cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Bharatheeya_Hindus

హిందూ ధర్మంపై జరిగే దాడులను తెలియజేసి హిందువులను మేల్కొలపటం ఈ సంస్థ లక్ష్యం Admin : 9246730838 Page: https://www.facebook.com/haindavasakthipage You Tube: https://www.youtube.com/c/Haindavasakthi

Show more
Advertising posts
4 338Subscribers
-424 hours
-117 days
-4430 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

హిందువులు మెజారిటీగా ఉండటం వల్లనే ఈ దేశం సెక్యులర్ దేశంగా ఉంది
Show all...
ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో 4,5 పార్టీలు మారిన వారి వివరాలు "9246730838" కు తెలియజేయగలరు https://www.facebook.com/haindavasakthipage?mibextid=ZbWKw
Show all...
అనంత్ లక్ష్మణ్ కన్హెరే బలిదానం https://www.facebook.com/haindavasakthipage?mibextid=ZbWKwL
Show all...
ముసునూరి కాపయ నాయక జయంతి https://www.facebook.com/haindavasakthipage?mibextid=ZbWKwL
Show all...
కామదా ఏకాదశి శుభాకాంక్షలు మరిన్ని వివరాలకు కింద ఉన్న లింకును ఓపెన్ చేయండి https://youtu.be/a9C5W36SBAc
Show all...
శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన "శ్రీరామ నవమి వేడుకల్లో" పాలుపంచుకున్న "హైందవశక్తి"....... ముందుగా హిందూ బంధువులందరికీ "శ్రీరామనవమి" శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ, ఒక్కసారి రాముడంటే ఏమిటో తెలుసుకుందాము....... రామో విగ్రహవాన్ ధర్మః రాముడు- ధర్మానికి ప్రతీక............ రాముడు- పితృ వాక్య పరిపాలకుడు.. రాముడు- స్నేహ ధర్మం తెలిసిన గొప్ప మిత్రుడు.... రాముడు- గొప్ప ఆనందపు నిధి...... రాముడు- మర్యాద పురుషోత్తముడు.. రాముడు- మాట తప్పనివాడు..... రాముడు- ఏక పత్నీవ్రతుడు....... రాముడు- ఒక బాధ్యత గల కొడుకు.... రాముడు- అనుపమమానమైన సోదరుడు...... రాముడు- భయం ఎరుగని ధీరుడు... రాముడు- గొప్ప పరిపాలనా దక్షుడు.. రాముడు- మిత భాషి, హిత భాషి, మృదు మధుర భాషి..... అందుకే సనాతన ధర్మానికి ఆలవాలమైన ఈ "భారతదేశం" లో "రామాలయం" లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు. అదీకాక 500 సం!!ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత "శ్రీరామ జన్మ భూమి" లో మొట్ట మొదటి సారిగా ""శ్రీరామనవమి వేడుకలు"" జరుపు కుంటున్న శుభ తరుణంలో నిన్న అనగా 17/04/'24వ తేదీ బుధవారం రోజున గుంటూరు మహా నగరంలో, "శ్రీరామ ఉత్సవ సమితి" ఆధ్వర్యంలో "శ్రీరామ నవమి వేడుకలు" అంగరంగ వైభవంగా, కోలాహలంగా, పండుగ వాతావరణం లో జరిగాయి. ఈ వేడుకలకు అమిత ఆనందోత్సాహాల నడుమ పాల్గొన్న "హైందవశక్తి" అని తెలియచేసుకో వడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన "హైందవశక్తి" తరపు నుండి వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారు, కోశాధికారి కుంభా.చంద్రాస్ గారు, గుంటూరు జిల్లా ఫీల్డ్ కో-ఆర్డినేటర్ సురేష్ గారు ఇంకా ప్రముఖ కార్య కర్తలు కూడా పాల్గొనడం జరిగింది. అందుకే మనమంటాము....... ###### ధర్మో రక్షతి రక్షతః ####### Join హైందవశక్తి 9246730838. https://t.me/Indian_Hindus/9372?single
Show all...
Bharatheeya_Hindus

👍 1
శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన "శ్రీరామ నవమి వేడుకల్లో" పాలుపంచుకున్న "హైందవశక్తి"....... ముందుగా హిందూ బంధువులందరికీ "శ్రీరామనవమి" శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ, ఒక్కసారి రాముడంటే ఏమిటో తెలుసుకుందాము....... రామో విగ్రహవాన్ ధర్మః రాముడు- ధర్మానికి ప్రతీక............ రాముడు- పితృ వాక్య పరిపాలకుడు.. రాముడు- స్నేహ ధర్మం తెలిసిన గొప్ప మిత్రుడు.... రాముడు- గొప్ప ఆనందపు నిధి...... రాముడు- మర్యాద పురుషోత్తముడు.. రాముడు- మాట తప్పనివాడు..... రాముడు- ఏక పత్నీవ్రతుడు....... రాముడు- ఒక బాధ్యత గల కొడుకు.... రాముడు- అనుపమమానమైన సోదరుడు...... రాముడు- భయం ఎరుగని ధీరుడు... రాముడు- గొప్ప పరిపాలనా దక్షుడు.. రాముడు- మిత భాషి, హిత భాషి, మృదు మధుర భాషి..... అందుకే సనాతన ధర్మానికి ఆలవాలమైన ఈ "భారతదేశం" లో "రామాలయం" లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు. అదీకాక 500 సం!!ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత "శ్రీరామ జన్మ భూమి" లో మొట్ట మొదటి సారిగా ""శ్రీరామనవమి వేడుకలు"" జరుపు కుంటున్న శుభ తరుణంలో నిన్న అనగా 17/04/'24వ తేదీ బుధవారం రోజున గుంటూరు మహా నగరంలో, "శ్రీరామ ఉత్సవ సమితి" ఆధ్వర్యంలో "శ్రీరామ నవమి వేడుకలు" అంగరంగ వైభవంగా, కోలాహలంగా, పండుగ వాతావరణం లో జరిగాయి. ఈ వేడుకలకు అమిత ఆనందోత్సాహాల నడుమ పాల్గొన్న "హైందవశక్తి" అని తెలియచేసుకో వడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన "హైందవశక్తి" తరపు నుండి వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి. ప్రసాద్ గారు, కోశాధికారి కుంభా.చంద్రాస్ గారు, గుంటూరు జిల్లా ఫీల్డ్ కో-ఆర్డినేటర్ సురేష్ గారు ఇంకా ప్రముఖ కార్య కర్తలు కూడా పాల్గొనడం జరిగింది. అందుకే మనమంటాము....... ###### ధర్మో రక్షతి రక్షతః ####### Join హైందవశక్తి 9246730838. https://www.facebook.com/share/p/Sz8oygcpdmkoFgtp/?mibextid=oFDknk https://t.me/Indian_Hindus/9372?single
Show all...
Log in or sign up to view

See posts, photos and more on Facebook.