DMT LOGICS
Открыть в Telegram
HERE IS A CLARIFICATION FOR UR DOUBTS AND PDFS ARE ALSO AVAILABLE HERE
Больше4 509
Подписчики
-524 часа
-237 дней
-10630 дней
Архив постов
4 509
📢 Dear DMTLOGICS Students! ❤️
🙏 ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల Live Class Cancel అయింది. Sorry for the inconvenience! 🙏
🔥 రేపటి నుంచి Daily Live Classes కొనసాగుతాయి!
📚 అందరూ Ready గా ఉండండి… మన Exam Preparation ని మళ్లీ Continue చేద్దాం! 💯❤️
— Team DMTLOGICS 🎯
4 509
📢 Important Notice to All Students
Dear Students ❤️
రేపు దసరా పండుగ సందర్భంగా మనకు Live Class ఉండదు. 🎉
ఈ సెలవు రోజును వృథా చేయకుండా, మీ exams preparation మీద దృష్టి పెట్టండి. ముఖ్యమైన ప్రశ్నలను revise చేసుకోండి, బాగా చదవండి. 💯📖
🌸 మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🏹✨
Enjoy the Festival 🎊 & Prepare Well for Your Exams 💪
మీ విజయం కోసం మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం ❤️

🚨 రేపు ఉదయం 7 గంటలకు 🔴 LIVE!
🔥 SSC GD 2027 – DAY 38
➗ ARITHMETIC MOCK CHALLENGE
📝 20 Questions
🎯 40 Marks
⏰ 7:00 AM Sharp!
💥 నీ Maths Level ఏంటో Prove చేసుకో!
👇 LIVE LINK
https://youtube.com/live/AypNql6DnII?feature=share
📌 Alarm పెట్టుకో… Friendsకి Share చేయి… Liveలో కలుద్దాం! 💪🔥
4 509
📢 ప్రియమైన విద్యార్థులకు ఒక ముఖ్యమైన సమాచారం ❤️
హాయ్ స్టూడెంట్స్! 👋😊
రేపు ఆదివారం కాబట్టి మనకు LIVE CLASS ఉండదు. 📚
ఈలోపు మీరందరూ మన Live Classes లో చెప్పిన Important Questions ని బాగా Prepare అవ్వండి. 📝🔥
🤔 ఏమైనా Doubts ఉంటే Note చేసుకోండి. మళ్లీ Monday LIVE CLASS లో మీ Doubts అన్నింటినీ Clear చేసుకుందాం! 💯
📖 ఆదివారం కూడా మీ Preparation ఆపకండి… మీ లక్ష్యం కోసం కష్టపడి చదవండి! 💪
❤️ మీకు మంచి మార్కులు రావాలన్నదే మన లక్ష్యం!
మళ్లీ Monday LIVE లో కలుద్దాం, Students! 🔴
అప్పటివరకు బాగా Prepare అవ్వండి… All the Best! 💐❤️