cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

తెలుగు స్తోత్రాలు మరియు భక్తి పాటలు

తెలుగు భక్తి పాటలు మరియు స్తోత్రాలు ఆడియో, వీడియో, డాక్యుమెంట్

Show more
Advertising posts
1 420Subscribers
+224 hours
+177 days
+4930 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

రామాయణ జయ మంత్రం జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః । దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః । అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥ -- రామాయణ జయ మంత్రం
Show all...
శ్రీ రామ రక్షా స్తోత్రం ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥ ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ । వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥ స్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ । ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥ ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ । జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ॥ 2 ॥ సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ । స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥ రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ । శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః ॥ 4 ॥ కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ । ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥ జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః । స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥ కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ । మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥ సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః । ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥ జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః । పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥ ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ । స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥ పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః । న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥ రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ । నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥ జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ । యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥ వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ । అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥ ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః । తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥ ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ । అభిరామ-స్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥ తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ । పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥ ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ । పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥ శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ । రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥ ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ । రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥ సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా । గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః ॥ 21 ॥ రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ । కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ॥ 22 ॥ వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః । జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ॥ 23 ॥ ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః । అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ॥ 24 ॥ రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్ । స్తువంతి నాభి-ర్దివ్యై-ర్నతే సంసారిణో నరాః ॥ 25 ॥ రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ । రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 26 ॥ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే । రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ॥ 27 ॥ శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ । శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ ॥ 28 ॥ శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి । శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ॥ 29 ॥ మాతా రామో మత్-పితా రామచంద్రః స్వామీ రామో మత్-సఖా రామచంద్రః । సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే న జానే ॥ 30 ॥ దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా । పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ॥ 31 ॥ లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ । కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ॥ 32 ॥ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ । వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥ 33 ॥ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ । ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥ 34 ॥ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ । లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ॥ 35 ॥ భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ । తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ॥ 36 ॥ రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః । రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ॥ 37 ॥
Show all...
👍 1
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే । సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ॥ 38 ॥ ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్ । శ్రీరామ జయరామ జయజయరామ । -- శ్రీ రామ రక్షా స్తోత్రం
Show all...