en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Open in Telegram

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Show more

📈 Analytical overview of Telegram channel 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Channel 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) in the Telugu language segment is an active participant. Currently, the community unites 11 048 subscribers, ranking 18 259 in the Education category and 34 756 in the India region.

📊 Audience metrics and dynamics

Since its creation on невідомо, the project has demonstrated rapid growth, gathering an audience of 11 048 subscribers.

According to the latest data from 26 October, 2026, the channel demonstrates stable activity. Although there has been a change in the number of participants by -241 over the last 30 days and by -11 over the last 24 hours, overall reach remains high.

  • Verification status: Not verified
  • Engagement rate (ER): The average audience engagement rate is 9.14%. Within the first 24 hours after publication, content typically collects N/A% reactions from the total number of subscribers.
  • Post reach: On average, each post receives 0 views. Within the first day, a publication typically gains 0 views.
  • Reactions and interaction: The audience actively supports content: the average number of reactions per post is 0.

📝 Description and content policy

The author describes the resource as a platform for expressing subjective opinions:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Thanks to the high frequency of updates (latest data received on 27 October, 2026), the channel maintains relevance and a high level of publication reach. Analytics show that the audience actively interacts with content, making it an important point of influence in the Education category.

11 048
Subscribers
-1124 hours
-657 days
-24130 days
Posts Archive
Question: కొఠారి కమిషన్ తన నివేదికను ఎప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి M.C చాగ్లా కు నివేదికను సమర్పించింది. (a) 1966 జూలై 29 (b) 1966 జూన్ 29 (c) 1966 ఆగస్టు 29 (d) 1966 సెప్టెంబర్ 29 Answer: b Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: కొఠారి కమిషన్ లో భాగంగా "మొదటి భాగం" దేని గురించి తెలియజేస్తుంది? (a) విద్యా పునర్నిర్మాణం (b) ప్రాథమిక సెకండరీ విద్యా బోధన పాఠ్యపుస్తకాలు (c) విద్యా ప్రణాళిక నిర్వహణ (d) పైవన్నీ Answer: a Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: కొఠారి కమిషన్ యొక్క విద్యా స్వరూపం? (a) 10+2+3 (b)5+3+4+3 (c) 10+3+2 (d) 5+4+3+4 Answer: a Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి సంబంధించిన సూచనల్లో సరైనవి?  1) స్త్రీ విద్యకు ఉన్న అంతరాలను తగ్గించాలి  2) స్త్రీ విద్య అవగాహన కోసం గ్రాఫ్ మెంటరీ అవగాహన చిత్రాలను ప్రదర్శించాలి.  3) బాల బాలికలకు ఒకే రకమైన పాఠ్యప్రణాళికను బోధించాలి.  4) పాఠశాలలో కో ఎడ్యుకేషన్ ని కొనసాగించాలి. (a) 1,2,3,4 (b)1,2,4 (c) 1,2,3 (d) 1,3,4 Answer: a Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: నైతిక విద్యా కమిటీని ఎప్పుడు నియమించారు? (a) 1957 (b)1959 (c) 1965 (d) 1958 Answer: b Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీకి సంబంధించి సరైన అంశాలు?  1) వృత్తివిద్య పైన శిక్షణకు సంబంధించిన అంశమే మౌలిక విద్య.  2) 1955లో రామచంద్రన్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది.  3) ఈ కమిటీ మౌలిక విద్యపై 8 అంశాలను సూచించింది. (a) 1,2,3 (b)1,2 (c) 2,3 (d) 1,3 Answer: b Solution: ఈ కమిటీ మౌలిక విద్యపై ఏడు అంశాలను సూచించింది.  Positive Marks: 1 Negative Marks: 0 Question: బహుళార్ధక పాఠశాలల ఏర్పాటు అనేది ఈ విద్యా కమిషన్ / కమిటీ యొక్క ఫలితంగా చెప్పుకోవచ్చు? (a) మాధ్యమిక విద్యా కమిషన్ (b) స్త్రీ విద్యా జాతీయ కమిటీ (c) మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ (d) నైతిక విద్యా కమిటీ Answer:a Solution:  Positive Marks: 1 Negative Marks: 0

