cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

GOVT JOB ADDA QUIZ CHANNEL

All Competitive Exams Quizzes Store #DSC_SGT_SA, Group-2 ,Group-3 #SSC(CGL,CHSL,MTS,JE,CPO) #RRB(NTPC,GROUP-D,ALP,JE,TC) #Sub_Inspector(AP&TS) #Constable(AP&TS) AP &TS నిరుద్యోగులకు ప్రత్యేక క్విజ్ ఛానల్. @APBOOKS @SGTACHIEVERS @CHADUVU_VELUGU

Show more
India113 646The language is not specifiedEducation41 114
Advertising posts
2 581Subscribers
+224 hours
+177 days
+5930 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViewsSharesViews dynamics
01
https://t.me/DscKutumbam
790Loading...
02
🎲 Quiz '28/4/2024 Topic:Grand test increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1, Daily quiz time 8pm' 🖊 50 questions · ⏱ 30 sec
1300Loading...
03
పొంగిపోవద్దు కృంగిపోవద్దు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు సముతావ్య మానసికసిక అవసరం.మానసిక సొమ్ముతోనే స్థితి అంటే ఎదుటివారు మీ ప్రిపరేషన్లు మీ ఏకాగ్రతను పొగిడితే పొంగిపోకుండా అలాగే మీ లక్ష్యాన్ని, మీ ప్రయత్నాన్ని ఎవరైనా తేలికగా మాట్లాడితే పొంగిపోకుండా ఉండడం.సాధారణంగా ఇటువంటి మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆ లక్ష్యం దిశగా మీరు మరెవరో చేయలేనంత కృషి చేస్తున్నప్పుడు మీ కృషి పై గట్టి నమ్మకం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా విమర్శించిన మీకు ఏమీ అనిపించదు. మీ మనసు దాకా వెళ్ళదు మీకే బాధ కలగదు నీ కృషి పై ఎటువంటి ప్రభావం ఉండదు అంటే స్థూలంగా చెప్పాలంటే మీరు మీ లక్ష్యం పట్ల మీ ప్రయత్నాల పట్ల స్పష్టంగా దృఢంగా ఉంటే ఇక మిమ్మల్ని ఏ విమర్శలు ఏ హేళనలు ఏమీ చేయలేవు
1910Loading...
04
పోటీ పరీక్షలు రాసిన వారిని కలవండి పోటీ పరీక్షలు రాసి విజయం సాధించిన వారిని కలిసి వారి విజయ రహస్యాలు తెలుసుకోండి. వీరు సాధారణంగా మిమ్మల్ని ప్రోత్సహించేవారుగా ఉంటారు. ఇటువంటి వారిని కలవడం ద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొందుతారు తద్వారా పోటీ పరీక్షలలో ప్రిపరేషన్ సాగించడానికి కావలసిన ఉత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షకు రాసి విజయం సాధించలేకపోయిన అభ్యర్థులను కూడా కలవండి వీరు విజయం సాధించలేకపోవడానికి గల కారణాలను వారు చేసిన తప్పులను తెలుసుకోండి ప్రిపరేషన్ సమయంలో మీరు ఆ తప్పులను చేయకుండా జాగ్రత్త పడండి పోటీ పరీక్షలలో విజయం సాధించని వారు కొందరు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఏవో కారణాలు చెబుతూ నెగిటివ్గా మాట్లాడుతుంటారు అటువంటి మాటలను సీరియస్ గా తీసుకోకూడదు
1910Loading...
05
🎲 Quiz '1,2 Telugu classes total textbooks' Created by Hitman https://t.me/ApDscDailyExamination 🖊 40 questions · ⏱ 30 sec
2150Loading...
06
పుస్తకాన్ని లేదా ప్రిపరేషన్ విధానాన్ని మార్చండి ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని చదువుతూ ఉంటే సరి అయిన ఏకాగ్రత లేకపోతే మరొక సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాన్ని చదవండి దీనివల్ల ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా మరింత ఏకాగ్రతతో చదవవచ్చు. ఒక్కొక్కసారి ఏ పుస్తకం చదివినా కూడా బోర్ గా ఉంటుంది ఇటువంటి అప్పుడు ప్రిపరేషన్ విధానాన్ని మార్చండి అంటే టెస్టులు రాయండి లేదా అట్లాస్, వివిధ రకాల పటాలను పరిశీలించండి. మిత్రులతో గ్రూప్ డిస్కషన్ కూడా ఉపయోగంగా ఉంటుంది.ఏకాగ్రతను పెంచుకోవడానికి కొద్ది నిమిషాలు వాకింగ్, ధ్యానం వంటివి కూడా ఉపయోగ పడతాయి. పైన పేర్కొన్న విషయాలను పరీక్ష తేదీకి 3 నెలల ముందునుంచి ఖచ్చితంగా పాటించడం వల్ల ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. * పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అనేకమంది అభ్యర్థులలో సీరియస్నెస్ కనబడదు. రోజూ ఏదో మొక్కుబడిగా 1 లేదా 2 గంటలు చదువు తుంటారు. చాలామంది అభ్యర్థులు తాము కోచింగ్ వెళుతున్నాం కాబట్టి ఉద్యోగం వస్తుందని అనుకొంటారు. ప్రిపరేషన్ చాలా తేలికగా తీసుకొంటూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. డిగ్రీ, పి.జి పరీక్షలవలె చదువుతూ ఉంటారు. ఇది సరియైనది కాదు. * మన పెద్దలు చెప్పినట్లు కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని కోల్పోక తప్పదు. ఇదే సూత్రం పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ప్రిపరేషన్ సమయంలో టివి చూడటం, సెల్ఫోన్ మాట్లాడం, సినిమాలను చూడటం, ఇంటర్నెట్ ముందు గడపడం, మిత్రులతో కాలక్షేపం చేయడం వంటివి నియంత్రించుకోవాలి. వీటిని తాత్కాలికంగా కొద్ది రోజులు వదులుకుంటే శాశ్వతంగా మీ సొంతమయ్యే ఉద్యోగాన్ని సాధిస్తారు. తరువాత వీటన్నింటిని తిరిగి పొందవచ్చు.
2410Loading...
07
ఏకాగ్రతను చెడగొట్టే వారికి దూరంగా ఉండండి విద్యార్థులు చాలా సీరియస్ గా మంచి ఏకాగ్రత తో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నప్పుడు బంధువులు లేదా స్నేహితులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది ప్రిపరేషన్ సమయంలో అనవసర విషయాలు మాట్లాడి ఇబ్బంది పడకండి ఈ విధంగా మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటే వారికి దూరంగా ఉండండి అలా సాధ్యం కాకపోతే నిర్మొహం మాటంగా మీ దగ్గరకు రావద్దని చెప్పండి మన దగ్గర కుటుంబ సభ్యులు అయితే మీ పరిస్థితి అర్థం చేసుకోమని సహకరించమని చెప్పండి
2220Loading...
08
https://t.me/DscKutumbam
3090Loading...
09
🎲 Quiz '8th Social new increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1, Daily quiz time 8pm' 🖊 15 questions · ⏱ 30 sec
3350Loading...
10
FREE EXAMS క్విజ్ ఛానెల్
3320Loading...
11
https://t.me/V1a2h3i4i
3370Loading...
12
🎲 Quiz '6th class social 4th lesson 6th class English 1st lesson GK అధ్యయన శాస్త్రాలు exam prepared by Vahini' 🖊 25 questions · ⏱ 30 sec
3420Loading...
13
🎲 Quiz '8th Social new increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1, Daily quiz time 8pm' 🖊 15 questions · ⏱ 30 sec
3140Loading...
14
https://t.me/DscKutumbam
870Loading...
15
https://t.me/DscKutumbam
480Loading...
16
https://t.me/DscKutumbam
3790Loading...
17
🎲 Quiz 'Gg' 🖊 37 questions · ⏱ 15 sec
3920Loading...
18
https://youtu.be/0pWl9k8LELw భక్తి సూఫీ సంస్కృతి సమాచారం వివిధ మత సంస్కరణ ఉద్యమాలు.
3560Loading...
19
🎲 Quiz 'ప్రాధమిక హక్కులు' 🖊 20 questions · ⏱ 30 sec
2790Loading...
20
🎲 Quiz 'Grand test telugu 6th class prepared by BakriAruna' 🖊 100 questions · ⏱ 30 sec
2900Loading...
21
🎲 Quiz '6వ తరగతి తెలుగు వాచకం prepared by @Nazeerkhan007' 🖊 100 questions · ⏱ 30 sec
2870Loading...
22
🎲 Quiz 'New 6th class telugu 🧑‍🏫 ASHOK 🧑‍🏫' 🖊 41 questions · ⏱ 30 sec
2990Loading...
23
🎲 Quiz '1ST TO 6TH క్లాస్ తెలుగు తోట తెలుగుబాట ఎగ్జామ్..' https://youtube.com/@MADHAVSTUDYHUB ALL OF DSC ASPIRANTS SUBSCRIBE .... PLEASE..... @MADHAV_STUDY_HUB 🖊 170 questions · ⏱ 30 sec
2870Loading...
24
https://youtu.be/0pWl9k8LELw
3090Loading...
25
https://t.me/DscKutumbam
3040Loading...
26
https://t.me/DscKutumbam
390Loading...
27
రాబోయే టిఆర్టి ఎగ్జామ్ లో సోషల్ అసిస్టెంట్ వారికి & SGT వారికి USE అయ్యే విధంగా మూడు ప్రశ్నలకు వచ్చే కాన్సెప్ట్ వీడియో ఈరోజు అప్లోడ్ అవుతుంది కాబట్టి వీలైనంత మంది వీలు చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని.. https://youtube.com/@MADHAVSTUDYHUB SUBSCRIBE ......... @MADHAV_STUDY_HUB
4870Loading...
28
టీచర్స్ today gk ఎంచక్కగా 4 min లో చదివేయండి అండ్ మీకు ఉపయోగమనుకుంటే plz subscribe
3610Loading...
29
https://youtu.be/-B7akkWDeBk?si=Hj8yqjvO6MrobF75
3540Loading...
30
🎲 Quiz 'evs' 🖊 27 questions · ⏱ 30 sec
5150Loading...
31
https://whatsapp.com/channel/0029Va4geWMISTkQ1aJUmE2f
4880Loading...
32
✅ జాతీయ ఉద్యానవనాలు భారతదేశం -జాతీయ ఉద్యానవనాలు 🔷జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్ 🔷కాజిరంగా నేషనల్ పార్క్ - అస్సాం 🔷గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ - గుజరాత్ 🔷సుందర్బన్ నేషనల్ పార్క్ - పశ్చిమ బెంగాల్ 🔷సాత్పురా నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్ 🔷ఎరవికులం నేషనల్ పార్క్ - కేరళ 🔷పెంచ్ నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్ 🔷సరిస్కా నేషనల్ పార్క్ - రాజస్థాన్ 🔷కాన్హా నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్ 🔷రణతంబోర్ నేషనల్ పార్క్ - రాజస్థాన్ 🔷బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ - మధ్యప్రదేశ్ 🔷బందీపూర్ నేషనల్ పార్క్ - కర్ణాటక 🔷నాగర్‌హోల్ నేషనల్ పార్క్ - కర్ణాటక 🔷పెరియార్ నేషనల్ పార్క్ - కేరళ 🔷మనస్ నేషనల్ పార్క్ - అస్సాం 🔷ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ - హిమాచల్ ప్రదేశ్ 🔷సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ - మహారాష్ట్ర 🔷రాజాజీ నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్ 🔷సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ - కేరళ 🔷దుధ్వా నేషనల్ పార్క్ - ఉత్తరప్రదేశ్ 🔷పన్నా నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్ 🔷వాన్ విహార్ నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్ 🔷భరత్పూర్ నేషనల్ పార్క్ - రాజస్థాన్ 🔷బన్నేర్‌ఘట్ట నేషనల్ పార్క్ - కర్ణాటక 🔷వండూర్ మెరైన్ నేషనల్ పార్క్ - అండమాన్ మరియు నికోబార్ దీవులు 🔷నమేరి నేషనల్ పార్క్ - అస్సాం 🔷ముదుమలై నేషనల్ పార్క్ - తమిళనాడు 🔷జల్దాపర నేషనల్ పార్క్ - పశ్చిమ బెంగాల్ 🔷పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ - హిమాచల్ ప్రదేశ్ 🔷ఒరాంగ్ నేషనల్ పార్క్ - అస్సాం 🔷గోరుమర నేషనల్ పార్క్ - పశ్చిమ బెంగాల్ 🔷సిమ్లిపాల్ నేషనల్ పార్క్ - ఒడిశా 🔷డెసర్ట్ నేషనల్ పార్క్ - రాజస్థాన్ 🔷దాచిగాం నేషనల్ పార్క్ - జమ్మూ మరియు కాశ్మీర్ 🔷మృగవాణి నేషనల్ పార్క్ - తెలంగాణ 🔷హెమిస్ నేషనల్ పార్క్ - జమ్మూ మరియు కాశ్మీర్ 🔷నామ్దఫా నేషనల్ పార్క్ - అరుణాచల్ ప్రదేశ్ 🔷ఖంగ్‌చెండ్‌జోంగా నేషనల్ పార్క్ - సిక్కిం 🔷ఇందర్కిల్లా నేషనల్ పార్క్ - హిమాచల్ ప్రదేశ్ 🔷మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ - అండమాన్ మరియు నికోబార్ దీవులు 🔷అన్షి నేషనల్ పార్క్ - కర్ణాటక 🔷కిష్త్వార్ నేషనల్ పార్క్ - జమ్మూ మరియు కాశ్మీర్ 🔷కీబుల్ లామ్జావో నేషనల్ పార్క్ - మణిపూర్ 🔷బ్లాక్‌బక్ నేషనల్ పార్క్ - గుజరాత్ 🔷కునో నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్ 🔷గంగోత్రి నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్ 🔷నందా దేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్ 🔷పాపికొండ నేషనల్ పార్క్ - ఆంధ్రప్రదేశ్ 🔷వాల్మీకి నేషనల్ పార్క్ - బీహార్ 🔷బెట్లా నేషనల్ పార్క్ - జార్ఖండ్ 🔷కియోలాడియో నేషనల్ పార్క్ భరత్‌పూర్ - రాజస్థాన్
5380Loading...
33
ఎకానమీ బేసిక్ పాయింట్స్ 1. ఓకియో మరియు నామస్ అనేవి ఏ భాషా పదాలు? గ్రీకు 2. దేశాల సంపద స్వభావం కారణాల పరిశోధన ఈ గ్రంథమును ఎవరు రచించారు? ఆడం స్మిత్ 3. సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం రాణి వంటిది అని ఎవరు వర్ణించారు? పాల్ శామ్యూల్ సన్ 4. సంపదను గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అని ఎవరు భావించారు? ఆడమ్స్విత్ 5. మానవుడు అతని శ్రేయస్సు గురించి అధ్యయనం చేసేది అర్థశాస్త్రం అని ఎవరు భావించారు? ఆల్ఫ్రెడ్ మార్షల్ 6. కొరత ఎంపిక గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అని భావించింది ఎవరు? లయోనెల్ రాబిన్స్ 7. అర్థ శాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆడమ్ స్మిత్. 8. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. 9. సంపద గురించి సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని చెప్పింది ఎవరు? J. B. సే 10. సంపదకు సంబంధించిన విషయాలతో సంబంధం కలిగిందే అర్థశాస్త్రము అని చెప్పింది ఎవరు? వాకర్ 11. మానవుని భౌతిక శ్రేయస్సు ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో ఆ అంశాల పరిశీలనే అర్థశాస్త్రము అని చెప్పినది ఎవరు? ప్రొఫెసర్ కానన్ 12. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అని కొలబద్దత సంపద కలిగిన సాంఘిక శ్రేయస్సును అర్థశాస్త్రం పరిశీలిస్తుంది అని చెప్పింది ఎవరు? పిగు 13. యాని ఎస్సే ఆన్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ అఫ్ ఎకనామిక్స్ సైన్స్ పుస్తక రచయిత ఎవరు? లయోనల్ రాబిన్స్ 14. మానవుని అపరిమితమైన కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం అని చెప్పింది ఎవరు? రాబిన్స్ 15. 1970 సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినది ఎవరు? రాబిన్స్ ఇలాంటి ఎకానమీ బేసిక్ ఇన్ఫర్మేషన్ తో పాటు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం  నాకు హాయ్ అని మెసేజ్ చేయండి
4430Loading...
34
https://youtu.be/fRsUWjaWRlA?si=Bp6EL0orNDbiFFqL
4190Loading...
35
టీచర్స్ గుడ్ ఈవెనింగ్ Today ca ఎంచక్కా 5 min లో చదివేయండి టీచర్స్ అండ్ ఇది మీకు ఉపయోగం అని మీరు భావిస్తే plz subscribe టీచర్స్
4050Loading...
36
https://www.youtube.com/live/hcZlmsQYKYE?si=q4ao7yh7LTZaf44D
4990Loading...
37
Media files
4870Loading...
38
Media files
1210Loading...
39
టీచర్స్ శుభోదయం. ఈ రోజు gk నగరాలు..మారు పేర్లు ...చాలా imp టీచర్స్ సరదాగా 8 min లో ఎంచక్కా చదివేయండి టీచర్స్ ...అండ్ మీకు నచ్చితే please subscribe టీచర్స్
4560Loading...
🎲 Quiz '28/4/2024 Topic:Grand test increase knowledge for Sgt https://t.me/+DSc5X8qaAj44Zjc1, Daily quiz time 8pm' 🖊 50 questions · ⏱ 30 sec
Show all...
Start this quiz
Start quiz in group
Share quiz
Repost from N/a
పొంగిపోవద్దు కృంగిపోవద్దు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు సముతావ్య మానసికసిక అవసరం.మానసిక సొమ్ముతోనే స్థితి అంటే ఎదుటివారు మీ ప్రిపరేషన్లు మీ ఏకాగ్రతను పొగిడితే పొంగిపోకుండా అలాగే మీ లక్ష్యాన్ని, మీ ప్రయత్నాన్ని ఎవరైనా తేలికగా మాట్లాడితే పొంగిపోకుండా ఉండడం.సాధారణంగా ఇటువంటి మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? మీ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆ లక్ష్యం దిశగా మీరు మరెవరో చేయలేనంత కృషి చేస్తున్నప్పుడు మీ కృషి పై గట్టి నమ్మకం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా విమర్శించిన మీకు ఏమీ అనిపించదు. మీ మనసు దాకా వెళ్ళదు మీకే బాధ కలగదు నీ కృషి పై ఎటువంటి ప్రభావం ఉండదు అంటే స్థూలంగా చెప్పాలంటే మీరు మీ లక్ష్యం పట్ల మీ ప్రయత్నాల పట్ల స్పష్టంగా దృఢంగా ఉంటే ఇక మిమ్మల్ని ఏ విమర్శలు ఏ హేళనలు ఏమీ చేయలేవు
Show all...
🤝 3
Repost from N/a
పోటీ పరీక్షలు రాసిన వారిని కలవండి పోటీ పరీక్షలు రాసి విజయం సాధించిన వారిని కలిసి వారి విజయ రహస్యాలు తెలుసుకోండి. వీరు సాధారణంగా మిమ్మల్ని ప్రోత్సహించేవారుగా ఉంటారు. ఇటువంటి వారిని కలవడం ద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొందుతారు తద్వారా పోటీ పరీక్షలలో ప్రిపరేషన్ సాగించడానికి కావలసిన ఉత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షకు రాసి విజయం సాధించలేకపోయిన అభ్యర్థులను కూడా కలవండి వీరు విజయం సాధించలేకపోవడానికి గల కారణాలను వారు చేసిన తప్పులను తెలుసుకోండి ప్రిపరేషన్ సమయంలో మీరు ఆ తప్పులను చేయకుండా జాగ్రత్త పడండి పోటీ పరీక్షలలో విజయం సాధించని వారు కొందరు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఏవో కారణాలు చెబుతూ నెగిటివ్గా మాట్లాడుతుంటారు అటువంటి మాటలను సీరియస్ గా తీసుకోకూడదు
Show all...
🤝 1

1