uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Kanalga Telegram’da o‘tish

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Ko'proq ko'rsatish

📈 Telegram kanali 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 analitikasi

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) Telugu til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 11 004 obunachidan iborat bo'lib, Taʼlim toifasida 18 317-o'rinni va Hindiston mintaqasida 34 585-o'rinni egallagan.

📊 Auditoriya ko‘rsatkichlari va dinamika

невідомо sanasidan buyon loyiha tez o‘sib, 11 004 obunachiga ega bo‘ldi.

02 Noyabr, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni -240 ga, so‘nggi 24 soatda esa -2 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.

  • Tasdiqlash holati: Tasdiqlanmagan
  • Jalb etish (ER): Auditoriya o‘rtacha 6.23% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining N/A% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
  • Post qamrovi: Har bir post o‘rtacha 0 marta ko‘riladi; birinchi sutkada odatda 0 ta ko‘rish yig‘iladi.
  • Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 0 ta reaksiya keladi.

📝 Tavsif va kontent siyosati

Muallif resursni shaxsiy fikrni ifoda etish maydoni sifatida ta’riflaydi:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 03 Noyabr, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Taʼlim toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.

11 004
Obunachilar
-224 soatlar
-507 kun
-24030 kun
Postlar arxiv
DSC_2024_SGT_1_3_SELECTED_LIST_FOR_CERTIFICATE_VERIFICATION_JAGTIAL.pdf5.67 KB

💥💥జిల్లాల వారీగా 1:3 సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితా విడుదల రేపటినుండి వెరిఫికేషన్ అందరికీ మెసేజ్లు వస్తున్నాయి ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్లండి👇👇 https://youtu.be/4Up-oMxxqw8 Pls share your friends

1:3 verification selected lists

Secondary_Grade_Teacher_Telugu_Siddipet_Selected_Candidates_for.pdf1.04 MB

SGT Medak 1 3.pdf5.16 KB

SGT_TELUGU_KAMAREDDY.pdf1.27 MB

💥💥జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం నియమించిన అధికారులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీటింగ్ జరిగింది. వారికి వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి అనే అంశం పైన ట్రైనింగ్ ఇచ్చారు. రేపటినుండి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు అభ్యర్థులకు మెసేజ్లు వచ్చే అవకాశం ఉంటది. జిల్లాల వారిగా వన్ ఇష్టు త్రీ వెరిఫికేషన్ లిస్ట్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. మీ శ్రీ సాయి ట్యుటోరియల్

💥💥జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం నియమించిన అధికారులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీటింగ్ జరిగింది. వారికి వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి అనే అంశం పైన ట్రైనింగ్ ఇచ్చారు. రేపటినుండి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు అభ్యర్థులకు మెసేజ్లు వచ్చే అవకాశం ఉంటది. మీ శ్రీ సాయి ట్యుటోరియల్

💥TG DSC 2024 వెరిఫికేషన్ లో చాలా ముఖ్యమైన✅ చెక్ లిస్టు ను 👉తప్పులు లేకుండా ఇలా జాగ్రత్తగా ఫీల్ చేసే విధానం 👇 👉 అందరికీ ఒకే చెక్ లిస్ట్👇 https://youtu.be/OGgBsiVeu_Y Pls Share your friends

💥💥డీఎస్సీ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ 💥డీఎస్సీ వెరిఫికేషన్కు కావలసిన సర్టిఫికెట్లు ఇవే. 👉ఈరోజు నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ 👉9న నియామక పత్రాలు డీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్. 👉రివైజ్డ్ ఫైనల్ కీ ప్రకారమే జి ఆర్ ఎల్ స్పోర్ట్స్ 3,4 ఫార్మ్స్ వారికి అవకాశం.👇 https://youtu.be/MfvXsfAaRnA Pls share your friends

Checklist Certificate Verification DSC-2024.pdf2.85 KB

💥💥33 జిల్లాల వారీగా SGT GRL list PDFs కమ్యూనిటీ vise గా క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.👇👇 https://www.srisaitutorial.in/2024/09/33-sgt-grl-list-pdfs-vise.html Pls share your friends

💥💥33 జిల్లాల వారీగా GRL లిస్ట్ లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి. 💥💥రేపటినుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి. 👇👇 https://youtu.be/UGStswYa21o PLS SHARE YOUR FRIENDS

