ru
Feedback

Не попадитесь на канал ботавода! Telemetrio находит и помечает такие каналы 👉 Хотите видеть метку — оформите подписку

APPSC Daily Current updates.

APPSC Daily Current updates.

Открыть в Telegram

APPSC daily current affairs update. Every day you can #learn something new.

Больше
4 206
Подписчики
-424 часа
-47 дней
+10130 дней
Архив постов
photo content

భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి సాంకేతికతను ఎగుమతి చేసుకునే తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచినందుక
భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి సాంకేతికతను ఎగుమతి చేసుకునే తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచినందుకు తాము చాలా సంతోషంగా, గర్వంగా, ఆనందంగా ఉన్నామని ఫిలిప్పీన్స్ రాయబారి తెలిపారు. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశం ఫిలిప్పీన్స్.

Tamil actor Vijay Sethupathi will become the first Indian actor to present an award at the 54th International Emmy Awards in
Tamil actor Vijay Sethupathi will become the first Indian actor to present an award at the 54th International Emmy Awards in New York City on November 23.

వ్యక్తిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిందే అధికారికంగా అరెస్టు చేసినప్పటి నుంచి కాకుండా, వాస్తవ
వ్యక్తిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిందే అధికారికంగా అరెస్టు చేసినప్పటి నుంచి కాకుండా, వాస్తవంగా నిర్బంధించినప్పటి నుంచే 24 గంటలు లెక్క ఉంటుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఒక నేరంలో ఒక వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల గడువు మొదలవుతుందని, నిర్బంధానికి, అధికారిక అరెస్టుకు మధ్య తేడా చూపితే రాజ్యాంగ విరుద్ధమవుతుందని తెలిపిన సుప్రీంకోర్టు 24 గంటల గడువు నిబంధనలను పాటించకపోతే ఆ వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని, పోలీసులు ఈ నిబంధనలను పాటించారా లేదా అని మేజిస్ట్రేట్ నిర్ధారించాలని తెలిపిన న్యాయమూర్తి

photo content

photo content

🚨 FM Nirmala Sitharaman releases Rs 250 coin honouring Muthuswamy Dikshithar.
🚨 FM Nirmala Sitharaman releases Rs 250 coin honouring Muthuswamy Dikshithar.

ప్రజాస్వామ్యం పట్ల విజ్ఞత, నాయకత్వ పటిమ ప్రదర్శించిన జగన్ 👑 💧 రాయలసీమలో ఫ్యాక్షన్ ను పారద్రోలి రక్తం పారినచోట నీళ్లు పారించాడు డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి 🙏 🤝 2004లో CM అయిన వెంటనే సీమ ఫ్యాక్షనిస్టులను పిలిచి గట్టిగా చెప్పాడు: "నేను మా నాన్న రాజారెడ్డి నీ చంపిన హంతకులనే చట్టానికి వదిలేసాను, కాలం మారింది, మీరు కూడా గతం పగలు మరిచిపోయి ఫ్యాక్షన్ వదిలేసి అభివృద్ధి వైపు అడుగులు వేయండి" ✅ ఫలితంగా ఫ్యాక్షన్ అనేది లేకుండా పోయింది 🕊️ ⚠️ ఇదిగో మరలా ఇప్పుడు పచ్చగా ఉన్న సీమ నేలను కక్షాకార్పణ్యాలతో నింపాలనుకుంటున్నాడు విషనరి 🐍 🔥 నేడు స్థానిక ఎన్నికల సందర్భంగా ఆవేశానికి లోనై జగన్ ఒక కను సైగ చేసి ఉంటే ఎంతో రక్తపాతం జరిగి ఉండేది,ఒక్క తప్పటడుగు వేసినా మరలా హింస చెలరేగేది 🚫 సీమలో పాతపగలు చెలరేగి అభివృద్ధి వైపు కాకుండా హింస వైపు వెళ్ళేది 😔 👨‍👦 కానీ తండ్రి చూపిన బాటనే విజ్ఞుడైన జగన్ ఎన్నుకున్నాడు 💪 👏 అదను కోసం చూస్తున్న 45 ఇయర్స్ ఇండస్ట్రీ కు వేవేవే అని చెప్పకనే చెప్పాడు జగన్ 😎 🎯 విషనరి ట్రాప్ లో జగన్ పడకుండా తప్పించుకొని విషనరి అంటే ఏంటో ప్రపంచానికి చూపించాడు 🌍

