అర్థమేటిక్ & రీజనింగ్ గ్రూప్
Open in Telegram
✅ #GROUP_DISCUSSION
Show moreThe country is not specifiedThe category is not specified
6 341
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
4. శ్యామ్ వరుసగా 20%, x% & 10% వరుసగా 3 తగ్గింపులను ఇచ్చిన తర్వాత RS.3960కి ఒక కథనాన్ని విక్రయించాడు. శ్యామ్ యొక్క లాభాన్ని కనుగొనండి, అతను MRPపై (2x+6)% మాత్రమే డిస్కౌంట్ ఇచ్చినట్లయితే (మునుపటి అమ్మకపు ధరతో పోలిస్తే), అది ఇవ్వబడింది
MRP = రూ. 6250.
Please avarinaa explian chyandhee 200 by 9 alaa vachendhoo chpandhee
మంచిర్యాల -
1. ప్రాణహిత
2. కవ్వాల్
3. శివరాం
తెలంగాణ లో 09 వన్య మృగ సంరక్షణ కేంద్రాలు కలవు
1. తూర్పు న - 04
2. పశ్చిమాన - 02
3. ఉమ్మడిగా - 01
4. టైగర్ రిజర్వ్ - 02
తూర్పున - 04
1. మంచిర్యాల - ప్రాణహిత
2. ములుగు - ఏటూరు నాగారం
3. కొత్తగూడెం - కిన్నెరసాని
4. పాకాల సరస్సు - వరంగల్ రూరల్
పశ్చిమాన - 02
1. సంగారెడ్డి - మంజీర
2.కామారెడ్డి - పోచారం
ఉమ్మడిగా - 01
పెద్దపల్లి + మంచిర్యాల - శివరాం
రెండు టైగర్ రిజర్వ్ -
1. కవ్వాల్ - ఉమ్మడి అదిలాబాద్
2. ఆమృబాద్ - నాగర్ కర్నూల్
