uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Відкрити в Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Показати більше

📈 Аналітичний огляд Telegram-каналу 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Канал 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) у мовному сегменті Телугу є активним учасником. На даний момент спільнота об'єднує 11 029 підписників, посідаючи 18 296 місце в категорії Освіта та 34 673 місце у регіоні Індія.

📊 Показники аудиторії та динаміка

З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 11 029 підписників.

За останніми даними від 29 жовтня, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на -231, а за останні 24 години на -8, загальне охоплення залишається високим.

  • Статус верифікації: Не верифікований
  • Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 6.21%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає N/A% реакцій від загальної кількості підписників.
  • Охоплення публікацій: В середньому кожен допис отримує 0 переглядів. Протягом першої доби публікація в середньому набирає 0 переглядів.
  • Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 0.

📝 Опис та контентна політика

Автор описує ресурс як майданчик для висловлення суб'єктивної думки:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Завдяки високій частоті оновлень (останні дані отримано 30 жовтня, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Освіта.

11 029
Підписники
-824 години
-647 днів
-23130 днів
Архів дописів
TS_22-12-2024.pdf24.67 MB

💥గమ్యాలు,ఉద్దేశాలు,లక్ష్యాలు,స్పష్ఠీకరణలు 👉ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగితే 👉టెట్, డీఎస్సీలో మంచి స్కోరు 👉మీ సొంతం అవుతుంది. ప్రతి ప్రశ్న వివరణతో ఈ వీడియో...👇👇 https://youtu.be/N69TjRPULOA Pls share your friends

💥💥💥💥HURRY UP ONLY "99RS" OFFER 💥💥 💥💥💥💥 చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ టెట్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు TG TET PAPER-1 TEST SERIES 99 రూపాయల లోనే మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉💥టెట్ పరీక్షకి ఇంకా 10 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే అక్కడ ఇబ్బంది పడతారు. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥💥💥💥HURRY UP ONLY "99RS" OFFER 💥💥 💥💥💥💥 చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ టెట్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు TG TET PAPER-1 TEST SERIES 99 రూపాయల లోనే మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉💥టెట్ పరీక్షకి ఇంకా 11 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే అక్కడ ఇబ్బంది పడతారు. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

*🎯 గుడ్ మార్నింగ్...* *📚కరెంట్ అఫైర్స్ క్విజ్* 18 డిసెంబర్ 2024 *1. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై ఇటీవల ఏ దేశం సంతకం చేసింది?* (ఎ) అజర్‌బైజాన్ (బి) మంగోలియా (సి) మోల్డోవా (d) రష్యా *2. DDCA కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?* (ఎ) రవిచంద్రన్ అశ్విన్ (బి) కీర్తి ఆజాద్ (సి) రోహన్ జైట్లీ (డి) వీటిలో ఏదీ లేదు *3. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత దిగ్గజ క్రికెటర్ ఎవరు?* (ఎ) రవిచంద్రన్ అశ్విన్ (బి) రవీంద్ర జడేజా (సి) మహ్మద్ షమీ (డి) వీటిలో ఏదీ లేదు *4. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?* (ఎ) 16 డిసెంబర్ (బి) 17 డిసెంబర్ (సి) 18 డిసెంబర్ (డి) 19 డిసెంబర్ *5. ప్రతి సంవత్సరం మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?* (ఎ) 16 డిసెంబర్ (బి) 17 డిసెంబర్ (సి) 18 డిసెంబర్ (డి) 19 డిసెంబర్ *▪️సమాధానంలు:-* 1.(సి) మోల్డోవా ఇటీవల, మోల్డోవా అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసింది, పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి దాని నిబద్ధతను మరింత పెంచింది. ISA భావన 2015లో పారిస్‌లో COP21 సందర్భంగా భారతదేశం మరియు ఫ్రాన్స్‌ల మధ్య సహకార కార్యక్రమంగా ఉనికిలోకి వచ్చింది. 2.(సి) రోహన్ జైట్లీ రోహన్ జైట్లీ తన ప్రత్యర్థి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌పై నిర్ణయాత్మక విజయాన్ని సాధించి, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఓటింగ్ సమయంలో జైట్లీకి 1,577 ఓట్లు రాగా, మొత్తం 2,463 ఓట్లకు గాను ఆజాద్‌కు 777 ఓట్లు వచ్చాయి. 3.(ఎ) రవిచంద్రన్ అశ్విన్ భారత వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ 106 టెస్టులు ఆడి 537 వికెట్లు తీశాడు, టెస్టు చరిత్రలో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. రవిచంద్రన్ 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 4.(సి) 18 డిసెంబర్ అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ రోజు యొక్క థీమ్ "వలసదారుల సహకారాన్ని గౌరవించడం మరియు వారి హక్కులను గౌరవించడం". ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని UN 2000 సంవత్సరంలో ప్రకటించింది. 5.(సి) 18 డిసెంబర్ మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న జరుపుకుంటారు. జాతీయ, జాతి, మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీలకు చెందిన వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ (1992లో స్వీకరించబడింది) జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు

💥💥💥💥HURRY UP ONLY "99RS" OFFER 💥💥 💥💥💥💥 చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ టెట్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు TG TET PAPER-1 TEST SERIES 99 రూపాయల లోనే మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉💥టెట్ పరీక్షకి ఇంకా 14 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే అక్కడ ఇబ్బంది పడతారు. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥💥జనవరి 2 నుంచి టెట్ పరీక్షలు 👉అనవసరంగా కంగారు పడకండి 👉ఇలా రివిజన్ చేయండి 👉మంచి స్కోరు సాధిస్తారు. 👉ఈ తప్పులు అస్సలు చేయకండి 👉డీఎస్సీ కూడా షెడ్యూల్ ప్రకారమే వచ్చేస్తుంది.👇👇 https://youtu.be/UZZiPnGMiPM Pls share your friends