ఇలాంటి న్యూస్ మన పాంప్లెట్ ఛానెల్స్ (ఈనాడు, ABN, TV5 )లో రావు

🚨 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటీ ఈ దారుణాలు? అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై దాడి చేసిన దుండగులు. అమ్మాయి ముఖాన్ని రంపంతో కోసిన దుండగులు. తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అడ్డుకోబోయిన మరో బాలికకు గాయాలు. దుండగుల కోసం పోలీసుల గాలింపు

photo content

స్పృహలో ఉండే ఓట్లు తొలగిస్తున్నారా? ఎన్నికల సంఘంపై మండిపడ్డ సుప్రీంకోర్టు ఢిల్లీలో 47 లక్షల మందిని ముసాయిదా జాబితా నుంచి తొలగ
స్పృహలో ఉండే ఓట్లు తొలగిస్తున్నారా? ఎన్నికల సంఘంపై మండిపడ్డ సుప్రీంకోర్టు ఢిల్లీలో 47 లక్షల మందిని ముసాయిదా జాబితా నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఈ పిటిషన్‌ను విచారిస్తూ, చిరునామా మారిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోమని చెప్పడం సరికాదని, వారు ఎన్యూమరేషన్ ఫారాలు ఎందుకు నింపలేదో కూడా తెలుసుకోవాలని అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అసలు మీరు స్పృహలో ఉండే ఓట్లు తొలగిస్తున్నారా? ఓటర్లు మీ దగ్గరికి రావడం కాదు, మీరే ఓటర్ల దగ్గరికి వెళ్లాలి అంటూ మండిపడ్డ సుప్రీంకోర్టు

photo content

🌀🚨 అర్నబ్ తుపాను మరింత ఉద్ధృతం... అతి తీవ్ర తుపానుగా బలపడిన #అర్నబ్ ! 🌊🌪️ ⚠️ #బంగాళాఖాతం లో ‘అర్నబ్’ తుపాను వేగంగా కదులుతోంది. అక్టోబర్ 26 మధ్యాహ్నం గంటకు 13 కి.మీ. వేగంతో కదిలిన తుపాను, రాత్రికి 23 కి.మీ., అక్టోబర్ 27 తెల్లవారుజామున అందిన సమాచారం ప్రకారం 25 కి.మీ. వేగాన్ని అందుకుంది. 📈 📍 #తుపాను కేంద్రం నుంచి తాజా దూరాలు: 🌊 #విశాఖపట్నం – 300 కి.మీ. 🌊 #కాకినాడ – 360 కి.మీ. 🌊 #మచిలీపట్నం – 460 కి.మీ. 🌊 #బాపట్ల – 530 కి.మీ. 🌀 ఈరోజు సాయంత్రం వరకు పశ్చిమ–వాయువ్య దిశగా, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించే అవకాశం. అక్టోబర్ 26 మధ్యాహ్నం -13 km/hr అక్టోబర్ 27 తెల్లవారుజాము - 25 km/hr దాదాపు 92% పెరుగుదల 🔴 అక్టోబర్ 28 పూర్వాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య, #యానాం కు సమీపంలో అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని IMD అంచనా. 🌪️ తీరాన్ని దాటే సమయంలో గాలుల వేగం గంటకు 115–125 కి.మీ., గరిష్ఠంగా 140 కి.మీ. వరకు ఉండవచ్చు. 🌧️⚡ కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ముప్పు! 🚨 తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల హెచ్చరికలు, సూచనలు పాటించాలి. 📢 ఆధారం: @IMDWeather బులెటిన్ నం.14 (అక్టోబర్ 26, రాత్రి 11:30) మరియు అక్టోబర్ 27 తెల్లవారుజాము

🌀🚨 అర్నబ్ తుపాను మరింత ఉద్ధృతం... అతి తీవ్ర తుపానుగా బలపడిన #అర్నబ్ ! 🌊🌪️ ⚠️ #బంగాళాఖాతం లో ‘అర్నబ్’ తుపాను వేగంగా కదులుతోంది. అక్టోబర్ 26 మధ్యాహ్నం గంటకు 13 కి.మీ. వేగంతో కదిలిన తుపాను, రాత్రికి 23 కి.మీ., అక్టోబర్ 27 తెల్లవారుజామున అందిన సమాచారం ప్రకారం 25 కి.మీ. వేగాన్ని అందుకుంది. 📈 📍 #తుపాను కేంద్రం నుంచి తాజా దూరాలు: 🌊 #విశాఖపట్నం – 300 కి.మీ. 🌊 #కాకినాడ – 360 కి.మీ. 🌊 #మచిలీపట్నం – 460 కి.మీ. 🌊 #బాపట్ల – 530 కి.మీ. 🌀 ఈరోజు సాయంత్రం వరకు పశ్చిమ–వాయువ్య దిశగా, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించే అవకాశం. అక్టోబర్ 26 మధ్యాహ్నం -13 km/hr అక్టోబర్ 27 తెల్లవారుజాము - 25 km/hr దాదాపు 92% పెరుగుదల 🔴 అక్టోబర్ 28 పూర్వాహ్నానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య, #యానాం కు సమీపంలో అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని IMD అంచనా. 🌪️ తీరాన్ని దాటే సమయంలో గాలుల వేగం గంటకు 115–125 కి.మీ., గరిష్ఠంగా 140 కి.మీ. వరకు ఉండవచ్చు. 🌧️⚡ కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ముప్పు! 🚨 తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల హెచ్చరికలు, సూచనలు పాటించాలి. 📢 ఆధారం: @IMDWeather బులెటిన్ నం.14 (అక్టోబర్ 26, రాత్రి 11:30) మరియు అక్టోబర్ 27 తెల్లవారుజామున 4 అందిన సమాచారం.

🚨 India crossed 100 medals in the 2026 Asian Para Games.
🚨 India crossed 100 medals in the 2026 Asian Para Games.

photo content