cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Telugu Christian Society🌲

Praise the Lord! తెలుగు క్రైస్తవుల ఐక్య వేదిక Subcsribe చేయండి మన ఛానల్👇👇 https://t.me/TeluguChristianCommunity_Channel Join మన discussion గ్రూప్👇👇👇 https://t.me/TeluguChristianCommunity మీ విలువైన సూచనలు తెలియజేయగలరు👇👇 @SudhirnaNdigam737

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganTil belgilanmaganToif belgilanmagan
Reklama postlari
230
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
Ma'lumot yo'q30 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Repost from Sajeeva Vahini
సమర్థుడు…! టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుత దినాలలో మనిషికి అసాధ్యమైనది ఏది లేదని కొందరు గొప్పగా చెప్పుకుంటారు కాని, అన్ని పరిస్థితులను మనిషి ఎదుర్కొనగలడా? అన్నిటిని మనిషి జయించగలడా? అడ్వాన్స్ టెక్నాలజీ కలిగివున్నా కొన్ని పరిస్థితులలో డాక్టర్స్ ‘నీవు నమ్మిన దేవుడే నిన్ను రక్షించాలంటారు’. ఎన్ని రకాల ఇన్సురెన్స్ ఉన్నా, యుద్దాల వలన గాని, ఏదైన విస్పోటనం జరుగుట వలన గాని ఇలా కొన్ని ప్రమాదాలకు ఇన్సురెన్స్ వర్తించదంటారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే దేవుడా అనాల్సిందే. అన్ని నేను చేయగలనని చెప్పి చివరి నిమిషములో దేవుడే దిక్కు అనకుండా ఉండలేరు. అవును ఏదైన చేయగల సామర్ధ్యం దేవునికే  ఉంది. ఈ సృష్టిని చేసిన సృష్టికర్తనే సృష్టిలో ఏ మార్పైన చేయగలరు, మనిషిని సృజించిన వాడు ఏ సహాయమైన చేయగలడు.  షద్రకు, మేషాకు, అబేద్నగో జీవితములో ఎదురైనట్లు గానే ప్రతి ఒక్కరి జీవితములో సమస్యలు ఎదురైతాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలు ఇలా ప్రతి సమస్య తప్పించుకొనే అవకాశం లేకుండ నలువైపుల నుండి దాడి చేస్తాయి. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ఎదురైతుంది. ఏడవడానికి ఓపిక ఉండదు, ఎవరినైన అడగడానికి మనస్సుండదు, దేవుని మీద ఆధారపడుటకు విశ్వాసం సరిపోదు. ఒకవేళ దేవుని మీద ఆధారపడితే, దేవుడు సహాయము చేస్తున్నాడా లేదో తెలియక అదోక సమస్య.  ఏ సమస్యయైన, ఏ పరిస్థితిలో ఉన్నా మారు ఆలోచించకుండా, సందేహించకుండా, భయపడకుండా దేవుని మీద ఆధారపడవచ్చు. దానియేలు 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును అని ధైర్యముగా చెప్పారు.  షద్రకు, మేషాకు, అబేద్నగోలు దేవుని శిక్షలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు, అయినప్పటికి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డారో, వెంటనే దేవుని నుండి సహాయము వచ్చింది. అవును మనకు సహాయము చేసే సామర్ధ్యం మన దేవుడు కలిగియున్నాడు. ఆయన కునకడు నిద్రపోడు. ఆది. 18:14  యెహోవాకు అసాధ్యమైనది  ఏదైన నున్నదా?   ద్వితీ 32:13 కొండబండ నుండి తేనెను  చెకుముకి రాతిబండనుండి నూనెను అతనికి జుఱ్ఱించెను.  రోమా 4:17 లేనివాటిని ఉన్నట్టుగానే  పిలుచువాడునైన దేవుడని వ్రాయబడివుంది.  రోమా 8:32 తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కల్వరి సిలువలో మన కొరకు తన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ దేవాది దేవుడే నీకు కావలసిన ప్రతీది అనుగ్రహించగలడని, నీ పరిస్థితిని మార్చగలడని నమ్ము, దేవుడు నీకు సహాయము చేయును గాక! ఆమెన్. https://youtu.be/JuOJ_J7ekIM
Hammasini ko'rsatish...
సమర్ధుడు...! | Daily Devotion | Pas. Anil Andrewz

టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుత దినాలలో మనిషికి అసాధ్యమైనది ఏది లేదని కొందరు గొప్పగా చెప్పుకుంటారు కాని, అన్ని పరిస్థితులను మనిషి ఎదుర్కొనగలడా? అన్నిటిని మనిష...

VID-20210928-WA0001.mp413.30 MB
Hammasini ko'rsatish...
VKR Films / DEVARAHASYAM-2 (దేవరహస్యం-2) / Full Movie 4k / VKR Short Film / VKR Live / OBCC / Shadow

DEVARAHASYAM-1 (VKR Film 21_21_21) దేవరహస్యం-1 / Full movie

https://www.youtube.com/watch?v=8ulC97-zoKI&t=352s

VKR FILMS వీడియోల కొరకు... Please Subscribe to OUR New YOUTUBE Channel #VKR_FILMS link:

https://www.youtube.com/channel/UCqghhM0gQcBDS05T8TMyOXg

For UP Coming Meetings And More Details Contact : Dr.VijayKumar. CGTI- Ministries - 9000909192 #VKR_FILMS #VKR_LIVE_TV #VKR_Counters మీరింకా #VKR_CGTI_Ministries అనే మా ఈ ఛానెల్ ని Subscribe చేసుకోకపోతే ఇప్పుడే Subscribe చేసుకోండి. ప్రక్కనే ఉన్న BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు "అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి., మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు. Subscribe our another Youtube channel Also: CGTI HD Videos:

https://www.youtube.com/channel/UCAep...

(BY CLICKING SUBSCRIPTION BELL 🔔 U WILL BE NOTIFIED) PLEASE FEEL FREE TO CONTACT....

Hammasini ko'rsatish...
#part_4 మారిన భయంకర మాంత్రికుని సాక్షం | బర్నబాస్ గారి సాక్షం | mantrikudu saksham telugu

#elisha_elia_youtube_channel #elisha_eliya #mantrikudu_saksham_telugu #sailanna_telugu_christian_songs 👉 Re - Uploading of this video in any platform is strictly prohibited 🚫. if anyone does your channel leads to termination

Hammasini ko'rsatish...
#Part_3 మంత్రాలతో యేసుక్రీస్తును బందించాలి అనుకున్నాను |మాంత్రికుని సాక్షం mantrikudu saksham telugu

#mantrikudu_saksham_telugu #pastor_charles #barnabas #Siyonu_Prardana_Mandiram #ElishaEliya #pastor_Elisha #siyonunadam 👉 Re - Uploading of this video in any platform is strictly prohibited 🚫. if anyone does your channel leads to termination మంత్రాలతో యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని....? Part - 1 :

https://youtu.be/0bPWaGbZRZk

మంత్రాలతో యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని....? Part - 2 :

https://youtu.be/nqn78wyauJY

మంత్రాలతో యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని....? Part - 4 :

https://youtu.be/4dMz1fqUanM

Hammasini ko'rsatish...
#Part_2 ఇవ్వాల ఇంట్ల రేపు మంట్ల - ivvala intla repu mantla ☆ Sailanna Songs ☆ Sailanna message

👉 Re - Uploading of this video in any platform is strictly prohibited 🚫. if anyone does your channel leads to termination #sailanna_songs #sailanna_telugu_christian_songs #sailanna_message #sailanna #bro_sailanna_messages #sailanna_telugu_christian_messages #jesus_songs_telugu

Hammasini ko'rsatish...
#Part_1 యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని...? | అద్భుత సాక్ష్యం | mantrikudu saksham telugu

#mantrikudu_saksham elisha_elia_youtube_channel #mantrikudu_saksham_telugu #pastor_charles #siyonu_prardana_mandiram #ElishaEliya #pastor_Elisha 👉 Re - Uploading of this video in any platform is strictly prohibited 🚫. if anyone does your channel leads to termination మంత్రాలతో యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని....? Part - 2 :

https://youtu.be/nqn78wyauJY

మంత్రాలతో యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని....? Part - 3 :

https://youtu.be/9HprZNa9qE8

మంత్రాలతో యేసుక్రీస్తును బందిచాలి అనుకున్నాను కాని....? Part - 4 :

https://youtu.be/4dMz1fqUanM

క్రీస్తు జననం.pdf49.54 MB
బైబిల్_విజ్ఞాన_శాస్త్రం.pdf31.02 MB
సుదీర్ఘ_కాల_సందేహాలకు_సమాధానాలు.pdf12.50 MB
91 కీర్తన.pdf2.51 KB
పావురము.pdf5.93 KB
రక్షణ.pdf5.28 KB
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.