cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Namasthe Telangana

Namasthe Telangana - Telugu News Updates Visit Our Website https://www.ntnews.com

Show more
Advertising posts
3 329
Subscribers
-224 hours
+57 days
-630 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViews
Shares
Views dynamics
01
#SRHvsRR | ఎట్టకేలకు 200 దాటిన హైదరాబాద్‌ స్కోర్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..!-Namasthe Telangana https://www.ntnews.com/sports/ipl-2024-srh-vs-rr-sunrisers-hyderabad-set-202-runs-target-to-rajasthan-royals-1570323
900Loading...
02
#SRHvsRR | బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ఈ సారి 300 రన్స్‌ కొట్టేనా! https://www.ntnews.com/sports/ipl-2024-srh-vs-rr-sunrisers-hyderabad-wins-toss-and-opt-to-bat-1570253
1221Loading...
03
KTR | కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టించిన కేసీఆర్ బ‌స్సు యాత్ర : కేటీఆర్ https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-attack-on-bjp-and-congress-leaders-1570214
1311Loading...
04
Balka Suman | త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై బాల్క సుమ‌న్ ధ్వ‌జం https://www.ntnews.com/telangana/balka-suman-fire-on-indrakaran-reddy-1570012
1550Loading...
05
PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ-Namasthe Telangana https://www.ntnews.com/national/pakistan-desperate-to-make-shehzada-pm-pm-modis-dig-at-rahul-gandhi-1569919
1780Loading...
06
Rahul Gandhi: మిగిలింది 2 రోజులే.. ఇంకా తేల్చుకోని రాహుల్‌, ప్రియాంకా గాంధీ https://www.ntnews.com/national/suspense-prevails-on-rahul-priyanka-gandhi-contesting-from-amethi-raebareli-1569873
1840Loading...
07
Prajwal Revanna: ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసిన సిట్‌ https://www.ntnews.com/national/sit-issued-fresh-summons-to-prajwal-revanna-today-in-sexual-abuse-case-1569833
1790Loading...
08
Sridhar Gande | కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటైన బడేమియా.. చోటేమియా: స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ గందె https://www.ntnews.com/nri/brs-switzerland-president-sridhar-gande-fires-on-ec-for-48-hours-ban-on-kcr-election-campaign-1569779
1910Loading...
09
Horoscope | 02-05-2024 గురువారం.. మీ రాశి ఫలాలుhttps://www.ntnews.com/horoscope/horoscope-for-may-2nd-thursday-2024-1569650
2050Loading...
10
#CSKvsPBKS | హ‌ర్‌ప్రీత్ స్పిన్ మాయ‌.. ఒకే ఓవ‌ర్లో బిగ్ హిట్ట‌ర్లు ఔట్ https://www.ntnews.com/sports/harpreet-brar-double-stike-led-chennai-to-back-seat-1569059
2430Loading...
11
KCR | అడ్డ‌గోలుగా మాట్లాడిన రేవంత్‌పై ఎందుకు నిషేధం విధించ‌లేదు..? ధ్వ‌జ‌మెత్తిన కేసీఆర్ https://www.ntnews.com/telangana/brs-chief-kcr-fire-on-revanth-reddy-politics-1569039
2451Loading...
12
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు నిషేధం https://www.ntnews.com/telangana/ec-ban-on-brs-chief-kcr-election-campaign-1568956
2191Loading...
13
Heat Wave Alert | మేలో సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు : ఐఎండీ https://www.ntnews.com/national/heat-wave-alert-maximum-temperature-likely-to-be-above-normal-in-may-1568933
2181Loading...
14
#Pushpa2FirstSingle | నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే.. దేశం దద్దరిల్లే.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్‌ #Pushpa2TheRule https://www.ntnews.com/cinema/allu-arjun-and-sukumar-pushpa-the-rule-movie-first-single-released-1568902
2021Loading...
15
Warangal | వరంగల్‌ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. కడియం కావ్య ముందే కొట్టుకున్న కార్యకర్తలు-Namasthe Telangana https://www.ntnews.com/telangana/congress-activists-attacked-each-other-in-warangal-district-1568721
2091Loading...
16
KTR | కేసీఆర్ ఆన‌వాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వ‌ల్ల కాదు.. ఆయ‌న జేజ‌మ్మ వ‌ల్ల కూడా కాదు : కేటీఆర్-Namasthe Telangana https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-attack-on-revanth-reddy-politics-1568764
2131Loading...
17
KTR | అది త‌ప్ప‌ని రుజువు చేస్తే.. రేపు ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామా చేస్తా : కేటీఆర్-Namasthe Telangana https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-sensational-comments-on-modi-politics-1568791
1901Loading...
18
KCR | ర‌గిలేటి నిప్పు క‌ణం.. ఇది తెలంగాణ ద‌ళం.. దుమ్మురేపుతోన్న కేసీఆర్ సాంగ్ https://www.ntnews.com/telangana/brs-chief-kcr-song-release-by-brs-party-1568709
2022Loading...
19
KTR | మన్నె శ్రీనివాస్ రెడ్డి గళం.. మహబూబ్‌నగర్‌కి బలం : కేటీఆర్-Namasthe Telangana https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-tweet-on-mp-manne-srinivas-reddy-1568695
2021Loading...
20
