alarm పెట్టుకో… Friendsకి Share చేయి… Liveలో కలుద్దాం! 💪🔥

మీ Vote మాకు చాలా ముఖ్యం! ❤️ మీకు నచ్చిన Subject ని Select చేయండి. 📚 👆👆👆👆👆👆👆👆👆

🔥📚 Students, మీకు Next ఏ Subject Live కావాలి?🎯❤️
Anonymous voting

📢 ప్రియమైన విద్యార్థులకు ఒక ముఖ్యమైన సమాచారం ❤️ హాయ్ స్టూడెంట్స్! 👋😊 రేపు ఆదివారం కాబట్టి మనకు LIVE CLASS ఉండదు. 📚 ఈలోపు మీరందరూ మన Live Classes లో చెప్పిన Important Questions ని బాగా Prepare అవ్వండి. 📝🔥 🤔 ఏమైనా Doubts ఉంటే Note చేసుకోండి. మళ్లీ Monday LIVE CLASS లో మీ Doubts అన్నింటినీ Clear చేసుకుందాం! 💯 📖 ఆదివారం కూడా మీ Preparation ఆపకండి… మీ లక్ష్యం కోసం కష్టపడి చదవండి! 💪 ❤️ మీకు మంచి మార్కులు రావాలన్నదే మన లక్ష్యం! మళ్లీ Monday LIVE లో కలుద్దాం, Students! 🔴 అప్పటివరకు బాగా Prepare అవ్వండి… All the Best! 💐❤️