cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Sanatan Sanstha Telugu

Ko'proq ko'rsatish
Reklama postlari
688
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
-17 kunlar
-930 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

🌸🌸 హనుమంతుని పాదపద్మాలకు అనంత కోటి నమస్కారాలు ! 🌸🌸 🔅 హనుమాన్ జయంతి, చైత్ర పూర్ణిమ (23.04.2024) రామదూత అతులిత బలధామా । అంజని పుత్ర పవనసుత నామా || మహావీర విక్రమ బజరంగీ । కుమతి నివార సుమతి కే సంగీ || 🙏 _ఆంజనేయ, రామరాజ్య స్థాపన కోసం మా భక్తులందరికీ బలం చేకూర్చండి, ఇదే మా ప్రార్ధన !_ --------------------------------------- 🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ ! 📞 9951022295 🌐 Sanatan.org
Hammasini ko'rsatish...
🌼 రామరాజ్యం అసలైన భావార్థం 🏹 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, చిత్తం, బుద్ధి మరియు అహంకారాలను హృదయంలోని శ్రీరాముడు (ఆత్మారాముడు) రాజ్యమేలడం, నిజమైన రామరాజ్యం. --------------------------------------- 🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ ! 📞 9951022295 🌐 Sanatan.org
Hammasini ko'rsatish...
⛳ హిందూ నూతన సంవత్సరం సందర్భంగా, 'భారతదేశాన్ని మళ్ళీ విశ్వ గురువుగా మారుద్దాం' అని సంకల్పించుకుందాం. 🌼 *సనాతన సంస్థ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు ! ----------------------------------- 🚩 _ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ !_ 📞 9951022295 🌐 sanatan.org
Hammasini ko'rsatish...
📚 వైజ్ఞానిక భాషలో ఆధ్యాత్మికతను వివరించి ఆనందప్రాప్తి గురించి మార్గదర్శనం చేసే సనాతన గ్రంథ సంపద 🌸 సాధన 🌼 ధర్మ శాస్త్రం 🌸 ఆయుర్వేదం 🌼 సుసంస్కారం 🌸 దేశం, ధర్మం 📌 ఫిబ్రవరి 2024 నాటికి, 13 భాషల్లో 365 పుస్తకాలు మరియు 95 లక్షల 96 వేల ప్రతుల ప్రచురణ ! 🛍️ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయుటకు : SanatanShop.com ⛳ సనాతన సంస్థ : ఆనందమయ జీవన మార్గం ! 📞 సంప్రదింపు : 9951022295
Hammasini ko'rsatish...
*ఆనందమయ జీవనానికి మార్గం చూపించే సనాతన సంస్థ !* ▫️ రజతోత్సవ మహోత్సవం : ఆనందాల వేడుక ! https://www.sanatan.org/en/25th-anniversary-of-sanatan-sanstha 👉 ఈ DPని మీరు పెట్టుకోండి మరియు ఇతరులకు కూడా పంపండి.
Hammasini ko'rsatish...
॥ ఓం నమః శివాయ ॥ 🕉️ మహాశివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి (08.03.2024) 🌼 మహాదేవుని పాదపద్మాలకు అనంతకోటి ప్రణామాలు ! 🙏 'ఓ శంకరా, సర్వజనులకు సాధన చేయడానికి శక్తినివ్వు. దేశం, ధర్మం మరియు సమాజం ఎదుర్కుంటున్న సంకటాలను నాశనం చేయి', ఇదే ప్రార్థన! ------------------------------------- 🚩 ధర్మ శిక్షణను అందించే 📞 6364787333 🌐 sanatan.org
Hammasini ko'rsatish...
📌 విమర్శ : మహాశివరాత్రి సందర్భంగా శివ లింగానికి పాలతో అభిషేకం చేసే బదులు అవసరం ఉన్నవారికి దానం చేయండి ! 📌 స్పష్టీకరణ : మహా శివరాత్రి రోజు ఖచ్చితంగా పాలతో శివ లింగానికి అభిషేకం చేయండి. పాలల్లో శివ తత్వాన్ని ఆకర్షించే సామర్ధ్యం ఎక్కువ ఉంటుంది, ఫలితంగా శివ తత్త్వం వెంటనే మేల్కొలపడం సులభం అవుతుంది. శివ తత్వంతో నిండి ఉన్న ఈ పాలను తీర్థంగా తీసుకోవడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది. ఈ రోజు శివ లింగానికి అభిషేకం చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్ళు రేపు హిందువులు దేవుని దర్శనానికి గుడికి వెళ్ళడానకి కూడా అభ్యంతరం చేసిన ఆశ్చర్యం లేదు. (హిందువులు ఇటు వంటి తప్పుదోవ పట్టించే అబద్ధాలను నమ్మే బదులు ధర్మ శిక్షణ తీసుకొని శాస్త్రాన్ని ఆచరిస్తే వాటి ప్రయోజనం పొందుతారు. ఇలా విమర్శించేవాళ్ళు దర్గాలకు చాదర్ కప్పడం, చర్చికు వెళ్ళి కొవ్వొత్తులను వెలిగించే బదులుగా అవసరం ఉన్నవాళ్ళకి దానం చేయండి అని జ్ఞానం ఇవ్వరు. ఇది మన సంస్కృతి పై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి అని హిందువులు గమనించాలి) ---------------------------------- 🚩 ధర్మ శిక్షణను అందించే సనాతన సంస్థ 📞 6364787333 🌐 sanatan.org
Hammasini ko'rsatish...