uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Відкрити в Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Показати більше

📈 Аналітичний огляд Telegram-каналу 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Канал 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) у мовному сегменті Телугу є активним учасником. На даний момент спільнота об'єднує 11 029 підписників, посідаючи 18 296 місце в категорії Освіта та 34 673 місце у регіоні Індія.

📊 Показники аудиторії та динаміка

З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 11 029 підписників.

За останніми даними від 29 жовтня, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на -231, а за останні 24 години на -8, загальне охоплення залишається високим.

  • Статус верифікації: Не верифікований
  • Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 6.21%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає N/A% реакцій від загальної кількості підписників.
  • Охоплення публікацій: В середньому кожен допис отримує 0 переглядів. Протягом першої доби публікація в середньому набирає 0 переглядів.
  • Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 0.

📝 Опис та контентна політика

Автор описує ресурс як майданчик для висловлення суб'єктивної думки:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Завдяки високій частоті оновлень (останні дані отримано 30 жовтня, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Освіта.

11 029
Підписники
-824 години
-647 днів
-23130 днів
Архів дописів
*CTET December 2024: అడ్మిట్ కార్డులు విడుదల - పరీక్ష తేదీ: 14/12/2024* *CTET హాల్ టికెట్స్ విడుదల డైరెక్ట్ లింక్.....* 👇👇👇👇👇👇 https://examinationservices.nic.in/examSysCTET/downloadadmitcard/AuthCandCTET.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFfEytN2I3LFrLvNrMJcZJNnx30PznCVoaU9e1Vfdia78

💥సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు 👉NIOS D.EL.ED వారు 👉 డీఎస్సీ రాసుకోవచ్చు 👉ఊరికో రెవెన్యూ ఆఫీసర్ 💥త్వరలో 6000 ఉద్యోగాలు 👉ఇలా భర్తీ అలా ఖాళీ 💥💥3000 టీచర్ల బ్యాక్ లాగ్ 👇 https://youtu.be/InqqfBeKds0 Pls share your friends

⚡️⚡️TG TET DSC 2025 ఇలాంటి ప్రశ్నలు రావొచ్చు జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం రండి.Based on Scert text books 👇👇 https://youtu.be/U6517hPa--k Pls Share your friends

💥💥💥💥HURRY UP :-LIMITED 299 RS OFFER💥💥 👉💫TET లో ఉన్న సిలబస్ అంత డీఎస్సీ లో ఉంటుంది. (15/12/2024)లోపు TG TET 2025 PAPER-1 TM టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మాత్రమే టెట్ టెస్ట్ సిరీస్ డీఎస్సీ వరకు వాలిడిటీ ఉంటది. 👉టెట్ పరీక్షకి ఇంకా 19 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥టీచర్లు స్టూడెంట్ల  👉లెక్కలు తీస్తున్న అధికారులు.  👉అవసరమైన చోట సర్దుబాటు.  👉మరో డీఎస్సీ ఖచ్చితంగా ఉంటుంది. 👉ఈ డీఎస్సీకి సిలబస్ లో  👉ఎలాంటి మార్పు ఉండదు👇👇 https://youtu.be/TK0Y5DD6oIo Pls share your friends 

💥టీచర్లు స్టూడెంట్ల 👉లెక్కలు చేస్తున్న అధికారులు. 👉అవసరమైన చోట సర్దుబాటు. 👉మరో డీఎస్సీ ఖచ్చితంగా ఉంటుంది. 👉ఈ డీఎస్సీకి సిలబస్ లో 👉ఎలాంటి మార్పు ఉండదు👇👇 https://youtu.be/TK0Y5DD6oIo Pls share your friends

💥💥💥💥HURRY UP :-LIMITED 299 RS OFFER💥💥 👉💫TET లో ఉన్న సిలబస్ అంత డీఎస్సీ లో ఉంటుంది. (15/12/2024)లోపు TG TET 2025 PAPER-1 TM టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మాత్రమే టెట్ టెస్ట్ సిరీస్ డీఎస్సీ వరకు వాలిడిటీ ఉంటది. 👉టెట్ పరీక్షకి ఇంకా 20 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥టెట్ కి ఇంకా 18 రోజులు మాత్రమే ఉంది. 👉తుది మెరుగులు ఇలా దిద్దండి. 👉ఇదే కీలకమైన సమయం 👉గ్రూప్ -2 హాల్టికెట్స్ 👉గ్రూప్ 2 పరీక్షకు పూర్తి ఏర్పాట్లు.👇👇 https://youtu.be/YIR8Y9tMjho Pls share your friends

TS_10_Education_10-12-2024.pdf4.37 MB

Sakshi_TS_10-12-2024.pdf9.52 MB

TS_10-12-2024.pdf23.74 MB

💥💥 TG TET DSC 2025 MATHS M.IMP TOPIC త్రిభుజం రకాలు కావాల్సిన కనీస కొలతల సంఖ్య ||1 MARK గ్యారెంటీ ఈ వీడియో చూస్తే 1 మార్క్ మీ చేతిలో ఉన్నట్టే👇👇 https://youtu.be/K2hU_5ib820 Pls Share your friends

💥💥💥💥HURRY UP :-LIMITED 299 RS OFFER💥💥 👉💫TET లో ఉన్న సిలబస్ అంత డీఎస్సీ లో ఉంటుంది. (15/12/2024)లోపు TG TET 2025 PAPER-1 TM టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మాత్రమే టెట్ టెస్ట్ సిరీస్ డీఎస్సీ వరకు వాలిడిటీ ఉంటది. 👉టెట్ పరీక్షకి ఇంకా 20 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥టెట్ పోస్ట్ పోనే ఇక ఉండదు 👉అనవసరంగా దాని గురించి ఆలోచించకండి. 👉ఇలా చదవండి మంచి స్కోర్ సాధించండి. 👉మళ్లీ వీఆర్వో వ్యవస్థ 👉8 వేల ఉద్యోగాలు ఎవరికి? 👉ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నేడు గ్రూప్ టు హాల్ టికెట్లు 👇👇 https://youtu.be/Tf4lnHQGnX8 Pls share your friends

