uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

AP News Info - Andhra Pradesh Updates

AP News Info - Andhra Pradesh Updates

Kanalga Telegram’da o‘tish

​"ఏపీలోని స్వర్ణ గ్రామ మరియు వార్డు కార్యాలయాలకు సంబంధించిన: ✅ తాజా ఉత్తర్వులు (GOs) ✅ సచివాలయ సేవల అప్‌డేట్స్ ✅ ఉద్యోగుల సమాచారం ✅ ప్రభుత్వ పథకాల వివరాలు అన్నీ ఒకే చోట! ​📍 పక్కా సమాచారం.. వేగవంతమైన అప్‌డేట్స్!" https://telegram.me/SwarnaGramaWardHub

Ko'proq ko'rsatish

📈 Telegram kanali AP News Info - Andhra Pradesh Updates analitikasi

AP News Info - Andhra Pradesh Updates (@apnewsinfo) Telugu til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 10 043 obunachidan iborat bo'lib, Yangiliklar & Media toifasida 18 429-o'rinni va Hindiston mintaqasida 37 588-o'rinni egallagan.

📊 Auditoriya ko‘rsatkichlari va dinamika

невідомо sanasidan buyon loyiha tez o‘sib, 10 043 obunachiga ega bo‘ldi.

22 Oktabr, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni -205 ga, so‘nggi 24 soatda esa -4 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.

  • Tasdiqlash holati: Tasdiqlanmagan
  • Jalb etish (ER): Auditoriya o‘rtacha 16.10% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining 4.65% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
  • Post qamrovi: Har bir post o‘rtacha 1 618 marta ko‘riladi; birinchi sutkada odatda 467 ta ko‘rish yig‘iladi.
  • Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 3 ta reaksiya keladi.

📝 Tavsif va kontent siyosati

Muallif resursni shaxsiy fikrni ifoda etish maydoni sifatida ta’riflaydi:
“​"ఏపీలోని స్వర్ణ గ్రామ మరియు వార్డు కార్యాలయాలకు సంబంధించిన: ✅ తాజా ఉత్తర్వులు (GOs) ✅ సచివాలయ సేవల అప్‌డేట్స్ ✅ ఉద్యోగుల సమాచారం ✅ ప్రభుత్వ పథకాల వివరాలు అన్నీ ఒకే చోట! ​📍 పక్కా సమాచారం.. వేగవంతమైన అప్‌డేట్స్!" https://telegram.me/SwarnaGramaWa...”

Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 23 Oktabr, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Yangiliklar & Media toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.

10 043
Obunachilar
-424 soatlar
-347 kun
-20530 kun
Postlar arxiv
Repost from Arun Edu Info
🚨 RRB NTPC నోటిఫికేషన్ 2026 - 3,548 ఉద్యోగాలు! 🚆 🎓 అర్హత: ఏదైనా డిగ్రీ 💰 జీతం: ₹29,200 - ₹35,400 🗓️ చివరి తేదీ: 06-11-20
🚨 RRB NTPC నోటిఫికేషన్ 2026 - 3,548 ఉద్యోగాలు! 🚆 🎓 అర్హత: ఏదైనా డిగ్రీ 💰 జీతం: ₹29,200 - ₹35,400 🗓️ చివరి తేదీ: 06-11-2026 📌 పోస్టులు: గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ సూపర్‌వైజర్, సీనియర్ క్లర్క్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్. 📲 పూర్తి వివరాలు & అప్లై లింక్:👇 https://www.apnewsinfo.com/2026/10/rrb-ntpc-recruitment-2026-notification-apply-online.html ————————————————————- https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

Repost from AP Job Alerts
🔥 APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (HWO) రిక్రూట్‌మెంట్ 2026 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా 73 గ్రేడ్-II పో
🔥 APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (HWO) రిక్రూట్‌మెంట్ 2026 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా 73 గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! మొత్తం పోస్టులు: 73 జీతం: ₹37,640 – ₹1,15,500/- అర్హత: డిగ్రీ + B.Ed / D.Ed దరఖాస్తు తేదీలు: 09 అక్టోబర్ 2026 నుండి 29 అక్టోబర్ 2026 వరకు పూర్తి వివరాలు, విభాగాల వారీ ఖాళీలు మరియు ఆన్‌లైన్ అప్లై లింక్ కోసం చూడండి 👇 https://www.apnewsinfo.com/2026/10/appsc-hostel-welfare-officer-recruitment-2026-73-posts.html 📢 మీ ఫ్రెండ్స్ మరియు జాబ్ గ్రూప్స్ అన్నింటికీ షేర్ చేయండి! ———————————————————— https://whatsapp.com/channel/0029Va41gfH2Jl8CuCyGlW3i

https://youtu.be/Bu7iouDDxow ━━━━━━━༺۵༻━━━━━━━ ⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి : ♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info

*📲 ​డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నవారు జాగ్రత్త! సెప్టెంబర్ 25 లోగా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే ఏమవుతుంది* *📲 డ్రైవింగ్ లైసెన్
*📲 ​డ్రైవింగ్ లైసెన్స్‌ ఉన్నవారు జాగ్రత్త! సెప్టెంబర్ 25 లోగా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే ఏమవుతుంది* *📲 డ్రైవింగ్ లైసెన్స్ కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయు విధానం* 👇👇👇 https://youtu.be/7cK8eG7rar8 https://youtu.be/7cK8eG7rar8 ━━━━━━━༺۵༻━━━━━━━ ⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి : ♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info

*👉 ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ 2026* 👉 *విశాఖ లో ఇల్లు పట్టాలు పంపిణీ ప్రారంభోత్సవం* 👉 *మీ పేర్లు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ ఉన్న
*👉 ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ 2026* 👉 *విశాఖ లో ఇల్లు పట్టాలు పంపిణీ ప్రారంభోత్సవం* 👉 *మీ పేర్లు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అని ఇలా మీ మొబైల్లోనే తెలుసుకోండి*👇👇👇 https://youtu.be/Eq7K8po4h6s https://youtu.be/Eq7K8po4h6s

