cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Voice of Police

https://bit.ly/3y1BVgi 🚔Join Now🙏 Daily Updated information about all Police Organaizations 👉 Crime News 👉 Genuine Information 👉 Latest Reforms 👉 New Amendments 👉 Regular Activities 👉for more ✍️updates👍 subscribe now🙏 @voiceofpolice🙏

Ko'proq ko'rsatish
Reklama postlari
2 121
Obunachilar
-124 soatlar
+47 kunlar
+130 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
అమరావతి తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి. ఎస్బిసిఐ రాజశేఖర్ ఎస్వీడీఎస్పీ భాస్కర్ రెడ్డి అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి నరసరావుపేట డిఎస్పి బిఎస్ఎన్ వర్మ గురజాల డిఎస్పి పల్లపురాజు ఎస్బిసిఐ ప్రభాకర్ రావు మరో ఎస్ బి సి ఐ బాలనాగిరెడ్డి కారంపూడి ఎస్సై రామాంజనేయులు నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి తాడిపత్రి డిఎస్పి గంగయ్య తాడిపత్రి సీఐ మురళీకృష్ణ వీరుపై వేటు వేస్తూ శాఖా పరమైన విచారణ ఆలోచించిన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
6688Loading...
02
Photo from SreeHari
7972Loading...
03
Photo from SreeHari
6354Loading...
04
నంద్యాల : శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య శివశంకర్ రెడ్డి (46) కానిస్టేబుల్ గా శ్రీశైలం పోలీస్టేషన్ లొ విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తింపు తెల్లవారుజామున శ్రీశైలం స్టేషనులోని రెస్ట్ రూములొ గన్నుతో తలపై కాల్చుకున్న శ్రీశైలం వన్ టౌన్ కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి స్వస్థలం కర్నూలు వాసిగా తెలిపిన పోలీసులు
1 1692Loading...
05
Media files
1 3250Loading...
06
🅰🅿️ *ఈ ఉదయం 5 గంటలకు ఎన్నికల సంఘం వారు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 81.86 శాతంగా అధికారికంగా ప్రకటించారు* ---------------------------------------- *ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం EVMలలో పొలైన ఓట్లు 3,33,40,560* *అందులో పురుషుల ఓట్లు 1,64,30,359.* *మహిళల ఓట్లు 1,69,08,684.* *ట్రాన్స్జెండర్ల ఓట్లు1517.* *EVM లో పోలైన ఓట్లు మొత్తం 80.66 శాతం* ------------------------------------------------- *పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన  ఓట్లు 4,44,216 (ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగస్తుల ఓట్లు)* *హోమ్ ఓట్ ఆప్షన్ ద్వారా పాలైన 53,573 ( వృద్ధులు వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యం తో ఉన్న వారి ఓట్లు)* *ఈ మొత్తం శాతం 1.20* ------------------------------------------------- *మొత్తం గా EVM+Postal Ballot+ Home Vote* *80.66+1.20=81.86* ------------------------------------------------- *ఇది 2019 ఎన్నికల శాతం తో పోలిస్తే 2.12 శాతం ఎక్కువ* #ELECTION
1 3931Loading...
07
Photo from SreeHari
1 3821Loading...
08
Photo from SreeHari
1 4230Loading...
09
AP_2024_ECI_Pollingpercent_12AM.pdf
2 0835Loading...
10
Photo from SreeHari
1 5140Loading...
11
permissions memo.pdf
2 2194Loading...
12
Photo from SreeHari
2 0830Loading...
13
Rc.No.69.Genl.Elecs.2024, Dt.11.05.2024.pdf
2 0572Loading...
14
🇮🇳 ఎన్నికల విధులు నిర్వర్తించబోతున్న పోలీసు మిత్రులకు... ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం , NTR జిల్లా సహృదయంతో చేస్తున్న మనవి 🙏 మిత్రులారా ... 🌷ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ప్రక్రియ ఎన్నికల నిర్వహణ. అటువంటి పవిత్రమైన ఎన్నికల నిర్వహణ బాధ్యతను పోలీసులుగా మనం నిర్వహిస్తున్నందుకు గర్వపడాలి. 🌷ఈ ఎన్నికలలో మన ముందు అనేక ఒత్తిళ్లు.. పెను సవాళ్లు.. ఉన్నప్పటికీ వాటిపట్ల సంయమనం పాటించి , సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఎన్నికలు నిష్పక్షపాతంగా .. పారదర్శకంగా.. జరిగే విధంగా చర్యలు గైకొని, సమాజ శాంతి భద్రతలను కాపాడటమే ధ్యేయంగా, ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. 🌷ఈ ఎన్నికల విధులు రాజకీయ పార్టీలకు, వర్గాలకు, మతాలకు, కులాలకు అతీతంగా.. ఎటువంటి అవినీతికి .. అక్రమాలకు.. నిందలకు, తావు లేకుండా నిక్కచ్చిగా విధులు నిర్వర్తించి, ప్రజలలో మన పోలీసు శాఖ పై గౌరవ ప్రతిష్టలు పెంపొందే విధంగా కృషిచేసి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని అందరిని ప్రార్థిస్తున్నాము 🙏
2 1081Loading...
15
Photo from SreeHari
1 8980Loading...
