uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

SJ TUTORIALS OFFICIAL

SJ TUTORIALS OFFICIAL

Відкрити в Telegram

Показати більше

📈 Аналітичний огляд Telegram-каналу SJ TUTORIALS OFFICIAL

Канал SJ TUTORIALS OFFICIAL (@sjtutorials0) у мовному сегменті Телугу є активним учасником. На даний момент спільнота об'єднує 41 591 підписників, посідаючи 4 433 місце в категорії Освіта та 8 912 місце у регіоні Індія.

📊 Показники аудиторії та динаміка

З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 41 591 підписників.

За останніми даними від 03 листопада, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на 450, а за останні 24 години на 38, загальне охоплення залишається високим.

  • Статус верифікації: Не верифікований
  • Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 18.33%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає 11.24% реакцій від загальної кількості підписників.
  • Охоплення публікацій: В середньому кожен допис отримує 7 624 переглядів. Протягом першої доби публікація в середньому набирає 4 676 переглядів.
  • Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 6.

📝 Опис та контентна політика

Опис каналу не надано.

Завдяки високій частоті оновлень (останні дані отримано 04 листопада, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Освіта.

41 591
Підписники
+3824 години
+5277 днів
+45030 днів
Архів дописів
photo content
+9

photo content
+7

💥ముగిసిన DSC పరీక్షలు.. 11062 టీచర్ పోస్టులకు గత నెల 18 నుండి జరిగిన పరీక్షలు ఈ రోజు తో ముగిసాయి.💥 2.77 లక్షల మంది అభ్యర్థులు DSC కి అప్లై చేయగా SGT పరీక్షలకు దాదాపు 92%, S.A పరీక్షలకు దాదాపు 85% మంది అభ్యర్థులు హాజరయ్యారు.💥 2..3 రోజుల్లో ప్రాథమిక కీ తో పాటు అభ్యర్ధుల రెస్పాన్ షీట్స్ విడుదల చేయనున్నారు.

Photo from Thirupathi SJ Tutorials
Photo from Thirupathi SJ Tutorials

💥 *TGPSC GROUP -2 & GROUP -3* 👉 *ప్రిపరేషన్ విధానం* 👉 *సిలబస్ విశ్లేషణ* 👉 *ఏ అంశాలు మొదటగా చదవాలి* 👉 *బెస్ట్ బుక్స్ ఇవే* 👉 *గ్రూప్ -2 & 3 మధ్య తేడా ఏంటి?* 💥 *_పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి_* 👇 https://youtu.be/AfT6Ts119yM 💥 *Please like and share* 👍👍👍

photo content
+2

🌟 *ఫ్రెండ్స్ మీకు ప్రతిరోజు విద్య ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది.. చాలామంది వీడియోలు లైక్ చేయకుండా చూస్తున్నారు లైక్ చేసి ,మీ మిత్రులకు షేర్ చేయండి.. please support us🤝👍👍👍👍 👍👍*

👌👌 *బిగ్ అప్డేట్స్* 🔥🔥🔥 👉 *గ్రూప్-1 పై సర్వత్ర చర్చ* 👉 *జాబ్ క్యాలెండర్ పై చర్చ* 👉 *కొలువుల ఉత్సాహం* 👉 *క్యాలెండర్ పై భారీగా ఆశలు* 👉 *జీవో 46 రద్దు చేయాలి* 👉 *నాలుగు ఉద్యోగాలు సాధించారు* 👉 *G.O 46 అభ్యర్థుల ధర్నా* 💥 *ముఖ్యమైన కరెంట్ అఫైర్స్*💥 👉 *ఫిలింఫేర్ అవార్డ్స్* 👉 *ఎగుమతుల్లో తెలంగాణ టాప్* 👉 *ఒలంపిక్స్ లో రికార్డులు* 👉 *బ్రహ్మపుత్ర నది పై చైనా డ్యాం* 👉 *ఐటీలో హైదరాబాద్ హవా* 💥 *ఇంకా చాలా ముఖ్యమైన అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి* 👇👇 https://youtu.be/352ZyquA5EU 👍 *ప్రతిరోజు మీకు విద్య ఉద్యోగ సమాచారం కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది లైక్ చేసి సపోర్ట్ చేయగలరు*👍👍👍

💥 *DAO EXPECTED కట్ ఆఫ్ సర్వేలో పాల్గొనండి* 👉 *Respons sheets చూసుకున్న తర్వాత మీ మార్కులు కింద ఇచ్చిన లింకులో ఎంటర్ చేయండి* 💥 *రేపు వీడియో చేయడం జరుగుతుంది* 💥DAO EXPECTED CUTOFF SURVEY LINK 👇 https://docs.google.com/forms/d/e/1FAIpQLScHZMlA3xc5cxE2lsQlVwLD-TKXHka7EkOZ-68hAhqMGxRLNw/viewform

IMP
IMP

photo content

photo content

FBO previous notification PDF ☝️

Emailing DIRECTRECRUITMENTNOTI_482017.pdf2.74 KB

IMP ☝️

*2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు వీరే* * ఉత్తమ చిత్రం: *బలగం* * ఉత్తమ దర్శకుడు: *వేణు ఎల్దండి (బలగం)* * ఉత్తమ నటుడు: *నాని (దసరా)* * ఉత్తమ నటి: *కీర్తి సురేష్ (దసరా)* * ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: *శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న)* * ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): *బేబి* * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): *నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)* * ఉత్తమ నటి (క్రిటిక్స్): *వైష్ణవి చైతన్య (బేబి)* * ఉత్తమ సహాయ నటుడు: *రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)* * ఉత్తమ సహాయ నటి: *రూపలక్ష్మి (బలగం)* * ఉత్తమ సంగీత దర్శకుడు: *విజయ్ బుల్గానిన్ (బేబి)* * ఉత్తమ గేయ రచయిత: *ఆనంత్ శ్రీరామ్ (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)* * ఉత్తమ గాయకుడు: *శ్రీరామచంద్ర (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)* * ఉత్తమ గాయని: *శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు)* * ఉత్తమ నృత్య దర్శకుడు: *ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్)* * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: *సత్యన్ సూరన్ (దసరా)* * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: *కొల్ల అవినాష్ (దసరా)*

💥 *ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు* 👉 *ఖాళీల సంఖ్య ఎంత?* 👉 *జిల్లాల వారీగా ఖాళీల వివరాలు* 👉 *సిలబస్, అర్హత ,పరీక్ష విధానం* 👉 *ఏజ్ లిమిట్ ఎంత?* 👉 *ముఖ్యమైన అంశాలు, బెస్ట్ బుక్స్* 💥 *పూర్తి వివరాలు ఈ వీడియోలో* 👇👇 https://youtu.be/EMwcDr2jeKk 💥 *Please like and share the video* 👍👍👍