cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Namasthe Telangana

Namasthe Telangana - Telugu News Updates Visit Our Website https://www.ntnews.com

Show more
Advertising posts
3 326Subscribers
-124 hours
-37 days
-2730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

CSK vs LSG | జ‌డ్డూ ఫిఫ్టీ.. ధోనీ బౌండ‌రీల మోత‌.. ల‌క్నో ముందు భారీ ల‌క్ష్యంhttps://www.ntnews.com/sports/jadeaj-hits-fifty-csk-scores-176-for-the-loss-of-6-wickets-1555400
Show all...
CSK vs LSG | జ‌డ్డూ ఫిఫ్టీ.. ధోనీ బౌండ‌రీల మోత‌.. ల‌క్నో ముందు భారీ ల‌క్ష్యం

CSK vs LSG : ల‌క్నో గ‌డ్డ‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. ఒక‌ద‌శ‌లో 120 ప‌రుగులు చేయ‌డ‌మే గ‌గ‌నం అనుకున్న సీఎస్కేను ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(57 నాటౌట్) అర్ధ శ‌త‌కంతో ఆదుకున్నాడు.

Bandi Sanjay | ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామంటే ఎలా నమ్మాలి? కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్‌ https://www.ntnews.com/telangana/why-did-not-giving-crop-bonus-to-farmers-asked-bjp-mp-bandi-sanjay-1555415
Show all...
Bandi Sanjay | ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామంటే ఎలా నమ్మాలి? కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బండి సంజయ్‌

Bandi Sanjay | అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్‌ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో హుస్నాబాద్‌కు చెందిన పలువురు సర్పంచులు బీజేపీలో చేరారు.

Rocky Flintoff | పుల్ షాట్‌తో 3 సిక్స‌ర్లు.. క్రికెట్ దిగ్గ‌జం వార‌సుడి ఆట అదుర్స్https://www.ntnews.com/sports/england-fromer-all-rounder-andrew-flintoff-son-rocky-reminds-father-with-trademark-pull-shots-1555344
Show all...
Rocky Flintoff | పుల్ షాట్‌తో 3 సిక్స‌ర్లు.. క్రికెట్ దిగ్గ‌జం వార‌సుడి ఆట అదుర్స్

Rocky Flintoff : దిగ్గ‌జ క్రికెట‌ర్ల త‌న‌యులుగా అంద‌రూ హిట్ కొట్ట‌క‌పోయినా.. కొంద‌రు మాత్రం త‌మ మార్క్ చూపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఇంగ్లండ్ యువ‌కెర‌టం రాకీ ఫ్లింటాఫ్(Rocky Flintoff) కూడా చేరిపోయాడు.

IPL 2024 | బంతిపై అంత క‌సి ఎందుకో.. ఫినిష‌ర్‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడేదెవ‌రో ? https://www.ntnews.com/sports/ashutosh-sharma-become-a-big-contender-for-finisher-role-in-t20-world-cup-squad-1555199
Show all...
IPL 2024 | బంతిపై అంత క‌సి ఎందుకో.. ఫినిష‌ర్‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడేదెవ‌రో?

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో అన్నీ శుభ‌శ‌కున‌ములే కనిపిస్తున్నాయి. ప్ర‌తి సీజ‌న్‌లో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చిన‌ట్టే.. ఈ సీజ‌న్‌లోనూ కొత్త స్టార్ ఆవిర్భ‌వించాడు. అత‌డే అశుతోష్ శ‌ర్మ‌(Ashutosh Sharma). ఈ కుర్ర హిట్ట‌ర్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌(T 20 World Cup 2024)లో ఫినిష‌ర్ స్థానాన్ని ఆశిస్తున్న రింకూ సింగ్, శివం దూబే, ప‌రాగ్‌ల‌కు గ‌ట్టి పోటీగా మారాడు.

Telangana | అబ‌ద్దాల్లో పోటీ ప‌డుతున్న సీఎం, డిప్యూటీ సీఎం..! రుణ‌మాఫీపై ఏమ‌న్నారంటే..? హ‌రీశ్‌రావు ట్వీట్-Namasthe Telangana https://www.ntnews.com/telangana/brs-mla-harish-rao-criticise-cm-and-deputy-cm-comments-on-farmer-loans-1555233
Show all...
Telangana | అబ‌ద్దాల్లో పోటీ ప‌డుతున్న సీఎం, డిప్యూటీ సీఎం..! రుణ‌మాఫీపై ఏమ‌న్నారంటే..? హ‌రీశ్‌రావు ట్వీట్

Telangana | కాంగ్రెస్ పాల‌న‌లో అబ‌ద్దాల పోటీ కొన‌సాగుతోంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రైతుల రుణ‌మాఫీపై సీఎం, డిప్యూటీ సీఎం పోటీప‌డి అబ‌ద్దాలు మాట్లాడుతున్నార‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Nominations | ఏపీలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు-Namasthe Telangana https://www.ntnews.com/andhrapradesh-news/celebrates-who-gave-nominations-on-the-second-day-in-ap-1555213
Show all...
Nominations | ఏపీలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

Nominations | ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం రెండో రోజు శుక్రవారం పలువురు ప్రముఖులు నామినేషన్‌ దాఖలు చేశారు.

KCR | ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు కేసీఆర్ బ‌స్సు యాత్ర‌-Namasthe Telangana https://www.ntnews.com/telangana/brs-chief-kcr-bus-yatra-start-from-april-22-1555187
Show all...
KCR | ఏప్రిల్ 22 నుంచి మే 10 వ‌ర‌కు కేసీఆర్ బ‌స్సు యాత్ర‌

KCR | ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర ప‌ర్మిష‌న్‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయ‌కులు కే వాసుదేవా రెడ్డి శుక్ర‌వారం క‌లిశారు.

Land grab case | భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూకబ్జా కేసు-Namasthe Telangana https://www.ntnews.com/telangana/land-grab-case-against-bhuvanagiri-congress-mp-candidate-chamala-kiran-kumar-reddy-1555157
Show all...
Land grab case | భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూకబ్జా కేసు

Land grab case | భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) ఆదిభట్ల(Adhibatla) పోలీస్‌ స్టేషన్‌లో భూకబ్జా కేసు(Land grab case) నమోదు అయింది.

RS Praveen Kumar | నాగ‌ర్‌క‌ర్నూల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ https://www.ntnews.com/telangana/rs-praveen-kumar-file-nomination-to-nagarkurnool-mp-1555164
Show all...
RS Praveen Kumar | నాగ‌ర్‌క‌ర్నూల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | నాగ‌ర్‌కర్నూల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ త‌ర‌పున ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మొద‌టి సెట్ నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.

BRS | సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌ వైపే.. క్యామ మల్లేష్ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి-Namasthe Telangana https://www.ntnews.com/telangana/mla-jagadish-reddy-said-that-all-the-surveys-are-in-favor-of-brs-1555141
Show all...
BRS | సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌ వైపే.. క్యామ మల్లేష్ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి

BRS | ఏ సర్వే(Surveys) చూసినా ప్రజల్లో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని, పది సీట్లు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.