cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

APTSPSC

Show more
Advertising posts
388
Subscribers
No data24 hours
+17 days
+330 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

దుగ్గిరాల గోపాల కృష్ణయ్యకు సంబందించి సరికాని వాక్యాన్ని గుర్తించుము..Anonymous voting
  • చీరాల వద్ద ఆంధ్ర విద్యాపీఠగోష్ఠి అనే సంఘం ఏర్పాటు చేశాడు.
  • మచిలీపట్నం జాతీయ కళాశాలకు వైస్ ప్రిన్సిపల్ గా పని చేశారు
  • ఎడిన్ బరో ఇండియన్ అసోషియేషన్ కు కార్యదర్శిగా పనిచేశారు
  • చీరాలలో జరిగిన 2వ ఆంధ్ర విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నాడు
0 votes
సరికాని వాక్యం ఎన్నుకొనుము.Anonymous voting
  • 1920 INC ప్రత్యేక సమావేశం మద్రాసు లో జరిగింది
  • ఇందులో శాసన సభలు కోర్ట్ లు, ప్రభుత్వ పాఠశాలలను బహిష్కరించే సహాయ నిరాకరణ తీర్మాణం ప్రవేశపెట్టారు.
  • పై తీర్మాణం ను వ్యతిరేఖిన్చిన ఆంధ్రుడు కొండా వెంకటప్పయ్య
  • కాని తీర్మాణానికి బద్దుడై శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేశాడు.
0 votes
1) దేశభక్త : కొండా వెంకటప్పయ్య 2) దేశోద్దారాక: గోపాల కృష్ణయ్య 3) ఆంధ్ర రత్న : దువ్వూరి సుబ్బమ్మ సరైన జతలను ఎంచుకొనుము.Anonymous voting
  • 1 only
  • 1,2 only
  • 3 only
  • 1,3 only
0 votes
రౌలట్ చట్టాలకు వ్యతిరేఖముగా 1919 లో నెల్లూరు లో జరిగిన సమావేశం లో ప్రాథమిక హక్కులు ప్రకటించాలని ఎవరు డిమాండ్ చేశారు.Anonymous voting
  • NG రంగా
  • T ప్రకాశం
  • పర్వతనేని వీరయ్య
  • కొండా వెంకటప్పయ్య
0 votes
రౌలత్ చట్టాలకు వ్యతిరేఖ ముగా విజయవాడ రైతులు ఎక్కడ సమావేశం జరిపి తమ ఆక్షేపణలు తెలిపారు.Anonymous voting
  • మునగాల
  • మచిలీపట్నం
  • కోలవెన్ను
  • గుంటూరు
0 votes
చల్లా శేషగిరి రావు వ్యాసాలు వ్రాసిన దేశమాత పత్రిక ఎక్కడ నుండి వెలువడేది.Anonymous voting
  • మద్రాసు
  • బల్లారి
  • గుంటూరు
  • మచిలీపట్నం
0 votes
1918 లో ఏర్పడ్డ ఆంధ్ర కాంగ్రెస్ శాఖకు ఎవరు తొలి అద్యక్షునిగా ఎన్నిక అయ్యారు.Anonymous voting
  • కొండా వెంకటప్పయ్య
  • న్యాపతి సుబ్బారావు
  • P ఆనందాచారి
  • BN శర్మ
0 votes
కాకినాడ ఆంధ్ర మహాసభ సమావేశానికి (4వ సభ) ఎవరు ఆద్యక్షత వహించారు.Anonymous voting
  • రాజారామ రాయ నింగార్
  • కొండా వెంకటప్పయ్య
  • మోచర్ల రామచంద్రరావు
  • హరిసర్వోత్తమ రావు
0 votes
అతివాదులు మితవాదులు తిలక్ మరియు అనిబిసెంట్ కృషి మేరకు ఎప్పుడు ఏకం అయ్యారు.Anonymous voting
  • 1916 april
  • 1916 sep
  • 1916 dec
  • 1916 july
0 votes
1917 ఆంధ్ర మహాసభల ప్రత్యేక సమావేశం ఎక్కడ జరిగింది.Anonymous voting
  • నెల్లూరు
  • గుంటూరు
  • విజయవాడ
  • తెనాలి
0 votes