cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

AP VOLUNTEERS GROUP CHANNEL

గ్రామ వార్డ్ వాలంటీర్స్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కొరకు ఈ ఛానల్ లో జాయిన్ కాగలరు.🙏

Show more
Advertising posts
4 184
Subscribers
+324 hours
+167 days
+4030 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
YY VENKATARAMIREDDY
Show all...
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
YY VENKATARAMIREDDY
Show all...
Photo unavailableShow in Telegram
🙏అందరికి 🙏 తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు 💐💐💐💐 YY VENKATARAMIREDDY. http://t.me/APVG1 http://t.me/APVG1CHANNEL
Show all...
Photo unavailableShow in Telegram
ఇలా మీ క్లస్టర్ గ్రూపులో పెట్టండి
Show all...
💥 *సామాజిక భద్రతా పెన్షస్ ల పంపిణి చేయుటకు సూచనలు* *ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున పెన్షస్ పంపిణి కొరకు క్రింద సూచనలు జారీ చేయబడినవి.* 1️⃣. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున *వాలంటీర్ ల ద్వారా పెన్షన్ పంపిణి చేయబడదు.* 2️⃣. ఎన్నికల కోడ్ పూర్తీ అయ్యే వరకు డోర్ to డోర్ తిరిగి పెన్షన్ పంపిణి చేయడం వుండదు. 3️⃣. సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ అందరు కలిసి సచివాయలం వద్ద మాత్రమే పంపిణీ చేయడం జరుగును. 4️⃣. పెన్షన్ దారులు అందరు పెన్షన్ కు వచ్చునపుడు ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డ్ తీసుకొని రావాలి. 5️⃣. పెన్షన్ దారులు పెన్షన్ పాస్ బుక్ తీసుకు రాకూడదు. ఇందులో ముఖ్యమంత్రి గారి ఫోటో వుంటుంది. ఇది ఎన్నికల కోడుకు విరుద్ధం. 6️⃣. సచివాయలం వద్ద పెన్షన్ దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 7️⃣. అందరికి తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేయాలి. 8️⃣. వాలంటీర్ ల వద్దవున్న మొబైల్, బయోమెట్రిక్ పరికరం జిల్లా ఎన్నికల అధికారి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నందున బయోమెట్రిక్ పరికరమాలు ఎన్ని అవసరం అవుతాయో అన్ని మాత్రం సచివాలయం లో వుంచుకొని మిగిలినవి మాత్రమె హ్యాండ్ ఓవర్ చేయాలి. 9️⃣. గతం లో చెప్పినట్లు mpdo / mc లు పంచాయతి సెక్రెటరి/వెల్ఫేర్ అస్సిస్తేంట్ లకు ఆథరైజెషన్ లెటర్ తమ లాగిన్ లో జనరేట్ చేసి అందజేయాలి. 🔟. బ్యాంకు నుండి నగదు విత్ డ్రా చేయు వారు ఈ ఆధరైజేషణ్ లెటర్ ఒరిజినల్ కాపి దగ్గర వుంచుకోవాలి. 1️⃣1️⃣. బెడ్ రిడేన్ వారికి సంబంధించి ఏ విధంగా పంపిణి చేయాలి అనే విషయం తరువాత తెలియజేయబడును. 1️⃣2️⃣. సచివాలయ సిబ్బంది అందరికి లాగిన్స్ ఇవ్వబడతాయి,, అందరికి అన్ని పేర్లు కనబడతాయి. క్లస్టర్ వారి మాపింగ్ లు వుండవు.
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.