cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

GSWS Helper

www.gswshelper.com • 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://bit.ly/46oNMHh • 𝐉𝐎𝐁 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬: @Jobmaama

Ko'proq ko'rsatish
Reklama postlari
91 514
Obunachilar
+224 soatlar
+777 kunlar
-62330 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

ఇంత అంత కాదు..సాయం ఎంతదైనా చేసే మనసుంటే చాలు అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది..Plz👆help 🙏🙏
Hammasini ko'rsatish...
కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామ సచివాలయం నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్న శ్రీ వై.వి.రమేష్ గారికి కిడ్ని ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుచున్నారు .ఆయనికి ఒక కిడ్నీ మాత్రమే పని చేస్తుంది ,అది కూడా ఇప్పుడు తీవ్ర ఇబ్బంది వలన డయాలిసిస్ చేస్తున్నారు ప్రస్తుతం ,ఇంకా మెరుగైన చికిత్స కోసం ఎక్కువగా ఆర్థిక వనరులు అవసరం అవుతాయి .మన EHS కూడా కవర్ అవ్వదు అన్నారు తదుపరి చికిత్సలకు .కావున మన తోటి సభ్యుడు ,మన వెల్ఫేర్ కుటుంబ సభ్యుడి కొరకు మన మంతా నిలబడాలి అని ,అతనికి అండగా ఉండాలి అని కోరుకుంటున్నాను .కావున మీకు తోచిన సహాయము సహృదయముతో మీరు చేసే చిన్న సహాయం అయినా వాళ్ళకి అవసరం అవుతాయి .* At present is in critical care Sunrise Hospital VJA. *సుధాకర్* *9949430424* *G Pay / Phonepe*
Hammasini ko'rsatish...
‼️ *జూన్ 14 తో ముగుస్తున్న ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.* ☛ చేసుకొని వారు ఇప్పుడే దరఖాస్తూ చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి. ☛ ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది. ☛ డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి. ☛ జూన్ 14, 2024 లోపు ఉచితం గా మీ మొబైల్ లోనే లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో (ఫీజు ₹50/-) చేసుకోండి. ☛ *ఏఏ డాక్యుమెంట్ లు అవసరం అవుతాయి, ఎలా ఫోన్ లొ చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి,అప్లికేషన్ స్టేటస్ ఇలా అన్ని విషయాల కోసం కింద లింక్ ఓపెన్ చేసి చదవండి.* 👇🏼 https://www.gswshelper.com/2023/03/Aadar-Document-Update-Process.html 💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/GSWSHelper
Hammasini ko'rsatish...
🔔 *ఎలక్షన్ టైంలొ ఉపయోగపడే లింకులు:* ✓ *SMS, మొబైల్ నెంబర్, పేరు, ఓటర్ ఐడి ద్వారా ఓటర్ లిస్ట్ లొ పేరు ఉందొ? లేదో? తెలుసుకోవటం* 👇🏼 https://www.gswshelper.com/2024/05/search-voter-in-voter-list-by-sms-mobile-number-name-epic-number.html ✓ *ఉచితంగా ఓటర్ కార్డు ను డౌన్లోడ్ చేయు విధానం* 👇🏼 https://www.gswshelper.com/2024/05/voter-card-download-online-process-free.html ✓ *ఓటర్ లిస్ట్ pdf ఫైల్ డౌన్లోడ్ విధానం* 👇🏼 https://www.gswshelper.com/2024/05/voter-list-pdf-download-process-in-telugu.html ━━━━━━━༺۵༻━━━━━━━ 💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/GSWSHelper
Hammasini ko'rsatish...
Dear All, 💫Please remit the undisbursed pension amount immediately.
Hammasini ko'rsatish...
Dear all, As per Department instructions, Pension disbursement will be closed by today EOD.
Hammasini ko'rsatish...
*పోస్టల్ బ్యాలెట్ ఓటు రానివారు ఈ నెల 8 లోపు RO వద్ద దరఖాస్తు చేసుకోవాలి.* ♻️ *సంబందించిన ఉత్తరువులు, పోస్టల్ బ్యాలెట్ వినియోగ విధానం, పూర్తి సమాచారం :* 👇🏼 https://www.gswshelper.com/2024/05/ap-postal-ballot-vote-2024-complete.html 🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐆𝐒𝐖𝐒 𝐇𝐞𝐥𝐩𝐞𝐫 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 : https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
Hammasini ko'rsatish...
🔔 *వాలంటీర్ల శాలరీ పడిందో ? లేదొ ? తెలుసుకోండి :* *వాలంటీర్ల గౌరవ వేతనం క్రెడిట్ అయ్యాయి. అవ్వని వారు ఎందుకు క్రెడిట్ అవ్వలేదో..! మరియు శాలరీ స్టేటస్ తెలుసుకునే విధానం* 👇 https://www.gswshelper.com/2024/05/gsws-volunteers-resign-status.html 💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/GSWSHelper
Hammasini ko'rsatish...
ఫెలిసిటేషన్ సెంటర్ కు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయుటకు ఉద్యోగులకు ప్రభుత్వము ప్రత్యేక క్యాజువల్ లీవ్ (Spl Casual Leave) ప్రకటించి యున్నది.
Hammasini ko'rsatish...
📍*పోస్టల్ బ్యాలెట్ ఓటు సమాచారం :* ✓ పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు , ✓ ఓటు తేదీ, ✓ కావాల్సిన డాకుమెంట్స్, ✓ ఫారాలు, ✓ ఓటు విధానం, ✓ జాగ్రత్తలు, ✓ పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ అయ్యే విషయాలు, ✓ బ్యాలెట్ లెక్కింపు జాగ్రత్తలు, ✓ వీడియో : పై సమాచారం కోసం కింద లింక్ ఓపెన్ చెయ్యండి 👇🏼👇🏼👇🏼 https://www.gswshelper.com/2024/05/ap-postal-ballot-vote-2024-complete.html ━━━━━━━༺۵༻━━━━━━━ 💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/GSWSHelper
Hammasini ko'rsatish...