Harish Rao | ఫేక్ వీడియోలు, గోబెల్స్ ప్రచారం బీజేపీకి అలవాటే : హరీశ్‌ రావు https://www.ntnews.com/telangana/harish-rao-campaigned-in-support-of-venkatrami-reddy-1568672
2091Loading...
21
Harish Rao | కార్మిక లోకానికి ‘మే డే’ శుభాకాంక్షలు : మాజీ మంత్రి హరీశ్‌రావు https://www.ntnews.com/telangana/brs-leader-harish-rao-says-may-day-greetings-to-people-1568662
2121Loading...
22
Talasani | సికింద్రాబాద్‌లో చరిత్రను తిరగరాస్తాం : తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌-Namasthe Telangana https://www.ntnews.com/telangana/telagana-state-ex-minister-talasani-srinivas-yadav-election-campaign-in-sanath-nagar-1568650
2091Loading...
23
Bomb Threat | ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం https://www.ntnews.com/national/bomb-threat-in-over-50-delhi-noida-schools-children-sent-home-1568630
2211Loading...
24
Horoscope | 01-05-2024 బుధ‌వారం.. మీ రాశి ఫలాలుhttps://www.ntnews.com/news/horoscope-for-may-1st-wednesday-2024-1568078
2400Loading...
25
#LSGvsMI | వ‌ధేరా ఒంట‌రి పోరాటం.. ల‌క్నోటార్గెట్ ఎంతంటే..? https://www.ntnews.com/sports/lucknow-restrict-mumbai-for-144-in-home-ground-1568000
2440Loading...
26
KCR | కాంగ్రెస్‌ కాదు స్కాంగ్రెస్‌.. ఆ పార్టీ అవినీతి దేశమంతా తెలుసు : కేసీఆర్‌ https://www.ntnews.com/telangana/kcr-sensational-comments-on-congress-party-1567886
2431Loading...
27
#T20WorldCup24 | ఐపీఎల్ సెంచ‌రీతో ప్ర‌పంచ‌క‌ప్ చాన్స్.. ఇంగ్లండ్ సైన్య‌మిదే..! https://www.ntnews.com/sports/archer-will-jacks-in-englands-t20-world-cup-2024-squad-1567799
2360Loading...
28
#T20WorldCup24 | టీ20 వరల్డ్‌ కప్‌కు ఇండియా జట్టు ఇదే #IndianCricketTeam https://www.ntnews.com/sports/indias-squad-for-icc-mens-t20-world-cup-2024-1567759
2220Loading...
29
Pakistan | భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదగాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం.. పాక్‌ నేత కీలక వ్యాఖ్యలు https://www.ntnews.com/international/india-aiming-to-be-superpower-while-we-beg-for-funds-says-pakistan-leader-1567696
2290Loading...
30
Priyanka Gandhi | ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ డౌటే.. రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయంhttps://www.ntnews.com/national/priyanka-gandhi-unlikely-to-contest-lok-sabha-elections-says-sources-1567659
2430Loading...
31
North Carolina | అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసేందుకు వెళ్లిన వారిపై కాల్పులు.. ముగ్గురు అధికారులు మృతి https://www.ntnews.com/international/3-officers-dead-5-injured-in-north-carolina-shooting-suspect-killed-1567631
2400Loading...
32
TS SSC Results | తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌ https://www.ntnews.com/telangana/ts-ssc-results-release-by-burra-venkatesham-1567605
2420Loading...
33
KCR | మెదడు తక్కువ కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను నూకలు తినమన్నడు : కేసీఆర్‌ https://www.ntnews.com/telangana/brs-chief-fired-on-bjp-congress-mps-in-khammam-road-show-1566761
2860Loading...
34
#KKRvsDC | టాస్ గెలిచిన ఢిల్లీ .. లెక్క స‌రిచేసేనా..? https://www.ntnews.com/sports/delhi-captain-pant-won-toss-and-chose-batting-1566721
2790Loading...
35
Lok Sabha Elections | ఎంపీ ఎన్నిక‌ల నామినేష‌న్లు.. అత్య‌ధికంగా మెద‌క్‌లో.. అత్య‌ల్పంగా ఆదిలాబాద్‌లో https://www.ntnews.com/telangana/lok-sabha-elections-nominations-in-telangana-1566679
2710Loading...
36
KCR | ఓయూలో తాగు నీటి, విద్యుత్ కొర‌త‌.. రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్ https://www.ntnews.com/telangana/brs-chief-kcr-responds-on-power-and-water-issue-in-osmania-university-1566606
2411Loading...
37
Manda Krishna | రేవంత్ మాదిగ‌ల‌కు చేసిన ద్రోహంపై మే 4న దీక్ష చేప‌డుతాం : మంద కృష్ణ మాదిగ‌-Namasthe Telangana https://www.ntnews.com/telangana/manda-krishna-madiga-attack-on-revanth-reddy-politics-in-telangana-1566550
2401Loading...
38
CPM | సీఎం రేవంత్ రెడ్డికి కామ్రేడ్లు బిగ్‌ షాక్‌.. భువనగిరిలో తగ్గేదేలే అంటున్న సీపీఎం https://www.ntnews.com/telangana/cpm-party-to-contest-bhuvanagiri-parliament-seat-1566474
2211Loading...
39
Unsupported characters
2251Loading...
40
BJP | సీఎం రేవంత్ రెడ్డి కొత్త బిచ్చ‌గాడిలా మాట్లాడుతున్నాడు : రాణి రుద్ర‌మ‌దేవి-Namasthe Telangana https://www.ntnews.com/telangana/bjp-spokes-person-rani-rudrama-devi-fire-on-cm-revanth-reddy-1566495
2531Loading...
#SRHvsRR | ఎట్టకేలకు 200 దాటిన హైదరాబాద్‌ స్కోర్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..!-Namasthe Telangana https://www.ntnews.com/sports/ipl-2024-srh-vs-rr-sunrisers-hyderabad-set-202-runs-target-to-rajasthan-royals-1570323
Show all...
SRH vs RR | ఎట్టకేలకు 200 దాటిన హైదరాబాద్‌ స్కోర్‌.. రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..!