Question: విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి మరియు గ్రామీణ విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరగాలని సూచించిన కమిషన్. (a) కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917 (b) విశ్వవిద్యాలయ కమిషన్ 1948-49 (c) మొదలియార్ కమిషన్ (d) మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ Answer: b Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: క్రింది వాటిలో సరైనవి?  1) యూజీసీని 1953లో ఏర్పాటు చేశారు.  2) 1956 పార్లమెంటు యాక్ట్ ద్వారా చట్టబద్రత కల్పించారు.  3) N.P.E 2020 UGC ని హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ల కమిషన్ గా పేరు మార్చింది. (a) 1,2,3 (b)1,2 (c) 2,3 (d) 1,3 Answer: a Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: విశ్వవిద్యాలయ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలలో లేనిది? (a) పౌరసత్వ శిక్షణ (b) నైతిక విలువలను పెంపొందించడం (c) నూతన భావాలను కలిగి ఉండడం (d) వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం Answer: d Solution: వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం అనేది మొదలియార్ కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలకు చెందినది. Positive Marks: 1 Negative Marks: 0 Question: సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలలో లేనిది? (a) పౌరసత్వ శిక్షణ (b) మూర్తిమత్వ అభివృద్ధి (c) నాయకత్వ శిక్షణ (d) విద్య యొక్క ఉత్పాదకతను పెంచడం Answer: d Solution: విద్య యొక్క ఉత్పాదకతను పెంచడం కొట్టరే కమిషన్ సూచించిన విద్యా లక్ష్యం అవుతుంది. Positive Marks: 1 Negative Marks: 0 Question: క్రింది వాటిలో కొఠారి కమిషన్ సూచించిన విద్యా లక్ష్యాలలో లేనిది? (a) విద్య యొక్క ఉత్పాదకతను పెంచడం (b) విద్య ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరచాలి (c) అంతర్జాతీయ విద్య పైన అవగాహన కల్పించాలి. (d) నాయకత్వ శిక్షణను పెంపొందించాలి Answer: d Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండవలసిన సంబంధాలను సూచించమని నియమించబడిన కమిటీ/కమిషన్ ఏది? (a) B.C ఖేర్ కమిటీ  (b) మొదలియార్ కమిషన్ (c) కొఠారి కమిషన్ (d) హంటర్ కమిషన్ Answer: a Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: క్రింది వాటిలో సరైనవి?  1) డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్ అధ్యక్షతన మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు.  2) దీనిలో 8 మంది సభ్యులు ఉంటారు.  3) ఆ సమయంలో లక్ష్మణ స్వామి మొదలియార్ గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా వ్యవహరించారు. (a) 1,2,3 (b)1,2 (c) 2,3 (d) 1,3 Answer: b Solution: ఆ సమయంలో మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా మొదలియా ఉన్నారు Positive Marks: 1 Negative Marks: 0 Question: స్వయం పోషక పాఠశాలలను కొనసాగించడం, మరియు గురుకులాల యొక్క ఏర్పాటు అనే సిఫారసులు ఈ  కమిషన్ కు చెందినవి? (a) హంటర్ కమిషన్ (b) విశ్వవిద్యాలయ కమిషన్ (c) కొఠారి కమిషన్ (d) మొదలియార్ కమిషన్ Answer: d Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: బోధనలో ప్రాజెక్టు మరియు క్రియా పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్? (a) హంటర్ కమిషన్ (b) విశ్వవిద్యాలయ కమిషన్ (c) కొఠారి కమిషన్ (d) మొదలియార్ కమిషన్ Answer: d Solution:  Positive Marks: 1 Negative Marks: 0 Question: పిల్లల్లో క్రమశిక్షణ పెంచడం కోసం " క్రీడలు, స్కౌట్ ఎన్.సీ.సీ" ప్రవేశపెట్టాలని సూచించినది? (a) హంటర్ కమిషన్ (b) విశ్వవిద్యాలయ కమిషన్ (c) కొఠారి కమిషన్ (d) మొదలియార్ కమిషన్ Answer: d Solution: Positive Marks: 1 Negative Marks: 0 Question: క్రింది వాటిలో సరైనవి?  1) దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 17 మంది సభ్యులతో 1964 లో ఈ కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.  2) ఈ కమిషన్కు కార్యదర్శిగా A.N బసు పనిచేశారు  3) దౌలత్ సింగ్ కొఠారి ఆ సమయంలో "యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్" గా వ్యవహరిస్తున్నారు. (a) 1,2,3 (b) 1,2 (c) 2,3 (d) 1,3 Answer: d Solution: ఈ కమిషన్కు కార్యదర్శిగా J.P నాయక్ పనిచేశారు  Positive Marks: 1 Negative Marks: 0 Question: కొఠారి కమిషన్ ఏ సంవత్సరం, ఏ రోజు నుండి తన పనిని ప్రారంభించడం జరిగింది? (a) 1964 NOV 2 (b) 1966 DEC 2 (c) 1964 OCT 2 (d) 1966 OCT 2 Answer: c Solution: గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి తన పనిని ప్రారంభించడం జరిగింది. Positive Marks: 1 Negative Marks: 0 Question: క్రింది వాటిలో సరైనవి?  1) కొఠారి కమిషన్ విద్యావేత్తల సలహాలు తీసుకుని సమగ్రమైన విద్యా స్వరూపాన్ని విద్యా జాతీయ అభివృద్ధి పేరుతో తన నివేదికను సమర్పించింది.  2) కొఠారి కమిషన్ను "తొలి భారతీయ విద్యా కమిషన్" గా పేర్కొంటారు. (a) 1,2 (b) 1 (c) 2 (d) ఏది కాదు Answer: b Solution: కొఠారి కమిషన్ "జాతీయ విద్యా కమిషన్" గా పేర్కొంటారు, హంటర్ కమిషన్ను "తొలి భారతీయ విద్యా కమిషన్" గా పేర్కొంటారు Positive Marks: 1 Negative Marks: 0

