en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

అర్థమేటిక్ & రీజనింగ్ గ్రూప్

అర్థమేటిక్ & రీజనింగ్ గ్రూప్

Open in Telegram

✅ #GROUP_DISCUSSION

Show more
The country is not specifiedThe category is not specified
6 341
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
[10/25] కాలాంబర
Public voting

[88/93] Who has been recently awarded with the highest civilian honour ' Knighthood ' by queen Elizabeth? A. Ben Stokes B. Jk Rowling C. Lewis Hamilton D. Boris Johnson
Public voting

P*3+12/100=0.36 P*(1+12/100)3=1.404928 1.404928-p=0.404928 0.404928-0.36=561.6 561.6%0.044928=12500

ఒక్కొక్కరిది ఒక్కో కథ ... ఒకరు రాత్రి మొత్తం కళ్ళలో వత్తులు వేస్కుని చదివితే ....ఇంకొకరు పగలు సూర్యుడిని చూడకుండా చదువుతారు.... ఒకరు టీ తాగి మైండ్ ఫ్రెష్ చేసుకుంటే ఇంకొకడు ఎక్కడ అమ్మ కష్టపడి పంపిన  పైసలు ఐపోతయేమో అని  పచ్చి మంచి నీళ్లు తాగి బాధను దిగమింగి చదివేవాళ్ళు ఇంకొందరు.... ఒకరు జాబ్ కొట్టి మంచి పెళ్లి చేసుకోవాలి అని చదివితే ...మరొకరు పెళ్లి చేసుకున్న  పోషించలేని పరిస్థితుల్లో కసితో చదివి  జాబ్ కొట్టాలి అని చదివే వారు ఇంకొందరు..... ఒకరు జాబ్ కొట్టి అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి అని చదివితే... ఇంకొందరు చనిపోయిన మా అమ్మ  లేదా నాన్న నన్ను ఆఫీసరు గా చూడాలన్న చివరి కోరిక తీర్చాలన్న కసి తో చదివే వారు ఇంకొందరు.... ఒకరు జాబ్ కొట్టి తన బంధువులను మెప్పించాలని చదివితే , మరొకరు తనను ఫంక్షన్ లో హేళన చేసిన బంధువులు తల దించుకొనెలా చేయాలి అని చదివే వారు ఇంకొందరు ... కొందరు తన లక్ష్యం ఆఫీసరు కావాలి అని చదివితే... మరొకరు తను వెళ్లిన ఆఫీస్ లో  ఆ ఆఫీసరు ముందే తను కుడా ఆఫీసరు కావాలి అని చదివే వారు ఇంకొందరు.... ఇది ఒక సగటు నిరుద్యోగి పోటీ పరీక్షలలో పడే అంతులేని ఆవేదన, ఈ యుద్ధం లో తనకున్న ఆయుధాలు రెండే ....ఒకటి అమ్మ నాన్న దీవెనలు ....రెండు నేను ఏదో ఒక రోజు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలను అని తన మీద తనకు అపార నమ్మకం.... అంతే...ఒక్కొకరిది ఒక్కో కథ .... All the best