cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Hindu Janajagruti Samiti Telugu

Official Telegram channel of the Hindu Janajagruti Samiti Hindu Janajagruti Samiti is a NGO striving for the welfare of nation, Dharma and society !

Ko'proq ko'rsatish
Reklama postlari
1 741
Obunachilar
+224 soatlar
Ma'lumot yo'q7 kunlar
-830 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

హిందూ వివాహం ఒక సంస్కారవంతమైన మరియు ధార్మిక విధి ; అంతేకాని పాటలు పాడటం, నృత్యం చేయడం, తినడం, తాగడం లేదా వాణిజ్య లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమం కాదు - సుప్రీంకోర్టు ___ 🔖 Hindu Janajagruti Samiti on social media ⛳ YouTube : https://www.youtube.com/TeluguHJS1 ⛳ Telegram Channel : t.me/HJSTelugu ⛳ Facebook : https://www.facebook.com/jagohindutelugu/ ____ 🚩 Join Us to establish HinduRashtra : https://www.hindujagruti.org/members/register-join-us/
Hammasini ko'rsatish...
🙏 హృదయపూర్వక వందనాలు ! 🇮🇳 1857 విప్లవానికి నాంది పలికిన మంగల్ పాండే బలిదాన దినం ! 🔅 తేదీ : చైత్ర శుద్ధ చతుర్దశి (22.04.2024) ⛳ 'ధర్మాన్ని పాటించడం మన కర్తవ్యం. ప్రతియొక్కరు తమ ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి !' - మహా విప్లవకారుడు మంగళ్ పాండే ___ 🔖 Hindu Janajagruti Samiti on social media ⛳ YouTube : https://www.youtube.com/TeluguHJS1 ⛳ Telegram Channel : t.me/HJSTelugu ⛳ Facebook : https://www.facebook.com/jagohindutelugu/ ____ 🚩 Join Us to establish HinduRashtra : https://www.hindujagruti.org/members/register-join-us/
Hammasini ko'rsatish...
👍 1
🙏 వినమ్ర వందనాలు ! 🌼 విప్లవకారుడు దామోదర్ చాపేకర్ బలిదానమైన రోజు ! 🔅జననం : 25.06.1869 | వర్ధంతి : 18.04.1898 🇮🇳 దామోదర్ చాపేకర్ క్రూరడైన రాండ్‌పై నిర్భయంగా ప్రతీకారం తీర్చుకొని నవ్వుతూ ఉరికంభం ఎక్కాడు -------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Hammasini ko'rsatish...
🙏 3
🌸🌸 శ్రీరామనవమి 🌸🌸 🙏🙏 శ్రీరాముని పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు ! 🙏🙏 🔅🔅 చైత్ర శుద్ధ నవమి (17.04.2024) ⛳⛳ ఆదర్శ రామరాజ్యం త్వరగా రావాలి,ఇంటింటా రామనామం మారుమ్రోగాలి ! ⛳⛳ --------------------------------------- 🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ ! 📞 9951022295 🌐 Sanatan.org
Hammasini ko'rsatish...
🙏🙏 శ్రీరాముని పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు ! 🙏🙏 🚩🚩 శ్రీరామనవమి 🚩🚩 🔅 చైత్ర శుద్ధ నవమి (17.04.2024) 🔅 🌸🌸 ఓ శ్రీరామా, 'రామరాజ్య స్థాపన కొరకు సమస్త భారతీయులకు సంఘటితమయ్యే మరియు క్రియాశీలురుగా ఉండే సామర్థ్యాన్ని ప్రసాదించు', ఇదే మా ప్రార్థన ! 🌸🌸 ----------------------------------------- ⛳ హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Hammasini ko'rsatish...
🇮🇳 భారత స్వాతంత్ర్య పోరాటంలో అమరుల త్యాగాలను మరువకండి ! 🩸 జలియన్ వాలాబాగ్ ఊచకోత దినం 🔅 13 ఏప్రిల్ 1919_జలియన్ వాలాబాగ్ స్మారక 🙏 అద్భుతమైన దేశభక్తిని ప్రదర్శించిన పంజాబ్ యోధుల అమర స్మృతికి వందనం ! ✊ దేశప్రజలారా, స్వతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మార్చడానికి దేశభక్తి చర్యల గురించి ఆలోచించండి ! ------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Hammasini ko'rsatish...
🔅 హోళీ ఆడిన తరువాత అంటుకున్న రంగులు తుడిచివేసే చిట్కాలు 🌸 శెనగపిండి/గోధుమ పిండిలో కొంచెం నిమ్మరసం లేదా కొబ్బరి నూనె లేదా పెరుగు కలపి ఆ మిశ్రమాన్ని శరీరంపై రాసి క్రమంగా రంగును తొలగించుకోండి. 🌼 జుట్టుకి అంటుకున్న రంగును తొలగించడానికి శెనగ పిండి, పెరుగు లేదా ఉసిరి పొడిని పట్టించుకుని శుభ్రం చేసుకోండి. 🌸 అరటిపండును మెత్తగా చేసి నిమ్మరసం కలపి ఈ పేస్ట్‌ను చర్మంపై రుద్ది చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ---------------------------------------- 🚩సనాతన సంస్థ, ఆనందమయ జీవన మార్గము ! 📞 6364787333 🌐 sanatan.org
Hammasini ko'rsatish...
🌼 హోళీ శుభాకాంక్షలు ! 🌸 రంగుల పండుగ వెదజల్లు ఆనంద పరిమళాలు సప్త వర్ణాలతో వెల్లివిరియు ఇంద్రధనస్సు హిందూ ఐక్యతతో ఏర్పడును ఆదర్శ హిందూ రాష్ట్రం -------------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి l 📞 9951022282 🌐 Hindujagruti.org
Hammasini ko'rsatish...
👍 1