cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

🎯Teju's Competitive World🎯

🚩 Channel was restricted by Telegram

Більше
Індія87 227Мова не вказанаКатегорія не вказана
Рекламні дописи
898
Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

🗓 25 May 2021 Current Affairs Q.1. In which country has Joe Biden appointed Sung Kim as special ambassador? Ans. North Korea Q.2. In which state RBI has imposed a penalty of one lakh rupees on PMN Co-operative Bank? Ans. Maharashtra Q.3. How many languages ​​has the e-committee of the Supreme Court issued a manual for "e-Quotes Services Mobile App"? Ans. 14 languages Q.4. The Sports Ministry has approved financial assistance of Rs 2 lakh to Arjuna Award winner V Tejaswini Bai of which year? Ans.2011 Q.5. Which Minister has released the National Mobile Monitoring Software App and the Area Officer Monitoring App? Ans. Narendra Singh Tomar Q.6. Which financial tech company has been fined 20 thousand 414 crore rupees by China for breaking the monopoly law? Ans. Alibaba Q.7. In terms of wealth, who has become the second richest person in Asia, leaving behind Zhong Shanshan? Ans. Gautam Adani Q.8. Which day is celebrated all over India on 24 May? Ans. Commonwealth day Q.9. Which former India captain and head of the National Cricket Academy has been appointed the coach of the Indian team for the tour of Sri Lanka? Ans. Rahul Dravid Q.10. Russia and which country has laid the foundation stone for its largest nuclear power project? Ans. China
Показати все...
𝑻𝒆𝒋𝒖'𝒔 𝑪𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒗𝒆 𝑾𝒐𝒓𝒍𝒅 అవనిగడ్డ, కృష్ణా జిల్లా ,AP 📃డైలీ జాబ్ నోటిఫికేషన్స్. 📖 మెటిరియల్ & బుక్స్. 📔GK & కరెంట్ అఫైర్స్(తెలుగు & ENGLISH) 📝విద్యా & ఉద్యోగ & క్రీడా సమాచారం ╔═════۩۞۩═════╗ 𝑻𝒆𝒋𝒖'𝒔 𝑪𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒗𝒆 𝑾𝒐𝒓𝒍𝒅 🅢🅤🅡🅔🅢🅗 ╚═════۩۞۩═════╝ JOIN : https://t.me/joinchat/AAAAAE5Tm8tw1I6wh5-MuQ Join: @tejucompetitiveworld *👉 Telegram App లేని వారు వెంటనే App ని Install చెయ్యండి.* *👉 టెలిగ్రామ్ App డౌన్లోడ్ లింక్:* https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger *☝ గ్రూప్ సభ్యులందరూ టెలిగ్రామ్ App డౌన్లోడ్ చేసుకోండి.* *👉 టెలిగ్రాం App డౌన్లోడ్ చేసినవారు ఈ క్రింది లింక్ ద్వారా టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.* *జాయిన్ లింక్*:👉 *https://t.me/joinchat/AAAAAE5Tm8tw1I6wh5-MuQ @tejucompetitiveworld
Показати все...
𝑻𝒆𝒋𝒖'𝒔 𝑪𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒗𝒆 𝑾𝒐𝒓𝒍𝒅 అవనిగడ్డ, కృష్ణా జిల్లా ,AP 📃డైలీ జాబ్ నోటిఫికేషన్స్. 📖 మెటిరియల్ & బుక్స్. 📔GK & కరెంట్ అఫైర్స్(తెలుగు & ENGLISH) 📝విద్యా & ఉద్యోగ & క్రీడా సమాచారం ╔═════۩۞۩═════╗ 𝑻𝒆𝒋𝒖'𝒔 𝑪𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒗𝒆 𝑾𝒐𝒓𝒍𝒅 🅢🅤🅡🅔🅢🅗 ╚═════۩۞۩═════╝ JOIN : https://t.me/joinchat/AAAAAE5Tm8tw1I6wh5-MuQ Join: @tejucompetitiveworld *👉 Telegram App లేని వారు వెంటనే App ని Install చెయ్యండి.* *👉 టెలిగ్రామ్ App డౌన్లోడ్ లింక్:* https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger *☝ గ్రూప్ సభ్యులందరూ టెలిగ్రామ్ App డౌన్లోడ్ చేసుకోండి.* *👉 టెలిగ్రాం App డౌన్లోడ్ చేసినవారు ఈ క్రింది లింక్ ద్వారా టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.* *జాయిన్ లింక్*:👉 *https://t.me/joinchat/AAAAAE5Tm8tw1I6wh5-MuQ @tejucompetitiveworld
Показати все...
