Govt Updates
الذهاب إلى القناة على Telegram
🇮🇳 కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు, స్కీములు, ఉద్యోగాలు, మరియు తాజా అప్డేట్స్ — అన్నీ ఒకే చోట! 📢 ఇప్పుడే “Govt Updates” ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Follow the Govt Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029V
إظهار المزيد7 300
المشتركون
+724 ساعات
+207 أيام
+3330 أيام
جارٍ تحميل البيانات
القنوات المماثلة
سحابة العلامات
لا توجد بيانات
هل تواجه مشاكل؟ يرجى تحديث الصفحة أو الاتصال بمدير الدعم الخاص بنا.
الإشارات الواردة والصادرة
---
---
---
---
---
---
جذب المشتركين
أكتوبر '26أكتوبر '26
أكتوبر '26
+86
في 1 قنوات
سبتمبر '26
+113
في 2 قنوات
Get PRO
أغسطس '26
+99
في 1 قنوات
Get PRO
يوليو '26
+97
في 0 قنوات
Get PRO
يونيو '26
+91
في 0 قنوات
Get PRO
مايو '26
+78
في 0 قنوات
Get PRO
أبريل '26
+144
في 1 قنوات
Get PRO
مارس '26
+74
في 4 قنوات
Get PRO
فبراير '26
+46
في 1 قنوات
Get PRO
يناير '26
+61
في 2 قنوات
Get PRO
ديسمبر '25
+284
في 4 قنوات
Get PRO
نوفمبر '25
+142
في 1 قنوات
Get PRO
أكتوبر '25
+69
في 0 قنوات
Get PRO
سبتمبر '25
+67
في 1 قنوات
Get PRO
أغسطس '25
+39
في 1 قنوات
Get PRO
يوليو '25
+19
في 0 قنوات
Get PRO
يونيو '25
+62
في 0 قنوات
Get PRO
مايو '25
+72
في 1 قنوات
Get PRO
أبريل '25
+42
في 1 قنوات
Get PRO
مارس '25
+49
في 1 قنوات
Get PRO
فبراير '25
+54
في 1 قنوات
Get PRO
يناير '25
+114
في 2 قنوات
Get PRO
ديسمبر '24
+257
في 2 قنوات
Get PRO
نوفمبر '24
+243
في 1 قنوات
Get PRO
أكتوبر '24
+269
في 2 قنوات
Get PRO
سبتمبر '24
+185
في 3 قنوات
Get PRO
أغسطس '24
+369
في 2 قنوات
Get PRO
يوليو '24
+519
في 1 قنوات
Get PRO
يونيو '24
+1 574
في 2 قنوات
Get PRO
مايو '24
+317
في 0 قنوات
Get PRO
أبريل '24
+269
في 2 قنوات
Get PRO
مارس '24
+399
في 1 قنوات
Get PRO
فبراير '24
+495
في 2 قنوات
Get PRO
يناير '24
+269
في 1 قنوات
Get PRO
ديسمبر '23
+427
في 0 قنوات
Get PRO
نوفمبر '23
+78
في 0 قنوات
Get PRO
أكتوبر '23
+29
في 0 قنوات
Get PRO
سبتمبر '23
+72
في 0 قنوات
Get PRO
أغسطس '23
+11
في 0 قنوات
Get PRO
يوليو '23
+16
في 0 قنوات
Get PRO
يونيو '23
+48
في 0 قنوات
Get PRO
مايو '23
+53
في 0 قنوات
Get PRO
أبريل '23
+23
في 0 قنوات
Get PRO
مارس '23
+54
في 0 قنوات
Get PRO
فبراير '23
+62
في 0 قنوات
Get PRO
يناير '23
+122
في 0 قنوات
Get PRO
ديسمبر '22
+53
في 0 قنوات
Get PRO
نوفمبر '22
+39
في 0 قنوات
Get PRO
أكتوبر '22
+99
في 0 قنوات
Get PRO
سبتمبر '22
+102
في 0 قنوات
Get PRO
أغسطس '22
+2 170
في 0 قنوات
| التاريخ | نمو المشتركين | الإشارات | القنوات | |
| 19 أكتوبر | +2 | |||
| 18 أكتوبر | +10 | |||
| 17 أكتوبر | +5 | |||
| 16 أكتوبر | +2 | |||
| 15 أكتوبر | +3 | |||
| 14 أكتوبر | +8 | |||
| 13 أكتوبر | +9 | |||
| 12 أكتوبر | +1 | |||
| 11 أكتوبر | +3 | |||
| 10 أكتوبر | +1 | |||
| 09 أكتوبر | +7 | |||
| 08 أكتوبر | +3 | |||
| 07 أكتوبر | +8 | |||
| 06 أكتوبر | +5 | |||
| 05 أكتوبر | +5 | |||
| 04 أكتوبر | +9 | |||
| 03 أكتوبر | +1 | |||
| 02 أكتوبر | 0 | |||
| 01 أكتوبر | +4 |
منشورات القناة
| 2 | ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాల ప్రజా పరిషత్‌లు, 659 ZPTCలు, 659 MPPలు, 9,829 MPTCల ఎన్నికలకు అధికారిక ప్రకటన విడుదల.. | 259 |
| 3 | ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా "లాల్ హిట్ జనతా పార్టీ.
సీజేపీ నిరసనలకు వ్యతిరేకంగా కొత్త పార్టీ ఏర్పాటు.
లాల్ హిట్ జనతా పార్టీ చీఫ్‌గా 'అయాన్ భట్నాగర్'.
రాజ్యాంగ సంస్థలను అగౌరవపరచడాన్ని సహించబోం.
ప్రజలు సోషల్ మీడియాను వదిలి వీధుల్లోకి రావాలి.
లాల్ హిట్ జనతా పార్టీ చీఫ్ 'అయాన్ భట్నాగర్' | 536 |
| 4 | LIST OF SC CASTES.pdf | 572 |
| 5 | LIST OF BC CASTES.pdf | 576 |
| 6 | List of ST CASTES.pdf | 570 |
| 7 | *తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
31కంపార్ట్మెంట్లలొ వేచి ఉన్న భక్తులు... స్వామివారి సర్వదర్శనానికి 12గంటల సమయం... నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33కోట్లు.
నేడు ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 చివరి తేదీ,ఈ నెల 28న పోలింగ్, 30న కౌంటింగ్.
ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న వైసీపీ
నేడు పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం.
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
9వ రోజుకు చేరిన దేవి నవరాత్రులు
మహిషాసుర మర్దనిగా కనకదుర్గమ్మ దర్శనం,తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన అమ్మవారి దర్శనాలు.
తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ఉదయం 7 గంటలకు స్వర్ణ రథోత్సవం
రాత్రి అశ్వ వాహనంపై మలయప్పస్వామి దర్శనం.
తమిళనాడు, దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం
ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
చెన్నైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
చెన్నైతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు,నార్త్ చెన్నైలో నీటమునిగిన పలు ప్రాంతాలు,భారీ వర్షాలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం,220 సహాయక శిబిరాలు ఏర్పాటు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం
మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు 1038 నామినేషన్లు,టీడీపీ నుంచి 283, YCP నుంచి 319 నామినేషన్లు దాఖలు....జనసేన నుంచి 91, బీజేపీ నుంచి 21 నామినేషన్లు దాఖలు...కాంగ్రెస్ నుంచి 81 నామినేషన్లు దాఖలు...స్వతంత్ర అభ్యర్థులుగా 175 మంది నామినేషన్లు...మొత్తం 1038 చైర్‌పర్సన్,వార్డులకు 3020 నామినేషన్లు. | 800 |
| 8 | SUSPENSION ORDERS.pdf | 846 |
| 9 | కోర్టు కేసులో ఉన్న 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలలో ఈనెల 24 న వార్డుల వారీగా ఫోటో ఓటర్ జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీ చేశారు.* | 840 |
| 10 | APPSC ASO Recruitment 2026 నోటిఫికేషన్ , ఆన్లైన్ అప్లికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి 196 Assistant Statistical Officer (ASO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్ విడుదలైంది!
మొత్తం ఖాళీలు: 196 పోస్టులు
నోటిఫికేషన్ నంబర్: 20/2026
నోటిఫికేషన్ తేదీ: 13-10-2026
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13-10-2026
దరఖాస్తులకు చివరి తేదీ: 02-11-2026 రాత్రి 11:59 గంటల వరకు
విద్యార్హత: Statistics / Mathematics / Economics / Commerce / Computer Science సంబంధిత నిర్దేశిత అర్హతలతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి), నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
పే స్కేల్: ₹37,640 – ₹1,15,500 [Starting Salary 50000+]
ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) + Computer Proficiency Test (CPT).
రాత పరీక్ష: 2 పేపర్లు, మొత్తం 300 ప్రశ్నలు, 300 మార్కులు.
*నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు ₹250 + పరీక్ష ఫీజు ₹80. నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోండి!
https://t.me/govtnewupdates | 1 158 |
| 11 | డిసెంబర్ 3వ తారీకు వరకు పీజీ ఆర్ ఎస్ రద్దు
ఏపీ లో అక్టోబర్ 14 న విడుదల అయిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
స్థానిక సంస్థల ఎన్నికలలో చివరిగా డిసెంబర్ 3వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి ఆఖరి దశ ఎన్నికల వరకు కొనసాగనున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎలక్షన్ కోడ్) (MCC)
అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 3 వరకు అమలులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)
MCC కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) గ్రీవెన్స్ డిసెంబర్ 3వరకు రద్దు | 1 071 |
| 12 | 📢 క్రీడాకారులకు ముఖ్య గమనిక: 'శాప్' క్రీడా యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
👉రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో క్రీడా కోటా (Sports Quota) ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే క్రీడాకారులు తప్పనిసరిగా 'శాప్ క్రీడా యాప్' (SAP Sports App) లో తమ ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలని శాప్ ఎండీ ఎస్. భరణి తెలిపారు.
👉క్రీడల్లో సాధించిన విజయాల సర్టిఫికెట్లతో పాటు, వాటికి సంబంధించిన బ్యాక్-అప్ ధ్రువపత్రాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
👉 రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, క్రీడాకారుల ఐడీని పొందాల్సి ఉంటుంది.
👉ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయని అభ్యర్థులు క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు అనర్హులవుతారు.
👉క్రీడా సంఘాలకు సూచన: రాష్ట్రస్థాయి క్రీడా సంఘాలు తమ కార్యవర్గ వివరాలు, గుర్తింపు పత్రాలను శాప్ కార్యాలయంలో సమర్పించి, గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అసంపూర్తిగా ఉన్న వివరాలను వెంటనే సరిదిద్దుకోవాలి.
👉క్రీడా కోటా ఉద్యోగాలకు ప్రయత్నించే మీ స్నేహితులకు, క్రీడాకారులకు ఈ సమాచారాన్ని ఇప్పుడే షేర్ చేయండి!
for more updates join & follow
👇
https://whatsapp.com/channel/0029VaNG1CG9MF8xr86bji0F
Telegram
👇
https://t.me/govtnewupdates | 1 067 |
| 13 | మీ ఓటు ఎక్కడ ఉంది
ఓటు కార్డు నంబర్ లేకపోయినా కేవలం మీ వివరాలతో మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం
👇🏻
1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను.
2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను
3. Search by Details క్లిక్ చేయవలెను.
4. Urban Local Bodies క్లిక్ చేయవలెను.
5. అక్కడ District, ULB Name (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను
6. Name వద్ద పూర్తి పేరు Relation Name వద్ద మగవాళ్ళు తండ్రి పేరు, ఆడవారు భర్త పేరు, Gender వద్ద Male లేదా Female సెలక్ట్ చేయవలెను.
7. Age, Date of Birth తప్పనిసరి కాదు కాబట్టి ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
8. ఇప్పుడు search బటన్ క్లిక్ చేయవలెను.
Link
👇🏻
[https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome]
Follow the Govt Updates channel on WhatsApp:
👇
https://whatsapp.com/channel/0029VaNG1CG9MF8xr86bji0F | 1 126 |
| 14 | intimation of OPO.pdf | 1 092 |
| 15 | *అక్టోబర్ నెల salary బిల్లు నిమిత్తము Nidhi లో enable అయినది. అక్టోబర్ నెల salary బిల్లు సబ్మిట్ చేసుకోవచ్చు. | 1 116 |
| 16 | APPSC ఇప్పటివరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు మరియు దరఖాస్తు చేయవలసిన తేదీలు ప్రారంభ తేదీ మరియు చివరి తేది | 1 205 |
| 17 | CIVILS FREE COACHING. | 1 181 |
| 18 | G O Ms 2 EWS Certificate format.pdf | 1 376 |
| 19 | SR_All_4_Declaration_Forms_A4_Portrait.pdf | 1 358 |
| 20 | AP DSC 2026 నోటిఫికేషన్, ఖాళీల వివరాలు జిల్లాల వారిగా | 1 437 |