💥💥బ్రేకింగ్ న్యూస్ 💥💥33 జిల్లాల వారిగా TG TET షెడ్యూల్ విడుదల 👉👉ఎవరికి ఎప్పుడు ఉంది ఇలా చూసుకోండి 👉👉పూర్తి వివరాలు ఈ వీడియోలో👇👇 https://youtu.be/6usBFP7vih8 PLS SHARE YOUR FRIENDS

💥💥బ్రేకింగ్ న్యూస్ 💥💥33 జిల్లాల వారిగా TG TET షెడ్యూల్ విడుదల 👉👉ఎవరికి ఎప్పుడు ఉంది ఇలా చూసుకోండి 👉👉పూర్తి వివరాలు ఈ వీడియోలో👇👇 https://youtu.be/6usBFP7vih8 PLS SHARE YOUR FRIENDS

💥💥💥💥HURRY UP ONLY "99RS" OFFER 💥💥 💥💥💥💥 చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ టెట్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు TG TET PAPER-1 TEST SERIES 99 రూపాయల లోనే మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk 👉💥టెట్ పరీక్షకి ఇంకా 14 రోజులే ఉంది. TET లో మంచి స్కోరు సాధించి డీఎస్సీలో జాబ్ సాధించడానికి మనం ఎంత చదివామా? అన్నదానికంటే ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే అక్కడ ఇబ్బంది పడతారు. 👉 ఆ నేపథ్యంలోనే గత ప్రశ్నా పత్రాల సరళిని అనుసరించి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మన శ్రీ సాయి ట్యుటోరియల్ టెట్ పేపర్-1 (TM) టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీగా అందిస్తున్నాం. 👉 మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అంటే క్రింది యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్ లు ఓపెన్ చేసుకొని ప్రశ్నల క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. 👉మన App link 🖇️ .👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 👉Syllabus sheet link 🖇️ .👇👇 https://drive.google.com/file/d/1rokuDefwJR4-ioZ3gw-PbB0Y-1J0dFZy/view?usp=drivesdk Note :- ఇది నవంబర్ 10 నుంచి స్టార్ట్ అయింది.ఇందులో మీరు ఎప్పుడు జాయిన్ అయినా అన్ని టెస్ట్ లు అందుబాటులో ఉంటాయి. All the best.... 👆👆👆

💥టెట్ పూర్తిస్థాయి షెడ్యూల్ 👉👉2,3 రోజుల్లో విడుదల 👉👉ఇంకా 14 రోజులే ఉంది 👉ఈ డీఎస్సీలో పోటీ ఎక్కువే ? 👉కాబట్టి టెట్ మార్కులు చాలా కీలకం. 👉డీఎస్సీ 2024లో 👉నకిలీ సర్టిఫికెట్ల కలకలం👇👇 https://youtu.be/PKx8ONeiEys Pls share your friends

5th class grammar

photo content

💥జాబ్ క్యాలెండర్ ప్రకారమే 👉ఉద్యోగాలు భర్తీ చేస్తాం 👉ఫిబ్రవరిలోనే డీఎస్సీ ? 👉టెట్ షెడ్యూల్ ఇంకెప్పుడు? 👉8వేల విఆర్వో ఉద్యోగాలకు 👉అర్హతలు ఏమి ఉండొచ్చు?👇👇 https://youtu.be/mPOUu_9B1S8 Pls Share your friends

TS_17-12-2024.pdf21.56 MB

TS_17_Education_17-12-2024.pdf4.43 MB

16th DEC-2024 Daily Current Affairs (TM).pdf1.92 MB

Nobel Prize 2024.pdf2.61 MB

💥 తెలంగాణ లో ముగిసిన గ్రూప్ 2 పరీక్షలు...సాయంత్రం జరిగిన పేపర్ 4( తెలంగాణ ఉద్యమ చరిత్ర) లో ప్రతి అంశం కవర్ అయ్యేలా ప్రశ్నల సరళి ఉంది.. తొలి దశ మలి దశ ఉద్యమాలు...వివిధ కమిటీలు..వివిధ ఉద్యమ కారుల గూర్చి..వివిధ సంస్ధల గూర్చి.. వివిధ పార్టీల గూర్చి...ఉద్యమ గేయాలపై.. విప్లవ సంస్థల ప్రస్థానం..కార్మిక సంస్థల ప్రస్థానం.. రైతు ఉద్యమాలు.. నిజాం పాలన..తెలంగాణ కి జరిగిన అన్యాయాలపై... గద్దర్..విమలక్క.. గేయాలపై ప్రొ..జయశంకర్.. లపై ప్రశ్నల సరళి ఉంది..💥 NTR,చంద్ర బాబు,YSR, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల పై.. పలు అంశాలపై ప్రశ్నల సరళి ఉంది.. కేసీయార్.. సోనియా గాంధీ...చిదంబరం.. ప్రణబ్ ముఖర్జీ లపై ...💥ఉద్యమ కాలం లోనీ తెలంగాణ తల్లి విగ్రహం పై ప్రశ్న అడిగారు.. మొత్తానికి గ్రూప్ 2 లో 4 వ పేపర్ కొంత అనుకూలంగా ప్రశ్నల సరళి ఉంది అని అభ్యర్థులు తెలిపారు...

💥💥TG TET DSC 2025 ఇంగ్లీష్ లో చాలా మంది చేసే తప్పులు.ఈ వీడియో చూసాక ఆ తప్పులు అస్సలు చేయరు.👇👇 https://youtu.be/XLBum_uk3wc Pls share your friends