*🔊సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డులు* *🔶దరఖాస్తులకు విద్యాశాఖ ఆహ్వానం* *🔷ఇంటర్‌లోపు విద్యార్థులకు అవకాశం* *🍥కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఇన్నోవేషన్‌ అవార్డులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాల నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 18 ఏండ్లలోపు బాలబాలికలకు ఈ పోటీలను నిర్వహించనుండగా, ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పోటీలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, గెలుపొందిన వారికి మొత్తం 15 బహుమతులను అందజేస్తామని తెలిపారు. మొదటి బహుమతిగా ఒకరికి ఒక లక్ష, రెండో బహుమతిగా ఇద్దరికి రూ. 50వేలు, మూడో బహుమతిగా ముగ్గురికి రూ. 30వేలు, నాలుగో బహుమతిగా నలుగురికి రూ. 20వేలు, ఐదో బహుమతిగా ఐదుగురికి 10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు రూపొందించిన నమునాలు, వాటి గురించి వివరణలతోపాటు, విద్యాసంస్థల ప్రాధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అందజేసిన ధృవీకరణ పత్రాలను జతచేసి [email protected] మెయిల్‌కు పంపించాలని సూచించారు. వివరాల కోసం www.cs ir.res.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.*
Показати все...
𝑻𝒆𝒋𝒖'𝒔 𝑪𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒗𝒆 𝑾𝒐𝒓𝒍𝒅 అవనిగడ్డ, కృష్ణా జిల్లా ,AP 📃డైలీ జాబ్ నోటిఫికేషన్స్. 📖 మెటిరియల్ & బుక్స్. 📔GK & కరెంట్ అఫైర్స్(తెలుగు & ENGLISH) 📝విద్యా & ఉద్యోగ & క్రీడా సమాచారం ╔═════۩۞۩═════╗ 𝑻𝒆𝒋𝒖'𝒔 𝑪𝒐𝒎𝒑𝒆𝒕𝒊𝒕𝒊𝒗𝒆 𝑾𝒐𝒓𝒍𝒅 🅢🅤🅡🅔🅢🅗 ╚═════۩۞۩═════╝ JOIN : https://t.me/joinchat/AAAAAE5Tm8tw1I6wh5-MuQ Join: @tejucompetitiveworld *👉 Telegram App లేని వారు వెంటనే App ని Install చెయ్యండి.* *👉 టెలిగ్రామ్ App డౌన్లోడ్ లింక్:* https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger *☝ గ్రూప్ సభ్యులందరూ టెలిగ్రామ్ App డౌన్లోడ్ చేసుకోండి.* *👉 టెలిగ్రాం App డౌన్లోడ్ చేసినవారు ఈ క్రింది లింక్ ద్వారా టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి.* *జాయిన్ లింక్*:👉 *https://t.me/joinchat/AAAAAE5Tm8tw1I6wh5-MuQ @tejucompetitiveworld
Показати все...