SRH vs RR | రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి ముందుగా తడబడినప్పటికీ.. తర్వాత హైదరాబాద్‌ బ్యాటర్లు దూకుడు చూపించారు. హెడ్‌, నితీశ్‌రెడ్డి చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగి ఆడారు. వారికి క్లాసెన్‌ కూడా తోడవ్వడంతో హైదరాబాద్‌ భారీ స్కోర్‌ను చేసింది.

#SRHvsRR | బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ఈ సారి 300 రన్స్‌ కొట్టేనా! https://www.ntnews.com/sports/ipl-2024-srh-vs-rr-sunrisers-hyderabad-wins-toss-and-opt-to-bat-1570253
Show all...
SRH vs RR | బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ఈ సారి 300 రన్స్‌ కొట్టేనా!

SRH vs RR | ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది.

KTR | కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టించిన కేసీఆర్ బ‌స్సు యాత్ర : కేటీఆర్ https://www.ntnews.com/telangana/brs-working-president-ktr-attack-on-bjp-and-congress-leaders-1570214
Show all...
KTR | కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టించిన కేసీఆర్ బ‌స్సు యాత్ర : కేటీఆర్

KTR | బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టింద‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ బ‌స్సు యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జా స్పంద‌న‌ను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వ‌లేక‌పోతున్నాయ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

Balka Suman | త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై బాల్క సుమ‌న్ ధ్వ‌జం https://www.ntnews.com/telangana/balka-suman-fire-on-indrakaran-reddy-1570012
Show all...
Balka Suman | త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది.. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిపై బాల్క సుమ‌న్ ధ్వ‌జం

