cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

MANA STUDY CIRCLE

Більше
Рекламні дописи
2 525
Підписники
-124 години
+437 днів
+9730 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

11 జూన్ 2024 కరెంట్ అఫైర్స్ PDF.pdf
Показати все...
11_జూన్_2024_కరెంట్_అఫైర్స్_PDF.pdf0.48 KB
ప్రపంచంలో మొట్టమొదటి EV బ్యాటరీ పాస్పోర్ట్ను ఇటీవల ఎవరు పరిచయం చేస్తారు?Anonymous voting
  • మహీంద్రా
  • ఇన్నోవా
  • Volvo
  • Tvs
0 votes
అమిత్ షా - కేంద్ర హోంశాఖ, నితిన్ గడ్కరీ - రోడ్డు రవాణా శాఖ, రాజ్‌నాథ్‌ - రక్షణశాఖ, నిర్మలాసీతారామన్‌ - ఆర్థికశాఖ, జయశంకర్‌ - విదేశాంగ శాఖ, మనోహర్‌లాల్‌ కట్టర్‌ - గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, హర్దీప్‌సింగ్‌ పూరి - పెట్రోలియం, అశ్విని వైష్ణవ్‌ - రైల్వే, సమాచార, ప్రసారశాఖ, పీయూష్‌ గోయల్‌-వాణిజ్యం, ధర్మేంద్ర ప్రధాన్‌ - విద్యాశాఖ జేపీ నడ్డా - వైద్యం, భూపేంద్రయాదవ్ - పర్యావరణం, మన్‌సుఖ్‌ మాండవీయ - కార్మికశాఖ, క్రీడలు, రామ్మోహన్‌నాయుడు - పౌర విమానయాన శాఖ, కిరణ్‌ రిజిజు - పార్లమెంట్‌ వ్యవహారాలు, జితిన్‌ రామ్‌ మాంఝీ - చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గజేంద్రసింగ్‌ షెకావత్‌ - టూరిజం, సాంస్కృతిక శాఖ, శ్రీపాదనాయక్ - విద్యుత్ శాఖ సీఆర్‌ పాటిల్‌ - జలశక్తి, చిరాగ్‌ పాశ్వన్ - క్రీడలు, శర్బానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్‌, అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ - వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, శోభ కరంద్లాజే - చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ - సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం శాఖ, ప్రహ్లాద్‌ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు, కుమారస్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు, సురేష్‌ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ - సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి
Показати все...
👍 2👎 1
Repost from AP TEXTBOOKS
Фото недоступнеДивитись в Telegram
వాట్సాప్ గ్రూప్ లింక్ : https://chat.whatsapp.com/LwqMoEyvBKr9n5PlMTjDK3
Показати все...
MANA STUDY CIRCLE

WhatsApp Group Invite

10 జూన్ 2024 కరెంట్ అఫైర్స్ PDF...pdf
Показати все...
10_జూన్_2024_కరెంట్_అఫైర్స్_PDF_.pdf0.49 KB
🤝 2
Фото недоступнеДивитись в Telegram
09 జూన్ 2024 కరెంట్ అఫైర్స్ PDF.pdf
Показати все...
09_జూన్_2024_కరెంట్_అఫైర్స్_PDF.pdf0.45 KB
👍 1
08 జూన్ 2024 కరెంట్ అఫైర్స్ PDF.pdf
Показати все...
08_జూన్_2024_కరెంట్_అఫైర్స్_PDF.pdf0.37 KB
*చరిత్రలో ఈరోజు జూన్ /08🌍* *🔎సంఘటనలు🔍* 🌾632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు. 🌾1958: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి. 🌾1990: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. *🌼జననాలు💥* 🪸1911: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (మ.1943) 🪸1919: వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1971) 🪸1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008) 🪸1924: డి.రామలింగం, రచయిత. (మ.1993) 🪸1927: లాల్ కృష్ణ అద్వానీ ,రాజకీయాలలో లోహా పురుషుడు గా ప్రసిద్ది , మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి. 🪸1946: గిరి బాబు, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. 🪸1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి. 🪸1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని 🪸1965: లక్ష్మణ్ ఏలె, భారతీయ చిత్రకారుడు. 🪸1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి *💐మరణాలు💐* 🌺1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1767). 🌺1938: బారు రాజారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888) 🌺1981: చివటం అచ్చమ్మ, అవధూత, యోగిని. 🌺2002: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920) 🌺2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936) 🌺2015: దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928) 🌺2017: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (జ.1941) 🌺2018: స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ మరణం (జ.1920). *🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳* *🍂ప్రపంచ సముద్ర దినోత్సవం* *🍂అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినం.*
Показати все...
👍 1