*🔊TS EDCET 2021: ఎడ్‌సెట్‌ విజయం ఇలా* *ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్‌సెట్‌ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్‌ ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాల గురించి తెలుసుకుందాం... * *తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్‌ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు.*  *అర్హతలు* *► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్‌), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్‌ లాంగ్వేజ్‌), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్‌ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్‌ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.*  *► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.* *► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్‌), బీవీఎస్‌సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు.* *► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు.* *పరీక్ష ఇలా* *► ఎడ్‌సెట్‌ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్‌–60మార్కులకు(మ్యాథమెటిక్స్‌–20మార్కులు, సైన్స్‌–20మార్కులు, సోషల్‌ స్టడీస్‌–20 మార్కులు), టీచింగ్‌ అప్టిట్యూడ్‌–20 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌–20 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌–30మార్కులు, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది.* *ఎడ్‌సెట్‌ పరీక్ష సమయం రెండు గంటలు.* *► ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.*  *► గతంలో ఎడ్‌సెట్‌కు సంబంధించిన సిలబస్‌ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌/తెలుగు, ఇంగ్లిష్‌/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది.* *సిలబస్‌ అంశాలు ఇవే* *► తెలంగాణ స్టేట్‌ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి.* *► మ్యాథమెటిక్స్‌:సంఖ్యావ్యవస్థ(నంబర్‌ సిస్టమ్‌), వాణిజ్య గణితం(కమర్షియల్‌ మ్యాథమెటిక్స్‌), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్‌), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్‌).* *► ఫిజికల్‌ అండ్‌ బయోలాజికల్‌ సైన్స్‌: ఆహారం(ఫుడ్‌), జీవులు(లివింగ్‌ ఆర్గానిజమ్స్‌), జీవన ప్రక్రియలు(లైఫ్‌ ప్రాసెస్‌ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్‌), పదార్థం(మెటీరియల్‌), కాంతి(లైట్‌), విద్యుత్‌ అండ్‌ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్‌ మ్యాగ్నటిజమ్‌), వేడి(హీట్‌), ధ్వని(సౌండ్‌), కదలిక(మోషన్‌), మార్పులు(చేంజెస్‌),వాతావరణం(వెదర్‌ అండ్‌ క్లయిమెట్‌), బొగ్గు అండ్‌ పెట్రోల్‌(కోల్‌ అండ్‌ పెట్రోల్‌), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్‌ నేచురల్‌ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్‌ అండ్‌ సోలార్‌ సిస్టమ్‌), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్‌ రియాక్షన్స్‌).* *► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్‌ సైన్స్‌), అర్థశాస్త్రం(ఎకనామిక్స్‌).* *► టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌: ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్‌ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి వాటిపై ఉంటాయి.* *► జనరల్‌ ఇంగ్లిష్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్‌ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్‌ రీప్లేస్‌మెంట్, ఎర్రర్‌ డిటెక్షన్‌ అండ్‌ వర్డ్‌ అసోసియేషన్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.*   *► జనరల్‌ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్‌ ఇష్యూ: కరెంట్‌ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమక
Показати все...
ాలీన  విద్యాసమస్యలు, జనరల్‌ పాలసీలు, సైంటిఫిక్‌ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి.* *► కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్‌వర్కింగ్, ఫండమెంటల్స్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.*   *ప్రిపరేషన్‌ ఇలా* *► ఎడ్‌సెట్‌ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి.* *► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఎంట్రన్‌లో మంచి మార్కులు(ర్యాంక్‌) సాధించేందుకు అవకాశం ఉంటుంది.* *► ఎడ్‌సెట్‌ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్‌ టెబుల్‌ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి.* *► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్‌ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్‌సెట్‌కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్‌టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.* *► కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌ కోసం పత్రికలను చదవడం, న్యూస్‌ బుల్‌టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్‌ కట్స్‌ను నోట్‌ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి.* *► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్‌ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్‌బుక్‌ ఉపయోగించాలి.*  *ముఖ్యమైన సమాచారం* *► దరఖాస్తు విధానం: టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.* *ఇందుకోసం ఎడ్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://edcet.tsche.ac.in/లాగిన్‌ అవ్వాలి.* *► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650.* *► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా)* *► హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 10.08.2021* *► ఎడ్‌సెట్‌  పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021* *► వెబ్‌సైట్‌:  https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_Homepage.aspx*
Показати все...
*🔊ఫైర్‌ సేఫ్టీ కోర్సులకు 19 వరకు దరఖాస్తులు* *🍥నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఫైర్‌ ఆండ్‌ సేఫ్టీ కోర్సులకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ విమలరెడ్డి తెలిపారు. సబ్‌ ఫైర్‌ ఆఫీసర్‌, హెల్త్‌ ఎన్విరాన్మెంట్‌, ఫైర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రీయల్‌ సేఫ్టీ, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తదితర కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం సంస్థ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తుందని ఆమె తెలిపారు. జూన్‌ 19లోగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇతర వివరాలకు 9701496748 నంబర్‌లో సంప్రదించాలని ఆమె చెప్పారు.*
Показати все...
*🔊ఈసెట్‌ దరఖాస్తు గడువు 31 వరకు పెంపు* *🍥బీఈ, బీటెక్‌, బీఫార్మా కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. గడువు ఈనెల 24తో ముగియగా దీనిని ఈనెల 31వరకు పొడిగించామని ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య వెంకటరమణా రెడ్డి తెలిపారు.*
Показати все...
*🔊11 వరకు పాలిసెట్‌ దరఖాస్తుల స్వీకరణ* *🌀పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించేపాలిసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైనవారు జూన్‌ 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో జూన్‌ 13 వరకు, రూ. 300తో జూన్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.*
Показати все...