TS_07_Education_07-03-2025.pdf3.39 MB

Hyderabad_DC_07-03-2025.pdf7.43 MB

06th March -2025 Daily Current Affairs (TM).pdf1.81 MB

TS_07-03-2025.pdf22.29 MB

🔥LIMITED OFFER HURRY UP 👉TG DSC 2025 SGT TEST SERIES 👉ONLY FOR 299RS 👉5 MONTHS VALIDITY 👉 March 01 నుండి మన టెస్ట్ సిరీస్ మొదలయింది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు 👉షెడ్యూల్ లోని టాపిక్ వైజ్ గా డైలీ 9pm కు టెస్ట్ అప్డేట్ అవుతుంది. 👉80 DAYS షెడ్యూల్ వైజ్ గా టెస్టులు క్వాలిటీగా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, పుస్తకాలను క్షుణ్ణంగా చదివే విధంగా అందించబడతాయి. 🔥ఒక వేల మధ్యలో మీకు టెట్ వచ్చినా ఇందులో ఇచ్చిన అంశాలు యూస్ అయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించడం జరిగింది. 👉మీ Validity(5months)ఉన్నంతవరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends

🔥ఉద్యోగాల నోటిఫికేషన్లు 👉ఇంకెప్పుడు వస్తాయి? 🔥మళ్లీ టెట్ ఉంటుందా? 👉తర్వాతనే డీఎస్సీ నా? 🔥నేడు క్యాబినెట్ మీటింగ్ 👉ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుల ఆమోదం👇👇 https://youtu.be/uU-OOBq-Zqw Pls share your friends

FEBRUARY 4TH WEEK CURRENT AFFAIRS - (TELUGU) (1).pdf1.70 MB

05th Mar -2025 Daily Current Affairs (TM).pdf1.94 MB

04th March -2025 Daily Current Affairs (TM).pdf1.97 MB

28th Feb -2025 Daily Current Affairs (TM).pdf1.31 MB

03rd Mar -2025 Daily Current Affairs (TM).pdf2.85 MB

02nd Mar-2025 Daily Current Affairs (TM).pdf1.69 MB

01st Mar-2025 Daily Current Affairs (TM).pdf1.44 MB

27th Feb-2025 Daily Current Affairs (TM).pdf1.14 MB

TS_06_Education_06-03-2025.pdf4.28 MB

Hyderabad_DC_06-03-2025.pdf4.44 MB

TS_06-03-2025.pdf23.01 MB

🔥LIMITED OFFER HURRY UP 👉TG DSC 2025 SGT TEST SERIES 👉ONLY FOR 299RS 👉5 MONTHS VALIDITY 👉 March 01 నుండి మన టెస్ట్ సిరీస్ మొదలయింది. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు 👉షెడ్యూల్ లోని టాపిక్ వైజ్ గా డైలీ 9pm కు టెస్ట్ అప్డేట్ అవుతుంది. 👉80 DAYS షెడ్యూల్ వైజ్ గా టెస్టులు క్వాలిటీగా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా, పుస్తకాలను క్షుణ్ణంగా చదివే విధంగా అందించబడతాయి. 🔥ఒక వేల మధ్యలో మీకు టెట్ వచ్చినా ఇందులో ఇచ్చిన అంశాలు యూస్ అయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించడం జరిగింది. 👉మీ Validity(5months)ఉన్నంతవరకు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. 👉డెమో టెస్ట్ లు మరియు షెడ్యూల్ App లో అందుబాటులో ఉంది క్రింది లింక్ ద్వారా App ను డౌన్లోడ్ చేసుకోండి 👇👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial Pls share your friends