en
Feedback

Don't get caught by a cheater! Telemetrio finds and tags such channels 👉 If you want to see the tag, subscribe

Master tv Education

Master tv Education

Open in Telegram

తెలంగాణ పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం పూర్తి ఉచిత టెలిగ్రామ్ గ్రూప్ 📚 Daily GS MCQs 📰 Current Affairs 📝 Practice Tests 📄 Free PDFs & Notes 🎯 TG TET | DSC | SI | PC | Groups | SET | NET

Show more
7 607
Subscribers
-124 hours
-177 days
-330 days

Loading data

Tags Cloud
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Incoming and Outgoing Mentions
---
---
---
---
---
---
Attracting Subscribers
Oct '26
October '26
+78
in 0 channels
September '26
+176
in 0 channels
Get PRO
August '26
+44
in 0 channels
Get PRO
July '26
+180
in 0 channels
Get PRO
June '26
+199
in 0 channels
Get PRO
May '26
+83
in 0 channels
Get PRO
April '26
+39
in 0 channels
Get PRO
March '26
+26
in 0 channels
Get PRO
February '26
+34
in 0 channels
Get PRO
January '26
+52
in 0 channels
Get PRO
December '25
+24
in 0 channels
Get PRO
November '25
+41
in 0 channels
Get PRO
October '25
+31
in 0 channels
Get PRO
September '25
+58
in 0 channels
Get PRO
August '25
+82
in 0 channels
Get PRO
July '25
+90
in 0 channels
Get PRO
June '25
+55
in 0 channels
Get PRO
May '25
+79
in 0 channels
Get PRO
April '25
+48
in 0 channels
Get PRO
March '25
+91
in 0 channels
Get PRO
February '25
+92
in 0 channels
Get PRO
January '25
+121
in 0 channels
Get PRO
December '24
+229
in 0 channels
Get PRO
November '24
+257
in 0 channels
Get PRO
October '24
+450
in 1 channels
Get PRO
September '24
+1 194
in 1 channels
Get PRO
August '24
+937
in 1 channels
Get PRO
July '24
+1 816
in 0 channels
Get PRO
June '24
+1 506
in 0 channels
Get PRO
May '24
+418
in 0 channels
Get PRO
April '24
+618
in 0 channels
Get PRO
March '24
+390
in 0 channels
Get PRO
February '24
+1 194
in 0 channels
Get PRO
January '24
+3
in 0 channels
Get PRO
December '23
+9
in 0 channels
Get PRO
November '23
+21
in 0 channels
Get PRO
October '23
+137
in 0 channels
Get PRO
September '230
in 0 channels
Get PRO
August '230
in 0 channels
Get PRO
July '23
+1
in 0 channels
Get PRO
June '23
+2
in 0 channels
Get PRO
May '230
in 0 channels
Get PRO
April '230
in 0 channels
Get PRO
March '230
in 0 channels
Get PRO
February '230
in 0 channels
Get PRO
January '230
in 0 channels
Get PRO
December '22
+1
in 0 channels
Get PRO
November '220
in 0 channels
Get PRO
October '220
in 0 channels
Get PRO
September '220
in 0 channels
Get PRO
August '220
in 0 channels
Get PRO
July '220
in 0 channels
Get PRO
June '220
in 0 channels
Get PRO
May '22
+566
in 0 channels
Date
Subscriber Growth
Mentions
Channels
24 October+2
23 October+3
22 October+1
21 October+1
20 October+1
19 October0
18 October+4
17 October+2
16 October+5
15 October+15
14 October+17
13 October+4
12 October+1
11 October+3
10 October0
09 October+3
08 October+2
07 October+1
06 October+1
05 October0
04 October0
03 October+3
02 October+2
01 October+7
Channel Posts
*💥💥🔥పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం తెలంగాణ :: హైదరాబాద్ సమక్షం: శ్రీ డా. ఇ. నవీన్ నికోలస్, ఐ.ఏ.ఎస్. మెమో నెం. 253/Genl/2026 | తేదీ: 24.10.2026 విషయం: పాఠశాల విద్యాశాఖ – DSC-2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తి చేసినట్లు ప్రకటించడం – ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడం – ఆదేశాల జారీ. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారుల (DEO) అందరి దృష్టికి ఈ విషయం తీసుకురావడమైనది: DSC-2024 ద్వారా నియమితులైన అనేకమంది ఉపాధ్యాయులు 10.10.2026 నాటికి రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారని, వారి మొదటి వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ అక్టోబర్ 2025లో మంజూరైందని, రెండవ వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ అక్టోబర్ 2026 నాటికి రావాల్సి ఉందని తెలియజేయడమైనది. అయితే, సంబంధిత అర్హతగల అధికారి నుండి ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తి చేసినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే వరకు రెండవ వార్షిక ఇంక్రిమెంట్‌ను మంజూరు చేయవద్దని కొందరు సబ్-ట్రెజరీ అధికారులు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులను (DDOs) ఆదేశిస్తున్నట్లు తెలిసింది. ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తి చేసినట్లు ప్రకటించే బాధ్యత సంబంధిత నియామక అధికారిపై ఉంటుందని, ఈ ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగితే సంబంధిత ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించడమైనది. కావున, రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికీ ఆదేశించడమేమనగా — DSC-2024 ద్వారా నియమితులై నిర్దేశిత ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల వివరాలను సమీక్షించి, వర్తించే నిబంధనల మేరకు మరియు సర్వీస్ రికార్డుల పరిశీలనకు లోబడి, పెండింగ్‌లో ఉన్న కేసులకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి. దీని ద్వారా సకాలంలో ఉత్తర్వులు జారీ అయ్యేలా చూసి, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నివారించాలి. దీనిని అత్యంత అత్యవసరమైనదిగా (MOST URGENT) పరిగణించాలి. సంతకం/- డా. ఇ. నవీన్ నికోలస్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు స్వీకర్త: రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికీ.

2
https://youtu.be/YXngfgIadCo
https://youtu.be/YXngfgIadCo
363
3
_*రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్‌ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్*_ హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. సహాయ ఆచార్యులు/అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లకు సంబంధించిన మొత్తం 544 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ) ఆధారంగా నియామక విధానంలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇటీవల టీజీపీఎస్సీలో జరిగిన సమావేశంలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు, మూడు అంశాలపై స్వల్ప మార్పులు సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు కమిషన్‌కు పంపించినట్లు ఓ అధికారి తెలిపారు. 2013 తర్వాత మళ్లీ భర్తీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులను చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 491 అధ్యాపకులు, 24 లైబ్రేరియన్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులు కలిపి మొత్తం 544 ఖాళీల భర్తీకి 2022 డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా యూజీసీ మార్గదర్శకాలను పాటించలేదని, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించిన విద్యార్హతల విషయంలో అభ్యంతరాలు రావడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. పాత నోటిఫికేషన్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండేది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న జీఓ-4 జారీ చేసింది. కొత్త విధానం ప్రకారం అభ్యర్థుల ఎంపికలో అకడమిక్‌ ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అకడమిక్‌ ప్రతిభ – 50 మార్కులు, రాత పరీక్ష – 40 మార్కులు, ఇంటర్వ్యూ – 10 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు సమాచారం. కొత్త జీఓకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో నిబంధనలు, అర్హతలకు సంబంధించిన అంశాలను పొందుపరచనున్నారు.
529
4
No text...
616
5
No text...
622
6
No text...
666
7
👉ఆర్నబ్ తుఫాన్🌍 👉'అర్నాబ్' అంటే బెంగాళీ భాషలో 'మహాసముద్రం' అని అర్థం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. 👉బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న కొత్త అల్పపీడనం ప్రభావంతో 'అర్నాబ్' (Arnab) తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది
638
8
V6-Velugu_Ghyd_24-10-2026.pdf
638
9
*🔊సహాయ ఆచార్యుల నియామకాల ప్రక్రియ వేగవంతం* *🔶నేడు సచివాలయంలో 3 వర్సిటీల ఈసీ సమావేశాలు* *🍥రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వర్సిటీల వారీగా ఖాళీలపై ఈ నెల 18న జీఓ జారీ చేయగా, మళ్లీ ఐదు రోజుల్లోనే మూడు వర్సిటీల పాలకమండళ్ల సమావేశాలు(ఈసీ) నిర్వహించనుంది. కాకతీయ, పాలమూరు, శాతవాహన వర్సిటీల ఈసీల సమావేశాలు శనివారం సచివాలయంలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నియామకాల జీఓను అమలు చేసేందుకు ఈసీ ఆమోదం తీసుకోనున్నారు. కాకతీయకు 49, పాలమూరుకు 45, శాతవాహనకు 49 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ కూడా 16 ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆరేడు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపినా పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయాన్ని ఇటీవల ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంలో ప్రస్తావించడంతో విద్యాశాఖ స్పందించింది. తాజాగా ఆ దస్త్రాన్ని వెలికితీసి ఆర్థికశాఖ ఆమోదానికి పంపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ పోస్టులు అదనంగా కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.* *💥26న రిజిస్ట్రార్లతో సమావేశం* *🌀మరోవైపు నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ నెల 26న ఏడు వర్సిటీల రిజిస్ట్రార్లతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. రోస్టర్‌ పాయింట్లు, నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసినా.. దరఖాస్తులను మాత్రం ఉమ్మడిగా ఉన్నత విద్యామండలి స్వీకరించనుంది. అందుకు టీసీఎస్‌ సంస్థ నిపుణులతో ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించనున్నారు.*
645
10
No text...
616
11
"నీకు ఉన్న అతి పెద్ద శక్తి ప్రతిభ కాదు... ప్రతిరోజూ మళ్లీ ప్రారంభించే ధైర్యం." – Master TV Education ✍️
612
12
https://youtu.be/3EOR8Y9Pmlk
604
13
23 October 2026 - Current Affairs (1).pdf
703
14
https://youtu.be/UdKq_yfNImU
705
15
V6-Velugu_TS_23-10-2026.pdf
765
16
*🔊చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు* *🔶పారదర్శకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు సాగాలి* *🔷ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలకు సర్కారు ఆదేశం* *🍥రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ ల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి పొరపాట్లు జరిగినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆయా యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఉస్మానియా యూనివర్సిటీలో అత్యధికంగా 252 పోస్టులు, కాకతీయలో 49, శాతవాహనలో 49, పాలమూరులో 45, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 16, తెలుగు వర్సిటీలో 16, తెలంగాణ వర్సిటీలో రెండు పోస్టులు న్నాయి. ఈ పోస్టుల భర్తీ విషయమై ఆయా యూనివర్సిటీలు తమ కార్యవర్గ సమావేశాల తర్వాత రోస్టర్ విధానాన్ని ప్రకటిస్తాయి. అటుపై దరఖాస్తులను స్వీకరించిన ఉన్నత విద్యామండలి 1:10 నిష్పత్తిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లను ఎంపిక చేసి.. ఆ వివరాలను సంబంధిత వర్సిటీలకు పంపుతుంది. ఈ జాబితా అందుకున్న తర్వాత సదరు యూనివర్సిటీలు ఇంటర్వ్యూలు జరిపిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తాయి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని ఆదేశించిన సర్కారు.. ఇంటర్వ్యూ అసాంతం వీడియో రికార్డింగ్ చేయాలని, తుది జాబితా అభ్యర్థుల పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపనుంది.*
779
17
No text...
752
18
No text...
758
19
No text...
750
20
"ప్రతి రోజు నువ్వు చదివేది సిలబస్ కాదు... రేపు ప్రపంచానికి పరిచయం అయ్యే నీ పేరు." – Master TV Education ✍️
693