cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Voice Of Telugu 📻

Telugu Motivational Channel by NAREN You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu Can text me on @narenindia పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Show more
Advertising posts
14 544
Subscribers
-224 hours
-137 days
-10630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

A Heart Touching Love Story - 01 Harsha Harshini @VoiceOfTelugu
Show all...
VOT_868 Naa Jeevitha Rahadhaarilo Navvulu Yekkada నా జీవిత రహదారిలో.. నవ్వులు ఎక్కడ??? @VoiceOfTelugu
Show all...
12👍 5
VOT_933 Jeevithamlo Okadu, Nee Jayam Thadhyam @VoiceOfTelugu
Show all...
19
Yekkadaraa Mee Naanna?? ఎక్కడరా మీ నాన్న?? 😡😡😡Anonymous voting
  • 😭😭❤
  • ❤❤❤❤😭😭😭
0 votes
17👍 1
VOT_774 Yekkadaraa Mee Naanna?? ఎక్కడరా మీ నాన్న?? 😡😡😡 @VoiceOfTelugu
Show all...
18
00:25
Video unavailableShow in Telegram
Status Video Elections - Politics Selayeru Vs Goddali Editing Support: DevaSekhar @VoiceOfTelugu
Show all...
17👍 3💯 1
Show all...

15👍 1
ఒలంపిక్స్ పరుగు పందెం జరుగుతోంది. మూడో బహుమతి పొందినవాడు భారతీయుడు. నాలుగవ స్థానంలో ఉన్నవాడు కూడా భారతీయుడే. మూడో స్థానం (కాంస్య పతకం) వచ్చిన వాడికి ప్రభుత్వం 50 లక్షలు బహుమతి ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చింది..! స్టాటస్టిక్స్ చూస్తే మూడోవాడికీ, నాలుగోవాడికీ తేడా 0.01 సెకను మాత్రమే. స్ప్లిట్ సెకండ్ కి అంత విలువ ఉంది. దాన్నే ‘క్షణంలో వెయ్యవ వంతు’ అని రచయితలు అంటారు. ‘సమయాన్ని వృధా పరుచుకోవద్దు’ అంటే నా ఉద్దేశం రోజుకి 24 గంటలూ పనిలో నిమగ్నమై ‘వర్క్-హాలిక్’ ఆవమని కాదు..! జీవితంలో ఎప్పుడూ రిలాక్స్ అయి ఉండటం ఎంత దరిద్రమో, జీవితంలో అస్సలు రిలాక్స్ కాకపోవటం కూడా అంత దరిద్రమే. రిలాక్స్ అవటం వేరు. బద్ధకం వేరు. పనికీ పనికీ మధ్య మరో పని చెయ్యటమే రిలాక్స్ అవ్వటం అంటే. తిరిగి పనిచేయటానికి కావలసిన శక్తిని సమకూర్చుకోవడమే రిలాక్సేషన్. నా ఉద్దేశం అది. “వ్రాయటానికీ వ్రాయటానికీ మద్య నేను చెట్లకి నీళ్ళు పోస్తాను. వంటింట్లోకి వెళ్లి ఏ వంకాయ కూరో వండి, దాన్ని పాడు చేసి చివాట్లు తింటాను” అని ఒక రచయిత నాతో అనేవారు. నవ్వొస్తుంది కానీ... బానే ఉంది కదా. నిన్నటికీ ఇవ్వాళ్టికీ నీ ఇనప్పెట్టె లో లక్షరూపాయలు డబ్బు పెరగచ్చు. కాని నీ జీవితం పెట్టెలో 24 గంటల కన్నా ఒక్క సెకను పెరగదు. ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి జీవితాంతం పని చేసి చేసి, కొన్ని కోట్ల ఆస్తి సంపాదించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రిలాక్స్ అయి జీవితాన్ని అనుభవిద్దాం అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి మృత్యుదేవత అతడిని ముందు నిలబడింది. అతడు కంగారుపడి, “అయ్యో. అప్పడే వచ్చేసావా?” అన్నాడు. “చెప్పకుండా వచ్చి తలుపు కొట్టటమే కదా నా లక్షణం. పద” అంది. “నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వు. జీవితాన్ని ఇప్పుడే అనుభవించటం మొదలుపెడదామని అనుకుంటున్నాను” అన్నాడు. ఇవ్వనంది. “పది కోట్లు ఇస్తాను. ఒక ఒకరోజు బతకనివ్వు” అన్నాడు. “ఇవ్వలేను. అది నా చేతుల్లో లేదు”. “నా ఆస్తి మొత్తం ఇస్తాను. కేవలం గంట సమయం ఇవ్వు. బయట ప్రపంచం చూసి వస్తాను” అన్నాడు. “క్షమించు. ఇవ్వలేను” అన్నది మృత్యుదేవత. ఆమె ముందు కన్నీళ్లతో మోకరిల్లి “ఒక్క నిమిషం ఇవ్వు. నా డెత్ నోటు వ్రాసుకుంటాను” అని బ్రతిమాలాడు. జాలిపడి ‘సరే’ అంది. అప్పుడు అతను ఈ విధంగా వ్రాశాడు: “మనసు కోతిలాంటిది. రకరకాల కోరికలు కోరుతూ నీ సమయం వృధా చేస్తూ ఉంటుంది. దాని కంట్రోల్లో పెట్టుకో. ‘బుద్ధి’ చెప్పినట్టు వింటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు..! కానీ అప్పుడప్పుడు ‘హృదయం’ చెప్పిన మాట కూడా విను..! దాని కోరికలు కూడా తీర్చు..! తీర్చకపోతే బృందావనాల సంగతి మర్చిపోయి ‘సంపాదన’ అని అనే ఎడారిలో నడుస్తూనే ఉంటావు.” (కొత్త పుస్తకం నుంచి). Yandamoori యండమూరి గారి wall నుండి @VoiceOfTelugu
Show all...
👍 33 19 4💘 1
Manohar Parikar Goa CM @VoiceOfTelugu
Show all...
👍 7💔 5