cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

YES PUBLICATIONS

ALL COMPETATIVE ONLINE CLASSES

Більше
Рекламні дописи
12 348
Підписники
+424 години
+237 днів
+11930 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Показати все...
TSPSC GROUP - I PRELIMS KEY _ EXAM PAPER EXPLANATION🔴LIVE Today @ 7pm

🎉 TS DSC 2024 మా ప్రత్యేక కోర్సులు 🎉 TS : TRT (SGT) 2024 ALL SUBJECTS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/443596/yyp

TS : SA TELUGU CONTENT & METHODS FULL COURSE వలం 1799/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/225252/yyp

TS : SA MATHS CONTENT & METHODS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/225258/yyp

TS : SA BIOLOGY CONTENT & METHODS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/390043/yyp

TS : SA SOCIAL CONTENT & METHODS FULL COURSE కేవలం 1799/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/103850/yyp

🎉 AP DSC 2024 మా ప్రత్యేక కోర్సులు 🎉 AP : DSC 2024 - SGT ALL SUBJECTS RAPID MENTORSHIP PROGRAMME కేవలం 2499/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/458705/yyp

AP : TRT (SGT) 2024 ALL SUBJECTS FULL COURSE కేవలం 1499/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/351526/yyp

AP : SA TELUGU CONTENT & METHODS FULL COURSE వలం 1499/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/34256/yyp

AP : SA MATHS CONTENT & METHODS FULL COURSE కేవలం 1499/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/34257/yyp

AP : SA BIOLOGY CONTENT & METHODS FULL COURSE కేవలం 1499/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/34257/yyp

AP : SA SOCIAL CONTENT & METHODS FULL COURSE కేవలం 1499/- మాత్రమే.

https://yyp.on-app.in/app/oc/34255/yyp

CONTACT : 8070555777, 9032064822. 👉 Join us on WhatsApp Channel:

https://whatsapp.com/channel/0029VaJ7X4OISTkBfmzGk42h

👉 Join us on Teligram Channel :

https://t.me/YESPUBLICATION

👉 Our Online Books Web site :

https://www.yesonlinebooks.com/

=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : 👉 Yes Publications APP LINK FOR ANDRIOD USERS:

https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp

👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS:

https://apps.apple.com/in/app/classplus/id1324522260

🔴Yes Publication App Download and Payment Method_How To watch classes Explanation Video

https://youtu.be/-AMPMxValok

=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵ ఆంధ్రప్రదేశ్ TET 2024 - PAPER-I ALL SUBJECTS PACKAGE

https://yyp.on-app.in/app/oc/454227/yyp

ఆంధ్రప్రదేశ్ - TET 2024-PAPER - II - SOCIAL CONTENT & METHODS

https://yyp.on-app.in/app/oc/454231/yyp

AP - TET 2024-PAPER - II - SCIENCE & MATHS CONTENT - METHODS

https://yyp.on-app.in/app/oc/454229/yyp

👉 Youtube Channel Link Yes Publication :

https://www.youtube.com/@yespublications

👉 Youtube Channel Link Yes Exams adda :

https://www.youtube.com/@YESEXAMSADDA

👉 Follow us on : Instagram Link :

https://www.instagram.com/yespublications_official?igsh=d2l3bG1jdHFsY2p2

=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵ Contact : 8070555777 9032064822

Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp క్రీడలు : 👉 భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. లూయిస్‌విల్లే వేదికగా జరిగిన గేమ్‌లో బ్రెజిల్‌ ఫైటర్‌ రేయాన్నే అమండా డోస్ శాంటోస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్‌లో ప్రత్యర్ధిపై 30-27 స్కోర్‌తో పూజా పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్‌లో అమండా శాంటోస్.. పూజాను సమర్ధంగా ఎదుర్కొని 27-30 పాయింట్లతో గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. మూడో రౌండ్‌లో హోరాహోరీగా తలపడిన ఇద్దరు.. ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి వరుస కిక్‌లతో అమండాను వెనక్కి నెట్టింది. దీంతో మూడో రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న ఆమె యూఎఫ్‌సీ చాంపియన్‌గా నిలిచింది.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp క్రీడలు : 👉 స్విట్జర్లాండ్‌లోని నోట్విల్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ పారా అథ్లెట్‌ గ్రాండ్‌ ప్రిలో భారత యువ పారా అథ్లెట్‌ సౌరభ్‌ శర్మ రెండు స్వర్ణాలతో సత్తా చాటాడు. టీ12 విభాగం (దృష్టి లోపం)లో 155 మీటర్లు, 5000 మీటర్ల రేసులలో పసిడి పరుగులు తీశాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్పూర్‌ జిల్లా రొప ఖయ గ్రామానికి చెందిన సౌరభ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని నేషనల్‌ దృష్టి దివ్యాంగన్‌ ఎంపవర్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp క్రీడలు : 👉 ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నయా సంచలనం! ఆరాధ్య ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఆదిలోనే నిష్క్రమించిన వేళ తాను ఉన్నానంటూ స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కారజ్‌ కొత్త చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అల్కారజ్‌ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ)పై అద్భుత విజయం సాధించాడు. నాలుగు గంటల 19 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఈ ఇద్దరు ప్లేయర్లు కొదమసింహాల్లా కొట్లాడారు. తొలి సెట్‌ను 6-3తో కైవసం చేసుకున్న అల్కారజ్‌కు జ్వెరెవ్‌ దీటైన పోటీనిచ్చాడు.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp జాతీయ అంశాలు : 👉 జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆగస్టులో ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ఈసీ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎన్నికలు నిర్వహించేందుకు వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండవు. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌ ప్రజలు ఓట్లు వేసేందుకు ఉత్సాహం చూపారు.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp జాతీయ అంశాలు : 👉 సబ్‌-లెఫ్టినెంట్‌ అనామిక బీ రాజీవ్‌ అరుదైన ఘనతను సాధించారు. ఆమె ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ వింగ్స్‌’ను అందుకున్న అనంతరం భారత నౌకాదళంలో మెదటి మహిళా హెలికాప్టర్‌ పైలట్‌ అయ్యారు. తమిళనాడు అరక్కోణంలో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆమె ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. అలాగే లఢక్‌కు చెందిన మొదటి కమిషన్డ్‌ నౌకాదళ అధికారి లెఫ్టినెంట్‌ జమ్యాంగ్‌ త్సెవాంగ్‌ సైతం క్వాలిఫైడ్‌ హెలికాప్టర్‌ పైలట్‌గా పట్టభద్రురాలయ్యారు.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp జాతీయ అంశాలు : 👉 కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. * 72 మందితో క్యాబినెట్‌ * 30 మంది క్యాబినెట్‌ మంత్రులు.. * 41 మందికి సహాయ హోదా.. * మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణం * ప్రతి నలుగురు ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మంత్రివర్గంలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు స్మృతి ఇరానీ, అనురాగ్‌ సహా గత ప్రభుత్వంలోని 37 మంది మంత్రులకు ఈసారి దక్కని అవకాశం
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp జాతీయ అంశాలు : 👉 వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 14న ప్రధాని మోదీ ఇటలీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన జీ7 సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇటలీ పీఎం జార్జియా మెలోని గత ఏప్రిల్‌ నెలలో ప్రధాని మోదీని ఆహ్వానించారు. దీనికి సమ్మతించిన ఆయన మెలోనికి కృతజ్ఞతలు కూడా తెలిపిన విషయం తెలిసిందే.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp అంతర్జాతీయ అంశాలు : 👉 సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఇది తమిళ కవి, స్వామీజీ తిరుమంకై ఆళ్వార్‌ విగ్రహం. దీనిని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని ఆష్మోలియన్‌ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇది 16వ శతాబ్దానికి చెందినదని ఇండియన్‌ హై కమిషన్‌ తెలిపింది. దీనిని బ్రిటిషర్లు భారత్‌లోని ఓ ఆలయం నుంచి దొంగిలించి పట్టుకుపోయారని చెప్పింది.
Показати все...
Фото недоступнеДивитись в Telegram
👉ALL COMPETITIVE 100% ONLINE CLASSES 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 Yes Publications 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 : https://play.google.com/store/apps/details?id=co.jarvis.yyp అంతర్జాతీయ అంశాలు : 👉 మనిషి మెదడుతో కంప్యూటర్‌ తయారీనా? ఇదేదో సైన్స్‌ ఫిక్షన్‌లా ఉంది కదా.. కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్‌ కంప్యూటర్‌’ను తయారుచేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఫైనల్‌స్పార్క్‌ అనే ఓ స్టార్టప్‌ కంపెనీకి చెందిన పరిశోధకులు ‘బ్రెయినోవేర్‌’ అనే కొత్త కంప్యూటర్‌ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను కలిపి దీన్ని సృష్టించారు.
Показати все...