📖తెలుగు స్టడీ మెటీరియల్ 📖
1 100
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Show all...
1 , 2 తరగతిలో తెలుగు మొత్తం ఒకే వీడియోలు . రెండు మార్కులు తప్పకుండా మీ సొంతం కావాలా ఈ వీడియో చూడండి
Q10) తాడు లేదా దారం లో గల బిగుసుదనాన్ని——అంటారు.?Anonymous voting
- సాంద్రత
- పీడనం
- తన్యత
- ఘర్షణ
Q6) ప్రమాణ వైశాల్యం గల తలం పై లంబంగా పనిచేసే బలాన్ని ——— అంటారు?Anonymous voting
- ఘనపరిమానం
- సాంద్రత
- పీడనం
- పై వన్ని
Q) నిమ్మపండు లో ఏ ఆమ్లం ఉంటుంది?Anonymous voting
- ఎసిటిక్ ఆమ్లం
- కార్బాక్సిలిక్ ఆమ్లం
- ఫోలిక్ ఆమ్లం
- సిట్రిక్ ఆమ్లం
Q1) రెండు వస్తువుల మద్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం లేకుండా పనిచేసే బలం ఏది?Anonymous voting
- కండర బలం
- ఘర్షణ బలం
- అయస్కాంత బలం
- తన్యత