TS_09_Education_09-12-2024.pdf4.09 MB

Sakshi_TS_09-12-2024.pdf9.25 MB

TS_09-12-2024.pdf19.92 MB

*🎯 గుడ్ మార్నింగ్...* *📚 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్* *1. ఇటీవల వార్తల్లో నిలిచిన సోనాయ్-రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?* (ఎ) అస్సాం (బి) మేఘాలయ (సి) త్రిపుర (డి) కేరళ *2. ఆసియా-పసిఫిక్ 2024 కోసం భారతదేశానికి ISSA గుడ్ ప్రాక్టీస్ అవార్డు ఏ కారణం చేత లభించింది?* (ఎ) పర్యావరణ పరిరక్షణ (బి) కార్మికుల ప్రయోజనాల కోసం ఉత్తమ పద్ధతులు (సి) వ్యవసాయ అభివృద్ధి (డి) సైన్స్ అండ్ టెక్నాలజీ *3. ఉత్తరాఖండ్‌లో పిఎం ఆవాస్ యోజన కింద ఎన్ని సరసమైన ఇళ్లు నిర్మించబడతాయి?* (ఎ) రూ. 10,000 (బి) 12,000 (సి) 16,000 (డి) రూ. 20,000 *4. అన్న చక్రం మరియు స్కాన్ పోర్టల్‌ను ఇటీవల ఎవరు ఆవిష్కరించారు?* (ఎ) అమిత్ షా (బి) పీయూష్ గోయల్ (సి) ప్రహ్లాద్ జోషి (d) చిరాగ్ పాశ్వాన్ *5. ఇటీవల అష్టలక్ష్మి ఉత్సవాలను ఎవరు ప్రారంభించారు?* (ఎ) నరేంద్ర మోదీ (బి) అమిత్ షా (సి) S. జైశంకర్ (d) చిరాగ్ పాశ్వాన్ *▪️సమాధానంలు:-* 1.(ఎ) అస్సాం అస్సాం అటవీ శాఖ సోనాయ్-రూపాయి వన్యప్రాణుల అభయారణ్యంలో రాయల్ బెంగాల్ టైగర్ ఉనికికి సంబంధించిన మొదటి ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాన్ని కనుగొంది. ఇది భారతదేశంలోని అస్సాంలో ఉన్న రక్షిత ప్రాంతం. దీని వైశాల్యం 175 చదరపు కి.మీ. ఈ ప్రాంతాన్ని 1998లో అభయారణ్యంగా ప్రకటించారు. 2.(బి) కార్మికుల ప్రయోజనాల కోసం ఉత్తమ పద్ధతులు ఇటీవల భారతదేశానికి ఆసియా-పసిఫిక్ 2024 కొరకు ISSA గుడ్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. EPFO యొక్క వినూత్న కార్యకలాపాలకు ఈ అవార్డును భారతదేశానికి అందించారు. వీటిలో బహుభాషా కాల్ సెంటర్‌లు, “నిధి నియర్ యు” ఔట్‌రీచ్, ఇ-ప్రొసీడింగ్‌ల ద్వారా న్యాయం అందించడం మరియు డిజిటల్ మరియు నాన్ డిజిటల్ మార్గాల ద్వారా సమర్థవంతమైన వాటాదారుల కమ్యూనికేషన్ ఉన్నాయి. 3.(డి) 16,000 ఉత్తరాఖండ్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (UHDC) మరియు MDDA PMAY కింద తక్కువ-ఆదాయ కుటుంబాల కోసం 16,000 సరసమైన ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఈ చొరవ ప్రధాని మోదీ 'అంత్యోదయ' విజన్‌కు అనుగుణంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ సరసమైన గృహాలు మరియు పట్టణ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. 4.(సి) ప్రహ్లాద్ జోషి ఇటీవల, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ 'అన్న చక్ర' మరియు SCAN (NFSA కోసం సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్) పోర్టల్‌ను ప్రారంభించారు. స్కాన్ పోర్టల్ సింగిల్ విండోలో సబ్సిడీ క్లెయిమ్‌ల సమర్పణను అనుమతిస్తుంది మరియు శీఘ్ర పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది. 5.(ఎ) నరేంద్ర మోదీ ఈశాన్య భారతదేశంలోని కళలు, కళలు మరియు సంప్రదాయాలను హైలైట్ చేసే భారత్ మండపంలో డిసెంబర్ 6 నుండి 8 వరకు మూడు రోజుల అష్టలక్ష్మి పండుగను ప్రధాని మోదీ ప్రారంభించారు. చేనేత, హస్తకళలు, వ్యవసాయం మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రదర్శనలను నిర్వహించడం కొత్త ఈవెంట్‌లలో ఉన్నాయి.

💥💥TG TET,DSC 2025 లో బిట్టు గ్యారంటీ టాపిక్ అస్సలు మిస్ అవ్వకండి.👇👇 https://youtu.be/u9axTyn3OGA Pls share your friends

💥💥💥💥HURRY UP :-LIMITED 299 RS OFFER💥💥 👉💫(15/12/2024)లోపు టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి మాత్రమే డీఎస్సీ వరకు వాలిడిటీ ఉంటది. 👉టెట్ పరీక్షకి ఇంకా 23 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