Balka Suman | బీఆర్ఎస్ పాల‌న‌లో ప‌దేండ్ల పాటు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంత్రిగా ప‌ద‌వులు అనుభ‌వించి, ఇప్పుడు క‌ష్ట‌కాలంలో పార్టీ మార‌డం త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. బాల్క సుమ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ-Namasthe Telangana https://www.ntnews.com/national/pakistan-desperate-to-make-shehzada-pm-pm-modis-dig-at-rahul-gandhi-1569919
Show all...
PM Modi | రాహుల్‌ని ప్రధానిని చేసేందుకు పాక్‌ నేతలు తహతహలాడుతున్నారు : ప్రధాని మోదీ

PM Modi | కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) ప్రధానిని చేసేందుకు పొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan) తహతహలాడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.

Rahul Gandhi: మిగిలింది 2 రోజులే.. ఇంకా తేల్చుకోని రాహుల్‌, ప్రియాంకా గాంధీ https://www.ntnews.com/national/suspense-prevails-on-rahul-priyanka-gandhi-contesting-from-amethi-raebareli-1569873
Show all...
Rahul Gandhi: మిగిలింది 2 రోజులే.. ఇంకా తేల్చుకోని రాహుల్‌, ప్రియాంకా గాంధీ

Rahul Gandhi: రాయ్‌బ‌రేలీ, అమేథీ సీట్లకు నామినేష‌న్ వేసేందుకు ఇంకా రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న‌ది. అయితే ఆ స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విష‌యం ఇంకా తేల‌లేదు. ఆ స‌స్పెన్స్ మ‌రికొన్ని గంట‌ల్లో వీడ‌నున్న‌ట్లు కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ తెలిపారు.

Prajwal Revanna: ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసిన సిట్‌ https://www.ntnews.com/national/sit-issued-fresh-summons-to-prajwal-revanna-today-in-sexual-abuse-case-1569833
Show all...
Prajwal Revanna: ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసిన సిట్‌

Prajwal Revanna: అశ్లీల వీడియోల కేసులో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు ఇవాళ మ‌రోసారి సిట్ స‌మ‌న్లు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఏడు రోజుల స‌మ‌యం కావాల‌ని ప్ర‌జ్వ‌ల్ చేసిన‌ అభ్య‌ర్థ‌న‌ను సిట్ కొట్టిపారేసింది. ద‌ర్యాప్తున‌కు ప్ర‌జ్వ‌ల్‌ హాజ‌రుకాక‌పోవ‌డంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Sridhar Gande | కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటైన బడేమియా.. చోటేమియా: స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ గందె https://www.ntnews.com/nri/brs-switzerland-president-sridhar-gande-fires-on-ec-for-48-hours-ban-on-kcr-election-campaign-1569779
Show all...
Sridhar Gande | కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటైన బడేమియా.. చోటేమియా: స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ గందె

తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, బీఆర్‌ఎస్‌ అధినే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిలిపివేయడాన్ని స్విట్జర్లాండ్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె (Sridhar Gande) ఖండించారు.

Horoscope | 02-05-2024 గురువారం.. మీ రాశి ఫలాలుhttps://www.ntnews.com/horoscope/horoscope-for-may-2nd-thursday-2024-1569650
Show all...
Horoscope | 02-05-2024 గురువారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

#CSKvsPBKS | హ‌ర్‌ప్రీత్ స్పిన్ మాయ‌.. ఒకే ఓవ‌ర్లో బిగ్ హిట్ట‌ర్లు ఔట్ https://www.ntnews.com/sports/harpreet-brar-double-stike-led-chennai-to-back-seat-1569059
Show all...
CSK vs PBKS | హ‌ర్‌ప్రీత్ స్పిన్ మాయ‌.. ఒకే ఓవ‌ర్లో బిగ్ హిట్ట‌ర్లు ఔట్

CSK vs PBKS : సొంతగ‌డ్డపై భారీ స్కోర్ దిశ‌గా వెళ్త‌న్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) త‌డ‌బ‌డింది. పంజాబ్ స్పిన్న‌ర్ హ‌ర్‌ప్రీత్ బ్ర‌ర్(Harpreet Brar) సంచ‌ల‌న బౌలింగ్‌తో మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది.