cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

ఆహారమే ఆరోగ్యము

ఆయుర్వేద ఆరోగ్యం

إظهار المزيد
مشاركات الإعلانات
2 488
المشتركون
لا توجد بيانات24 ساعات
+107 أيام
+1930 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

తుంగ గడ్డలు జాండీస్ కు రామబాణం అనే చెప్పాలి తుంగ గడ్డలతో చేసిన కషాయం తాగితే కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది ముఖ్యంగా కాలేయంలో ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు ఈ తుంగ గడ్డ అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తుంగ గడ్డలను వేడి నీటిలో మరగబెట్టిన తర్వాత ఆ నీటిని తాగితే కాలేయంలో ఇన్ఫెక్షన్ తగ్గి కామెర్లు తగ్గుముఖం పడతాయి. అలాగే తుంగ గడ్డలను పేస్టుగా చేసి అందులో తేనె కలిపి నాకితే పేగు పూత వ్యాధి తగ్గిపోతుంది. ముఖ్యంగా అల్సర్ సంబంధిత వ్యాధులకు తుంగ గడ్డలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మధుమేహం తగ్గించడంలో కూడా తుంగ గడ్డలు అద్భుతంగా పనిచేస్తుంటాయి. తుంగ గడ్డలతో బట్టతలపై వెంట్రుకలు రావడం ఖాయం… తుంగ గడ్డలు బట్టతలపై వెంట్రుకలు తిరిగి మొలిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా తుంగ గడ్డలను ఎండబెట్టి దాన్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది, అంతేకాదు బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిచేందుకు పునరుద్జీవంగా పనిచేస్తుంది. తుంగ గడ్డల ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి ఆ పొడిలో, చందనం కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాదు నల్లటి నలుపు సైతం తొలగిపోయి మొహం చంద్రబింబంలా మెరిసిపోవడం ఖాయమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుంగ గడ్డలు ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అని చెప్పాలి వీటి పైన ఇప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా తుంగ గడ్డలు లభించినట్లయితే ఆయుర్వేద నిపుణుడి సలహాలతో వాడటం ద్వారా అనేక వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంటుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే
إظهار الكل...
తుంగ గడ్డలు జాండీస్ కు రామబాణం అనే చెప్పాలి తుంగ గడ్డలతో చేసిన కషాయం తాగితే కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది ముఖ్యంగా కాలేయంలో ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు ఈ తుంగ గడ్డ అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తుంగ గడ్డలను వేడి నీటిలో మరగబెట్టిన తర్వాత ఆ నీటిని తాగితే కాలేయంలో ఇన్ఫెక్షన్ తగ్గి కామెర్లు తగ్గుముఖం పడతాయి. అలాగే తుంగ గడ్డలను పేస్టుగా చేసి అందులో తేనె కలిపి నాకితే పేగు పూత వ్యాధి తగ్గిపోతుంది. ముఖ్యంగా అల్సర్ సంబంధిత వ్యాధులకు తుంగ గడ్డలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మధుమేహం తగ్గించడంలో కూడా తుంగ గడ్డలు అద్భుతంగా పనిచేస్తుంటాయి. తుంగ గడ్డలతో బట్టతలపై వెంట్రుకలు రావడం ఖాయం… తుంగ గడ్డలు బట్టతలపై వెంట్రుకలు తిరిగి మొలిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా తుంగ గడ్డలను ఎండబెట్టి దాన్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది, అంతేకాదు బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిచేందుకు పునరుద్జీవంగా పనిచేస్తుంది. తుంగ గడ్డల ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి ఆ పొడిలో, చందనం కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాదు నల్లటి నలుపు సైతం తొలగిపోయి మొహం చంద్రబింబంలా మెరిసిపోవడం ఖాయమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుంగ గడ్డలు ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అని చెప్పాలి వీటి పైన ఇప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా తుంగ గడ్డలు లభించినట్లయితే ఆయుర్వేద నిపుణుడి సలహాలతో వాడటం ద్వారా అనేక వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంటుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే
إظهار الكل...
Health Tips Telugu, ఆరోగ్యం, latest Health News, Natural Health Tips, Telugu Health News

Find Natural Health Tips in Telugu, Check out latest health care and fitness, latest Health News, women health tips in telugu, health life ideas, health care news, food and health, Simple Health Tips.

Photo unavailableShow in Telegram
నల్లగా ఉన్నా ఇవి పవర్‌ఫుల్.. మీ దగ్గర ఉంటే హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పని ఉండదు.. నల్ల జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నల్ల జీలకర్రను మధ్యప్రాచ్య వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి అనేక రుగ్మతలకు సహజ నివారణగా ఉపయోగిస్తారు. నల్ల జీలకర్రలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. నల్ల జీలకర్ర మెదడు ఆరోగ్యం, గుండె సంరక్షణ, కంటి ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం వంటి అనేక విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నల్ల జీలకర్రను మధ్యప్రాచ్య వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి అనేక రుగ్మతలకు సహజ నివారణగా ఉపయోగిస్తారు. నల్ల జీలకర్రలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. నల్ల జీలకర్ర మెదడు ఆరోగ్యం, గుండె సంరక్షణ, కంటి ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం వంటి అనేక విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల జీలకర్రను బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బయోటిక్ గా పేర్కొంటారు. అందుకే.. దీనిని ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తారు. అయితే, నల్లజీలకర్రలోని లక్షణాలు, ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకోండి.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: నల్ల జీలకర్ర కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చెడు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది: నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల అభివృద్ధికి దారితీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో థైమోక్వినోన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త క్యాన్సర్ కణాలలో కణాల మరణాన్ని ప్రేరేపించే సమ్మేళనం.. బ్యాక్టీరియాను చంపుతుంది: న్యుమోనియా, చెవి సమస్యలు వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో నల్ల జీలకర్ర గింజలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన నల్ల జీలకర్ర బ్యాక్టీరియా కొన్ని జాతులతో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే.. దీనిని చాలా రకాల మందులలో ఉపయోగిస్తారు. వాపును తగ్గిస్తుంది: క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధులకు దోహదపడే దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో నల్ల జీలకర్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నల్ల జీలకర్ర నూనె ఆర్థరైటిస్ ఉన్నవారిలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది: నల్ల జీలకర్ర ఔషధాలను జీవక్రియ చేయడం, పోషకాలను ప్రాసెస్ చేయడం, ఆరోగ్యానికి కీలకమైన ప్రోటీన్లు, రసాయనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కాలేయాన్ని గాయం, నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. పొట్టలో పుండ్లను నివారిస్తుంది: నల్ల జీలకర్ర కడుపులోని పొరను రక్షిస్తుంది. మీ కడుపు ఆమ్లాలు రక్షిత శ్లేష్మ పొరను తిన్నప్పుడు సంభవించే బాధాకరమైన పూతల ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడుతుంది. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా చేస్తుంది. నల్ల జీలకర్ర మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది: వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం సాధారణం. కాబట్టి, నల్ల జీలకర్రతో 1 చెంచా తేనె కలపి.. ఉదయం ఖాళీ కడుపుతో తినండి. 30 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి. ఇలా చేస్తే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
إظهار الكل...
నల్లగా ఉన్నా ఇవి పవర్‌ఫుల్.. మీ దగ్గర ఉంటే హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పని ఉండదు.. నల్ల జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నల్ల జీలకర్రను మధ్యప్రాచ్య వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి అనేక రుగ్మతలకు సహజ నివారణగా ఉపయోగిస్తారు. నల్ల జీలకర్రలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. నల్ల జీలకర్ర మెదడు ఆరోగ్యం, గుండె సంరక్షణ, కంటి ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం వంటి అనేక విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  Black Cumin Follow us on నల్ల జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నల్ల జీలకర్రను మధ్యప్రాచ్య వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి అనేక రుగ్మతలకు సహజ నివారణగా ఉపయోగిస్తారు. నల్ల జీలకర్రలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. నల్ల జీలకర్ర మెదడు ఆరోగ్యం, గుండె సంరక్షణ, కంటి ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం వంటి అనేక విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల జీలకర్రను బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బయోటిక్ గా పేర్కొంటారు. అందుకే.. దీనిని ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తారు. అయితే, నల్లజీలకర్రలోని లక్షణాలు, ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకోండి.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: నల్ల జీలకర్ర కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చెడు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది: నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల అభివృద్ధికి దారితీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో థైమోక్వినోన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త క్యాన్సర్ కణాలలో కణాల మరణాన్ని ప్రేరేపించే సమ్మేళనం.. బ్యాక్టీరియాను చంపుతుంది: న్యుమోనియా, చెవి సమస్యలు వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో నల్ల జీలకర్ర గింజలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండిన నల్ల జీలకర్ర బ్యాక్టీరియా కొన్ని జాతులతో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే.. దీనిని చాలా రకాల మందులలో ఉపయోగిస్తారు. వాపును తగ్గిస్తుంది: క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధులకు దోహదపడే దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో నల్ల జీలకర్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నల్ల జీలకర్ర నూనె ఆర్థరైటిస్ ఉన్నవారిలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది: నల్ల జీలకర్ర ఔషధాలను జీవక్రియ చేయడం, పోషకాలను ప్రాసెస్ చేయడం, ఆరోగ్యానికి కీలకమైన ప్రోటీన్లు, రసాయనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కాలేయాన్ని గాయం, నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. పొట్టలో పుండ్లను నివారిస్తుంది: నల్ల జీలకర్ర కడుపులోని పొరను రక్షిస్తుంది. మీ కడుపు ఆమ్లాలు రక్షిత శ్లేష్మ పొరను తిన్నప్పుడు సంభవించే బాధాకరమైన పూతల ఏర్పడకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడుతుంది. కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా చేస్తుంది. నల్ల జీలకర్ర మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది: వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం సాధారణం. కాబట్టి, నల్ల జీలకర్రతో 1 చెంచా తేనె కలపి.. ఉదయం ఖాళీ కడుపుతో తినండి. 30 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి. ఇలా చేస్తే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
إظهار الكل...
Photo unavailableShow in Telegram
Weight Loss best Remedy :- బరువు తగ్గడానికి  1, శొంటి     100 గ్రా 2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా 3, మిరియాలు           100 గ్రా 4, చిత్రమూలo           100 గ్రా 5, వాయు విడంగాలు     100 గ్రా 6, కరక్కాయ   100 గ్రా 7, ఉసిరికాయ  100 గ్రా 8, తానికాయ   100 గ్రా 9, తుంగమస్తలు 100 గ్రా 10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా 11 అక్కరకర్ర. 100 గ్రా ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి, ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు. ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు. మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు. 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸 Call 9949363498
إظهار الكل...
Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :- #####################₹ మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు  తినేమందు: తుమ్మజిగురు    100 గా బూరుగ జిగురు 100గా మోదుగ జిగురు 100గ్రా చింత గింజల పప్పు 100గా సపెద్ ముస్లి 100గా శొంఠి.          100గా అశ్వగంధ.   50 గా శుద్దగుగ్గులు 50గా అక్కలకర్ర.     50గా దుంపరాష్ట్రము 50గా వాము   50గ్రా ప్రవాళ పిష్టి 50గా ముత్యము భస్మం 25గా కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి, 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము Call 9949363498
إظهار الكل...
అన్ని లివర్ సమస్యలకు 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 నేల ఉసిరి చూర్నం  100గ్రా నేలవేము చూర్నం   100గ్రా తెల్లగలిజేరు చూర్నం 100గ్రా కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా మండూర భస్మం         10గ్రా గుంటగలగర చూర్నం  100గ్రా ఈ అన్ని కలిపి గాజు పాత్రలో నిలువ చేసుకోవాలి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి అరగంట ముందు గోరువచ్చని నీటితో తీసుకొవాలి, సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
إظهار الكل...
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు.. *1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.* *2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .* *3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.* *4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.* *5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.* *6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.* *7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.* *8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.* *9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.* ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ? సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.* *ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.* ఇట్లు, మీ ఆయుర్వేద వైద్యులు, Hanmonthrao panthulu 9949363498
إظهار الكل...