cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Raithu Nestham - రైతు నేస్తం

పద్మశ్రీ యడ్లవల్లి వెంకటేశ్వరరావు గారి రైతు నేస్తం ఫౌండేషన్ :రైతు శిక్షణా కార్యక్రమాలు, వ్యవసాయ మాసపత్రికలు అయిన రైతు నేస్తం,పశునేస్తం,ప్రకృతి నేస్తం & వార్త విశేషాలు, నూతన వంగడాలు,సలహాలు,నిపుణుల అభిప్రాయలు మరియు మరింత సమాచారం కొరకు గ్రూప్ లో చేరండి.

Show more
Advertising posts
3 867Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

నీటి కొరత ఉన్నా.. బత్తాయి సాగులో 40 లక్షలు ఆర్జించిన ఆదర్శ రైతు రైతు పాటించిన విధానాలు ఇవే వీడియో @https://youtu.be/BX8WGY8q0Vc #Raitunestham #Citrusfarming #Organicfarming
Show all...
డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా... నేలల సంరక్షణ, భూసారం పెంపు, నేలకు అనుగుణంగా పంటలు పండించడంపై రైతు అవగాహన కార్యక్రమం పేర్ల రిజిస్ట్రేషన్ - 9705 383 666, 95538 25532 మరిన్ని వివరాలు @ https://youtu.be/OEGp5dfpJAs #Raitunestham #Worldsoilday2022
Show all...
ఆదర్శ వ్యవసాయం పంటలకు విలువ జోడింపుతో అధిక ఆదాయం.. Farming Full Video @ https://youtu.be/4tZ3qme9Ni4 #Raitunestham #Naturalfarming
Show all...
ఎకరంలో.. కూరగాయల సాగు రూ. 70 వేల పెట్టుబడితో ఏడాదికి రూ. 4 లక్షల ఆదాయం బీర సాగుతో లాభాల సిరులు విశాఖ జిల్లా రైతు పార్వతి ఆదర్శ సేద్య విధానం Full Details @ https://youtu.be/1m1RlOHc51I #Raitunestham #Ridgegourdfarming
Show all...
కూలీలు అవసరం లేకుండా, గంటలో ఐదున్నర టన్నుల వడ్లు తూర్పారపట్టే ఆధునిక యంత్రం సొంత పనులకూ ఉపయోగకరం... కిరాయి లెక్కన అదనపు ఆదాయం పూర్తి వివరాలు @ https://youtu.be/JT13UZcAQ_A #Raitunestham #Paddycleaningmachine
Show all...
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో... 3 రోజుల రైతు శిక్షణ కార్యక్రమం వసతి, భోజన సదుపాయంతో... నవంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు పేర్ల నమోదు @ 9705 383 666, 95538 25532 పూర్తి వివరాలు @ https://youtu.be/8GE6HuTKeiQ #Raitunestham #Farmertraining
Show all...
5 అంచెల సాగు... ప్రకృతి సేద్యంలో కషాయాలు, ద్రావణాల తయారీపై రైతు శిక్షణా కార్యక్రమం @Nov 13, ఆదివారం, గుంటూరు. మరిన్ని వివరాలు, పేర్ల నమోదు కోసం 9705383666 Video Link : https://youtu.be/_BWfnu-MNH0 #Raitunestham #Farmertraining #5Layerfarming
Show all...
ఫుడ్ ఫారెస్ట్ లో 200 దేశీ వరి విత్తనాలు అభివృద్ధి చేస్తున్న యువత రైతు Video @ https://youtu.be/ul9eF3Hvh28 #Raitunestham #Naturalfarming #Nativericeseeds
Show all...
విశ్రాంతి ఎస్సై విభిన్న వ్యవసాయం రెండింతల రాబడికి సహజ సాధనాలు పంట మార్పిడితో సాగులో ముందుకు Farming Video Link : https://youtu.be/FQY0j_rKWjM #Raitunestham #Mirchifarming #Polyhousefarming
Show all...
ప్రకృతి సిద్ధంగా కొబ్బరి సాగు కెమికల్స్ లేని కొబ్బరినూనె - తోటలోనే తయారు చేస్తోన్న రైతు అంతర పంటల సేద్యంతో అదనపు ఆదాయం Farming Video : https://youtu.be/RyD_UiyVH4s #Raitunestham #Coconutfarming #Coconutoil
Show all...