16
MemoNo4431_240510_212720.pdf
2 1241Loading...
17
🌷పోలీసు ఉద్యోగులు అందరికీ నమస్కారం🙏 📍2019 సార్వత్రిక ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 77% ఓటు వేయడం జరిగింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలలో పోస్టు బ్యాలెట్ ద్వారా సుమారు 92% ఓటు వేయడం జరిగింది. 📍పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ప్రతి పోలీసు ఉద్యోగికి ధన్యవాదాలు. 📍కావున ఇంకా 10% ఓటుహక్కు వినియోగించుకొని వారు కూడ మే-13వ తేదీన మీ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకొండి. #Election-2024# #Democracy# # Voice of Police
2 2673Loading...
18
👆Genl. Elections, 2024 - Revised slabs for sanction of Exgratia to the Govt Servants died/injured while on Elecn Duty. - GO Communicated.
1 7711Loading...
19
Scan 10 May 24 11·34·13.pdf
1 8593Loading...
20
LetterNo3587-09052024_240509_151243.pdf
1 9051Loading...
21
*పల్నాడు జిల్లా లో ఇద్దరు సీఐ లు ఒక ఏస్.ఐ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎలక్షన్ కమీషన్* *పల్నాడు జిల్లా మాచెర్ల టౌన్ SHO *శరత్,* *కరెంపూడి* సర్కిల్ ఇన్స్పెక్టర్ *చిన్న మల్లయ్య*, వెల్దుర్తి S.I *వంగా శ్రీహరి* ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన *ఎన్నికల కమిషన్*
2 1132Loading...
22
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‍ను ఎత్తివేయాలని క్యాట్ ఆదేశం రెండోసారి సస్పెండ్ చేయడాన్ని క్యాట్‍లో సవాల్ చేసిన వెంకటేశ్వరరావు గతంలో వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్ వెంకటేశ్వరరావును మరోసారి సస్పెన్షన్ న్యాయ విరుద్దమన్న క్యాట్ సర్వీస్‍లోకి తీసుకుని రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలని ఆదేశం సస్పెన్షన్ చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనన్న క్యాట్
1 8030Loading...
23
_*అనంతపురం రేంజ్ డీఐజీగా డా షిముషి నియామకం..*_ 🔹 షిముషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల కమిషన్. 🔹 నిన్న అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్.
1 6811Loading...
24
Photo from SreeHari
1 7770Loading...
25
Photo from SreeHari
1 6170Loading...
26
Photo from SreeHari
10Loading...
27
Photo from SreeHari
1 7554Loading...
28
Photo from SreeHari
1 5440Loading...
29
💥APGLI పాలసీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరణ గడువు ను 31-5-24 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ సర్క్యులర్.
1 7542Loading...
30
*విజయవాడ* *ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ వేటు..* 🌈ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. *👉పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి బదిలీ..* *👉సదుం ఎస్ఐ మారుతీలను బదిలీ..* 🌈వీరికి ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించవద్దంటూ ఆదేశాల్లో పేర్కొంది..
1 5611Loading...
31
పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం: ముఖేశ్ కుమార్ మీనా మరో రోజు గడువు పెంచుతున్నట్టు ప్రకటించిన సీఈవో 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల బ్యాలెట్ల వినియోగం ఒంగోలులో ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు తెలిసిందన్న మీనా విచారణ జరుపుతామని వెల్లడి
2 4092Loading...
32
ఉద్యోగులకు సీఈవో కీలక సూచనలు https://way2.co/MTMxOTk1NzM=_lng1/83
2 4571Loading...
33
📍I cast my vote to save Democracy. What about you ✍️
1 6532Loading...
34
👆చిలకలూరిపేట లో జరిగిన పోస్టల్ ballot పై రీపోలింగ్ ఆర్డర్స్
1 6911Loading...
35
స్పాట్‌లోనే ఫాం-12 స్వీకరించి ఓటు హక్కు కల్పించండి: సీఈసీ®️👆
1 6050Loading...
36
Photo from SreeHari
1 6730Loading...
37
అనంతపురం డీఐజీపై ఈసీ వేటు https://way2.co/MTMxOTI4Mjk=_lng1/83
1 7561Loading...
38
ఏపీ డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా నియామకం ఈసీ ఆదేశాలు సాయంత్రం 5గం.ల లోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశం
1 6671Loading...
39
Photo from SreeHari
1 6840Loading...
40
Photo from SreeHari
1 7511Loading...
అమరావతి తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి. ఎస్బిసిఐ రాజశేఖర్ ఎస్వీడీఎస్పీ భాస్కర్ రెడ్డి అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి నరసరావుపేట డిఎస్పి బిఎస్ఎన్ వర్మ గురజాల డిఎస్పి పల్లపురాజు ఎస్బిసిఐ ప్రభాకర్ రావు మరో ఎస్ బి సి ఐ బాలనాగిరెడ్డి కారంపూడి ఎస్సై రామాంజనేయులు నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి తాడిపత్రి డిఎస్పి గంగయ్య తాడిపత్రి సీఐ మురళీకృష్ణ వీరుపై వేటు వేస్తూ శాఖా పరమైన విచారణ ఆలోచించిన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ కమిటీ వేసి దర్యాప్తు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram