cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

SURE SUCCESS STUDY CIRCLE

https://t.me/suresuccess2u 🎯 For all Government Jobs 🎯 🎯 Classification of syllabus 🎯 🎯 Syllabus wide objective bits 🎯 🎯 Usefull information pdfs 🎯 🎯 Share this channel link to your Friends and help them in their preparation 🎯

Show more
Advertising posts
3 943Subscribers
+424 hours
+657 days
+28330 days
Posting time distributions

Data loading in progress...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Publication analysis
PostsViewsSharesViews dynamics
01
APPSC GROUP II MAINS COURSE నందు  👉 ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ నందు స్టడీ మెటీరియల్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 603 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
2951Loading...
02
ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెలలో ఎవరు government form చేసినా పథకాలు దాని data తప్ప, ఏమీ పెద్ద changes ఉండవు. అందుకే AP ECONOMY కూడా ఈ రోజు నుండే PREPARE కావడానికి ముఖ్యమైన AP economy topics app లో upload చేస్తారు. All the best
3582Loading...
03
APPSC GROUP II MAINS COURSE నందు  👉 SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH | ఆంధ్ర లో వందేమాతర ఉద్యమం | TEST 1 డిఫికల్ట్ లెవెల్ ఆన్లైన్ టెస్ట్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 601 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
3851Loading...
04
Media files
4104Loading...
05
Media files
4853Loading...
06
APPSC GROUP II MAINS COURSE నందు  👉 ENVIRONMENT AND ECOLOGY నాలుగవ చాప్టర్ లో స్టడీ మెటీరియల్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 600 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
6241Loading...
07
Media files
6413Loading...
08
రాజ్యసభలో వైస్ ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి: 1. రాజ్యసభ నియమాల ప్రకారం, ప్యానెల్ సభ్యులు ఒకే బదిలీ ఓటుతో దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నుకోబడతారు 2. ప్యానెల్ కోసం ఆరుగురు కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయకూడదు 3. వైస్ ఛారిపర్సన్ల కొత్త ప్యానెల్ ఎంపిక చేయబడే వరకు వారు పదవిలో ఉంటారు
6363Loading...
09
Media files
6368Loading...
10
Media files
8495Loading...
11
Media files
8405Loading...
12
APPSC GROUP II MAINS COURSE నందు 👉 PIB ఫోల్డర్ నందు స్టడీ మెటీరియల్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ కంటెంట్ - 593 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
8761Loading...
13
Media files
8466Loading...
14
Media files
8155Loading...
15
Media files
98511Loading...
16
Media files
9738Loading...
17
APPSC GROUP II MAINS COURSE నందు 👉 INDIAN ECONOMY | DIFFICULT LEVEL | ద్రవ్యోల్బణం | TEST 2 వివరణలతో 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ కంటెంట్ - 588 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
1 0491Loading...
18
ఎకానమీ డిఫికల్ట్ లెవెల్ ఆన్లైన్ టెస్ట్ లలో వివరణలు ఇవ్వడం జరిగింది. గమనించగలరు
9401Loading...
19
APPSC GROUP II MAINS COURSE నందు 👉 INDIAN ECONOMY | DIFFICULT LEVEL | ద్రవ్యోల్బణం | TEST 1 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ కంటెంట్ - 587 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
9642Loading...
20
Most expected bit
5550Loading...
21
Media files
93317Loading...
22
Media files
9025Loading...
23
Media files
92410Loading...
24
అంబేద్కర్ గురించి చాలా చిన్న వయసులోనే ఒక విషయం విన్నాను. ఆర్థికశాస్త్రం, law, రాజనీతిశాస్త్రం, philosophy, చరిత్ర ఇలా అనేక అంశాల్లో అతనికి జిజ్ఞాస ఎక్కువ. అంబేద్కర్ రాసిన books చదివితే, ఒకే ఒక్క విషయం అర్థం అవుతుంది. అది చదువు నిన్ను top position లో నిలబెడుతుంది.
9524Loading...
25
మీరు మహేష్ బాబు ను ఎలా గుర్తిస్తారు, వాయిస్ విన్నా, కేవలం కళ్లు చూసినా సరే గుర్తిస్తారు. అంటే మన longterm memory brain లో అనేక parts లో అనేక రకాలుగా store అవుతుంది. అసలు మనం ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకో అని brainకు చెప్పకపోయినా అది గుర్తు పెట్టుకుని తిరిగి మనకు అందిస్తోంది. ఎక్కువసార్లు ఎక్కువ dimensions లో చదివితే ఎందుకు గుర్తుఉండదు. అన్నింటికంటే చదువే easy. ఆ విషయం మీరు చిన్న వయస్సులోనే గుర్తించారు కాబట్టి మీరు అదృష్టవంతులు.
9586Loading...
26
ఉన్నత శిఖరాలు అధిరోహించడం అంటే oxygen సిలిండర్ పెట్టుకొని ఎవరెస్ట్ ఎక్కడం కాదు, పేదరికాన్ని నెట్టుకొని ముందుకుసాగడం. పేదరికం గురించి భయపడితే అదే మనల్ని తొక్కివేస్తుంది. అన్ని సమస్యలు పరిష్కారం అయితేనే చదువుతాను అంటే కుదరదు, అవి అలాగే ఉంటాయి. అవి job వచ్చేంత వరకూ తీరవు. సమస్యలతో సహవాసం చేస్తూ చదువుతా ఉండాలి. వాడు ఎవడో CM అయితే ఎవడికి గొప్ప, నువ్వు నీలక్ష్యం కోసం పోరాడుతున్నావు చూడు అదే నాకు గొప్ప. నీ పోరాటం నాకు inspiration ఓ నిరుద్యోగీ
1 0536Loading...
27
Media files
1 1226Loading...
28
Media files
1 0706Loading...
29
APPSC GROUP II MAINS COURSE నందు 👉 భారత ఆర్థిక వ్యవస్థ నందు ఆర్ధిక అభివృద్ధి సూచికలు , ఆర్థిక విధానం,పన్ను విధింపు చాఫ్టర్లలో స్టడీ మెటీరియల్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ కంటెంట్ - 585 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
1 1431Loading...
30
Media files
1 0918Loading...
31
Media files
1 0776Loading...
32
కొన్నిసార్లు current affairs దేశాలు దాటుతాయి. ఏదో ఒక Africa దేశంలో మలేరియా vaccine కనుగొన్నా, అది మనకు syllabus point of view లో అవసరం. అది PIB లో రాకపోవచ్చు. ఇది ఖచ్చితంగా important అని అనిపిస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు.
1 0004Loading...
33
వాటి గురించి అధ్యయనం కోసం ఈ రోజు premium subscription తీసుకున్నా. త్వరలో focused అంశాలపై చర్చ మొదలు అవుతుంది
1 0634Loading...
34
Alert number-1 @@@@@@@@ The Hindu, Indian Express లోని current affairs ఈ రోజు నుండి focus చేయాలి. ఆ papers లో Focus చేయాల్సిన అంశాలు. Polity Economy Science and technology Environment
1 0685Loading...
35
Prelims పూర్తి అయ్యి 2 months అయ్యింది. ఇంకో 3 నెలలపాటు బాగా alert గా ఉంటే జీవితంలో ఉన్నతస్థాయిలో ఉంటారు. Alert గా ఉండటం అంటే ఏమిటో ఈరోజు తెలుస్తుంది.
1 0623Loading...
36
APPSC GROUP II MAINS COURSE నందు  👉 INDIAN POLITY | DIFFICULT LEVEL | గవర్నర్ | TEST 2 ఆన్లైన్ టెస్ట్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 578 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
1 2001Loading...
37
Media files
1 0653Loading...
38
Media files
1 0497Loading...
39
👉 INDIAN POLITY | DIFFICULT LEVEL | గవర్నర్ | TEST 1 ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్ 👈 https://online-test.classplusapp.com/?testId=662a04551bf0596f0a11aaec&defaultLanguage=en
1 0964Loading...
40
APPSC GROUP II MAINS COURSE నందు  👉 INDIAN POLITY | DIFFICULT LEVEL | సుప్రీం కోర్ట్ | TEST 3 ఆన్లైన్ టెస్ట్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 576 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
1 0542Loading...
APPSC GROUP II MAINS COURSE నందు  👉 ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ నందు స్టడీ మెటీరియల్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 603 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
Show all...
🔥 2
ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెలలో ఎవరు government form చేసినా పథకాలు దాని data తప్ప, ఏమీ పెద్ద changes ఉండవు. అందుకే AP ECONOMY కూడా ఈ రోజు నుండే PREPARE కావడానికి ముఖ్యమైన AP economy topics app లో upload చేస్తారు. All the best
Show all...
👏 2👍 1
APPSC GROUP II MAINS COURSE నందు  👉 SOCIAL AND CULTURAL HISTORY OF ANDHRA PRADESH | ఆంధ్ర లో వందేమాతర ఉద్యమం | TEST 1 డిఫికల్ట్ లెవెల్ ఆన్లైన్ టెస్ట్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 601 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
Show all...
కింది ప్రకటనలలోఏది నిజం? 1.భారతరాజ్యాంగం భారత అటార్నీ జనరల్ యొక్క నియామక అధికారాన్ని ప్రస్తావిస్తుంది 2.భారతఅటార్నీ జనరల్‌ను తొలగించే విధానం మరియు ఆధారాలు భారత రాజ్యాంగంలో అందించబడలేదు 3.రాజ్యాంగం భారత అటార్నీ జనరల్‌కు పార్లమెంటరీ అధికారాలను విస్తరించిందిAnonymous voting
  • 1 మరియు 2
  • 2 మరియు 3
  • 1 మరియు 3
  • 1,2 మరియు 3
0 votes
1.Sustainable Alternative Towards Affordable Transportation (SATAT) అనేది 1st October 2018 లో ప్రారంభమైంది. 2.ఇది Compressed Bio Gas (CBG) ఉత్పత్తి కి సంబంధించినది. 3. 01.11.2023, నాటికి 500 CBG projects లక్ష్యం పూర్తి అయ్యింది. 4.Biogas లో methane ఉండదుAnonymous voting
  • 1,2,3 మాత్రమే సత్యం
  • 1,2 మాత్రమే సత్యం
  • 2,3 మాత్రమే సత్యం
  • 1,3 మాత్రమే సత్యం
0 votes
APPSC GROUP II MAINS COURSE నందు  👉 ENVIRONMENT AND ECOLOGY నాలుగవ చాప్టర్ లో స్టడీ మెటీరియల్ 👈 కోర్స్ నందు అప్లోడ్ చేయడం జరిగింది టోటల్ నెంబర్ అఫ్ కంటెంట్ - 600 కోర్స్ వాలిడిటీ - ఒక సంవత్సరం కోర్స్ ప్రైస్ - 800 కోర్స్ లింక్ https://lyroj.courses.store/335732?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
Show all...
👍 1
పై ప్రకటనలలో ఏది నిజం?Anonymous voting
  • 1 మరియు 2
  • 2 మరియు 3
  • 1 మరియు 3
  • 1,2 మరియు 3
0 votes
రాజ్యసభలో వైస్ ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్‌కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి: 1. రాజ్యసభ నియమాల ప్రకారం, ప్యానెల్ సభ్యులు ఒకే బదిలీ ఓటుతో దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నుకోబడతారు 2. ప్యానెల్ కోసం ఆరుగురు కంటే ఎక్కువ మందిని నామినేట్ చేయకూడదు 3. వైస్ ఛారిపర్సన్ల కొత్త ప్యానెల్ ఎంపిక చేయబడే వరకు వారు పదవిలో ఉంటారు
Show all...
కింది వాటిలో ఏది గ్లోబల్ డిమ్మింగ్‌కు సంబంధించినది?Anonymous voting
  • పెరిగిన రేణువుల కారణంగా వాతావరణ పీడనం తగ్గడం
  • పెరిగిన రేణువుల కారణంగా వాతావరణ పీడనం పెరుగుతుందిపెరిగిన రేణువుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుదల
  • పెరిగిన రేణువుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుదల
  • పెరిగిన రేణువుల కారణంగా ఉష్ణోగ్రత తగ్గుదల
0 votes
కాంటూర్ బండింగ్ అనేది కింది వాటిలో ఏ ప్రాంతంలో ఉపయోగించే నేల పరిరక్షణ పద్ధతి?Anonymous voting
  • ఎడారి అంచులు, బలమైన గాలి చర్యకు బాధ్యత వహించే ప్రాంతాలు
  • తక్కువ చదునైన మైదానాలు, నదులకు దగ్గరగా, వరదలకు గురయ్యే ప్రాంతాలు
  • పొదలు, కలుపు మొక్కల వ్యాప్తికి కారణమయ్యే ప్రాంతాలు
  • పైవేవీ కాదు
0 votes