cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

జ్యోతిష పాఠశాల

Learn Astrology జ్యోతిషం నేర్చుకోవాలనుకునే వారికి సహకరించడానికి ఏర్పడినదే ఈఛానల్. ఇందులో ప్రాథమిక స్థాయినుండి వరుసగా పాఠాలు ఉంచబడతాయి. మరిన్ని వివారల కొరకు 9000532563 కు మెసేజ్ చేయండి. fallow our YouTube channel: https://youtube.com/@sbjkacademy1

Show more
Advertising posts
897
Subscribers
No data24 hours
+47 days
+1830 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

శ్రీరామ నేను అనుసరించే ధృక్సిద్ధాంత పంచాంగాన్ని బట్టి 19వ తేదీనే వినాయక చవితి జరుపుకుంటున్నాను. నన్ను అనుసరించేవారు అందరూ ఆ రోజునే జరుపుకోగలరు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? ధర్మ శాస్త్రం ఏం చెప్పింది? అంటూ ఫార్వార్డ్ మెసేజ్లు పంపకండి. ఇది ధర్మశాస్త్రంలో సందేహం కాదు, మీరు పాటించే పంచాంగంలో తిథి అంత్య సమయంలో తేడా రావడం వలన వచ్చిన ఇబ్బంది.
Show all...
👍 1
దయచేసి #వినాయక_చవితి ప్రాంతీయ భేదాలతోనూ లేదా శంకరపీఠాలతోనూ ముడి పెట్టకండి. గవర్నమెంట్ సెలవు ప్రకటించిందని చెప్పకండి. ఇది కచ్చితంగా పంచాంగ గణితంలో భేదం వలన వస్తున్న ఇబ్బంది. ప్రజలను సరైన పంచాంగాన్ని ఎంచుకునే మార్గం దేశం చేయండి. పూర్వ పద్ధతా!? దృక్పద్ధతా!? ఈ రెండిట్లో ఏది అనుసరణీయం అనే నిర్ణయం ప్రజలు‌ తీసుకునే విధంగా ప్రోత్సహించండి.
Show all...
లహరీ టేబుల్స్ ఆఫ్ ఎసెండెంట్స్ Lahari Tables of Ascendents
Show all...
Lahari_Tables of Ascendents_.pdf11.34 MB
సప్రమాణ_జ్యోతిస్సారము_6_ప్రశ్నోత్తరములు_Sapramana_Jyotissaramu
Show all...
సప్రమాణ_జ్యోతిస్సారము_6_ప్రశ్నోత్తరములు_Sapramana_Jyotissaramu_20230831.pdf93.37 MB
సప్రమాణ_జ్యోతిస్సారము_6_ప్రశ్నోత్తరములు_Sapramana_Jyotissaramu_20230831
Show all...
సప్రమాణ_జ్యోతిస్సారము_6_ప్రశ్నోత్తరములు_Sapramana_Jyotissaramu_20230831.pdf93.37 MB
సప్రమాణ_జ్యోతిస్సారము_5_జలవాస్తు_గృహవాస్తు_దేవాలయవాస్తు__Sapramana Jyotissaramu
Show all...
సప్రమాణ_జ్యోతిస్సారము_5_జలవాస్తు_గ్రామవాస్తు_దేవాలయవాస్తు_Sapramana.pdf3.02 MB
సప్రమాణ_జ్యోతిస్సారము_4_గృహవాస్తు_Sapramana Jyotissaramu
Show all...