*📲 సదరం ID నంబర్ మర్చిపోయారా? ఆధార్ ద్వారా మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి*👇👇 https://youtu.be/YH03EZbBeVU https://you
*📲 సదరం ID నంబర్ మర్చిపోయారా? ఆధార్ ద్వారా మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి*👇👇 https://youtu.be/YH03EZbBeVU https://youtu.be/YH03EZbBeVU ━━━━━━━༺۵༻━━━━━━━ ⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి : ♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info

📢*'ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల'కు దరఖాస్తుల గడువు పొడిగింపు..!* *ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 18 వరకు పొడిగించిన ప్రభుత్వం.* *అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో రెండు రోజులు గడువు పెంచినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.* *గతంలో సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు ఉన్న గడువును 18వ తేదీ వరకు పొడిగింపు.* *వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి.* *స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీకి పూర్తి ఏర్పాట్లు.* *ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు అనంతరం అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం అందజేత.* *రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్‌ భరోసా ద్వారా 62 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాము.* *అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.*

✅ 2026 అక్టోబర్ 15 నుంచి కొత్త UPI MDR 1. ₹2,000 వరకు Merchant UPI payment → MDR లేదు. 2. ₹2,000 కంటే ఎక్కువ Merchant UPI payment → 0.4% MDR వర్తిస్తుంది. 3. ₹75,000 లేదా అంతకంటే ఎక్కువ → గరిష్ఠ MDR ₹300. 4. Friend/Familyకి UPI ద్వారా డబ్బు పంపడం → ఎంత మొత్తం అయినా FREE. 5. ఈ MDR కస్టమర్‌పై నేరుగా వేసే UPI ఛార్జీ కాదు; Merchant-side charge. 6. ప్రభుత్వం కూడా వినియోగదారులపై ఈ MDRని నేరుగా వేయకూడదని స్పష్టం చేసింది.

బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే - 🔹శుక్రవారం నుండి సోమవారం వరకు వరుసగా 4రోజులు బ్యాంక్ సేవలు బంద్ - 🔹సెప్టెంబర్ 11 శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంక్ సిబ్బంది సమ్మె - 🔹 సెప్టెంబర్ 12, రెండవ శనివారం సెలవు - 🔹సెప్టెంబర్ 13, ఆదివారం సెలవు - 🔹సెప్టెంబర్ 14, సోమవారం వినాయకచవితి జాతీయ సెలవు - 🔹సెప్టెంబర్ 15, మంగళవారం నాడు తెరుచుకోనున్న బ్యాంకు లు

*ఏపీలో డీమార్ట్ తరహాలో "మీ మార్ట్లు".. అక్టోబర్ 1న ప్రారంభం* ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1000 మీ మార్ట్లు ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 970 షాపులు సిద్ధమయ్యాయని, మరో 130 షాపులను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీమార్ట్లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామన్నారు. వీటి ద్వారా తొలుత 64 రకాల సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.

🚨 *ఏపీలో 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములకు గ్రీన్ సిగ్నల్!* 🌾 ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 📌 ముఖ్యాంశాలు: 🔹 మరో 4 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములపై విచారణ కొనసాగుతోంది 🔹 గత ప్రభుత్వం 22-Aలో చేర్చిన 28 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు 🔹 22-A భూములకు సంబంధించి GO 444, 445 జారీ 🔹 నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22-Aలో చేరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు 🔹 ‘మీ భూమి – బ్లాక్‌చెయిన్’ టెక్నాలజీ ప్రాజెక్ట్ ద్వారా భూ హక్కులకు శాశ్వత పరిష్కారం లక్ష్యం 📝 GO 444 ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 31 వరకు 22-A నుంచి భూముల తొలగింపునకు 28,790 ఎకరాలకు దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 1,102 ఎకరాలను ఇప్పటికే తొలగించినట్లు వెల్లడించారు.

*అమరావతి : మండల, జడ్పీ ఎన్నికలకు 14 నుంచి పోలింగ్ కేంద్రాల ఎంపిక* * 16న రాజకీయ పార్టీలతో సమావేశాలు * స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో అంతా హడావుడే

*వరుసగా మూడు రోజులు సెలవులు* తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి. వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

✅అంగవైకల్యం పెన్షన్ అప్డేట్ 18 ఏళ్ల లోపు అంగ వైకల్యం ఉన్న అర్హులైన పిల్లలకు ... వ్యక్తిగత ప్రూఫ్ గా ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండవు. కాబట్టి ... వారికి పెన్షన్ అప్లై చేయడానికి సదరం సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్స్ తో పాటు... రైస్ కార్డు లేదా ఇతర కుటుంబ పత్రాలను గుర్తింపు పత్రం గా అప్‌లోడ్ చేయవచ్చు అని ఉన్నతాధికారులు తెలియచేశారు.

*ఏపీలో డీమార్ట్ తరహాలో "మీ మార్ట్లు".. అక్టోబర్ 1న ప్రారంభం* ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1000 మీ మార్ట్లు ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు 970 షాపులు సిద్ధమయ్యాయని, మరో 130 షాపులను కూడా వేగంగా పూర్తి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీమార్ట్లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామన్నారు. వీటి ద్వారా తొలుత 64 రకాల సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.

*డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తుదారులకు ఊరట* డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. స్వయ ధ్రువీకరణతోనే కొత్త పింఛన్లకు వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. మేరకు పింఛను దరఖాస్తు వెబ్ సైట్లో తగిన మార్పులు చేయాలని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.