tspsc_target
Відкрити в Telegram
• 𝗔𝗣𝗣𝗦𝗖 | 𝗨𝗣𝗦𝗖 | 𝗧𝗦𝗣𝗦𝗖 🎯 • 𝗤&𝗔 𝗪𝗶𝘁𝗵 𝗘𝘅𝗽𝗹𝗮𝗻𝗮𝘁𝗶𝗼𝗻 • 𝗖𝘂𝗿𝗿𝗲𝗻𝘁 𝗔𝗳𝗳𝗮𝗶𝗿𝘀
Показати більше991
Підписники
Немає даних24 години
-37 днів
Немає даних30 днів
Архів дописів
991
*రచనలు::*
కధాసరిత్సాగరము --- సోమదేవుడు
ముద్రారాక్షసం --- విశాఖదత్తుడు
బృహత్ కథ --- గుణాడ్యడు
అష్టాధ్యాయి --- పాణిని
బృహత్ జాతకమంజరి --- క్షేమేంద్రుడు
శిశుపాలవధ --- భారవి
కిరాతార్జునీయం --- భారవి
శుశ్రుతసంహిత --- శుశ్రుతుడు
నీతి శతకం --- భర్తృహరి
పంచతంత్రం --- విష్ణుశర్మ
మేఘసందేశం,
కుమారసంభవం --- కాళిదాసు
హర్ష చరిత్ర --- భాణుడు
ప్రియదర్శిని --- హర్షుడు
మత్తవిలాస ప్రహసనం --- మహేంద్రవర్మ-1
ప్రశోత్తర రత్నమాళిక --- అమోఘవర్షుడు
అమోఘవృత్తి --- శాక్తాయనుడు
నవసాహసాంక చరిత్ర --- పద్మగుప్తుడు
యుక్తికల్పతరువు --- భోజరాజు
పండితరాధ్య చరిత్ర --- పాల్కురికి సోమనాథుడు
ప్రతాపరుద్రయశోభూశనం --- విద్యానాథుడు
శృంగార నైషదం --- శ్రీనాథుడు
మనుచరిత్ర --- అల్లసాని పెద్దన
జైమనిభారతం, వాణినారాణి --- పిల్లలమర్రి పిన వీరభద్రుడు
నీతిసారం --- రుద్రదేవుడు
నృత్య రత్నావళి --- జయసేని
కృష్ణరాయ విజయం --- ధూర్జటి
వసుచరిత్ర --- రామరాజ భూషణుడు
సుభద్ర పరిణయం --- తిమ్మక్క
మొల్ల రామాయణం --- కవియిత్రి మొల్ల
ఉషా పరిణయం --- శ్రీకృష్ణ దేవరాయలు
పాండురంగ మహత్యం --- తెనాలి రామకృష్ణుడు
రామచరిత మానస్ --- తులసీదాస్
బాబర్ నామా --- బాబర్
షాజహాన్ నామా --- ఇనాయత్ ఖాన్
ఆంధ్రమహాభారతం --- తిక్కన సోమయాజులు
నిర్వచనోత్తరరామాయణం --- తిక్కన సోమయాజులు
నైషధ చరిత్ర --- శ్రీహర్షుడు
రాజతరంగణి --- కల్హనుడు
విక్రమార్కుని విజయం --- పంప