పత్రికా ప్రకటన ది 30-09-2024 DSC 2024 అభ్యర్థులకు సూచన: మహబూబాబాద్ జిల్లాలోని 2024 DSC ( డిస్టిక్ సెలక్షన్ కమిటీ ) ఉపాధ్యాయుల రిక్రూమెంట్ ద్వారా వివిధ కేటగిరీలకు సంబంధించి 381 పోస్టులకు గాను నియామకము చేయవలసి ఉన్నది. కావున ఈ జిల్లాకు సంబంధించిన DSE అభ్యర్థులకు తెలియజేయునది ఏమనగా రేపు అనగా ది 01-10-2024 మంగళవారం రోజున ఉదయము10.00 గంటలకు మహబూబాబాద్ లోని స్థానిక ఫాతిమా హైస్కూల్లో 1:3 నిష్పత్తి ప్రకారం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయబడుచున్నది. 1:3 నిష్పత్తి ప్రకారం వివిధ కేటగిరి సబ్జెక్టులలో స్కూల్ అసిస్టెంట్ , sgt. Lp. హిందీ lp తెలుగు మరియు పీఈటీలు మొదలగు వారికి DSE hyd వారిచే, అభ్యర్థులకు వ్యక్తిగతంగా తమ తమ cell ఫోన్ కు మెసేజ్ లు కానీ. మెయిల్స్ కానీ పంపబడుతాయి. ఈ మెసేజ్ గాని, మెయిల్ గాని వచ్చినవారు మాత్రమే సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించు కొనుటకు ఉదయము 10:00 నుండి సాయంత్రము 5 గంటల వరకు స్థానిక ఫాతిమా స్కూలు యందు కౌంటర్లు సిద్ధము చేయబడినవి, ఇట్టి సమాచారమును ఫోను ద్వారా మెసేజ్ రూపంలో స్వీకరించబడిన అభ్యర్థు లకు మాత్రమే వెరిఫికేషన్ చేయబడును. ఒకవేళ ఐదు గంటల వరకు వెరిఫికేషన్ కాకుండా మిగిలిన వారు మరుసటి రోజు వెరిఫికేషన్ చేయబడును ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు నిర్వహించబడునని జిల్లా విద్యాశాఖ అధికారి V రాజేశ్వర్ తెలిపారు. మరియు అభ్యర్థులకు ముఖ్యంగా సూచించినదేమనగా ఇట్టి వెరిఫికేషన్కు వచ్చు అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లను అన్నింటిని తీసుకు రాగలరు, వీటితోపాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు ఏదైనా ఒక గజిటెడ్ ఆఫీసర్ గావించబడినవి వెరిఫికేషన్ కౌంటర్లలో అందజేయవలసి ఉండును, కావున అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందకుండా పూర్తి వివరాలతో పైన తెలిపిన ప్రకారముగా కౌంటర్లలో అందజేసినచో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొందరగా, సవ్యంగా వెరిఫికేషన్ పూర్తి చేయుటకు గాను అభ్యర్థులందరూ సూచనలను పాటిస్తూ సహకరించగలరని కోరడమైనది జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబాబాద్

పత్రికా ప్రకటన డీఎస్సీ 2024 పరీక్షలో 1:3 నిష్పత్తిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 01- 10- 2024 నుండి 5 --10- 2024 వరకు ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది . స్థలము ..జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆసిఫాబాద్. అభ్యర్థులు వెరిఫికేషన్ కు ఒరిజినల్ దృవ పత్రాలతో పాటు అటేస్టేట్ చేయబడిన రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకురావలసిందిగా కోరనైనది ..1:3 లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారి మొబైల్ కు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వార సమాచారము అందడం జరుగుతుంది.వారు మాత్రమే హజరు కవలసినదిగా కొరనైనది ఇట్లు జిల్లా విద్యాధికారి కొమురం భీం ఆసిఫాబాద్

💥💥ఫలితాలు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి క్రింది లింక్ ఓపెన్ చేసి మీ యొక్క డీఎస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వచ్చిన మార్కులతో పాటు జిల్లా ర్యాంకును కూడా చూపిస్తుంది. క్రింది లింకు ద్వారా డైరెక్ట్ గా మీ స్కోరు ,ర్యాంకు తెలుసుకోండి. 👇👇 https://www.srisaitutorial.in/2024/09/tg-dsc-2024-result-out.html Pls share your friends

💥💥Flash Flash చాలామంది ఎదురుచూస్తున్న డీఎస్సీ ఫలితాలు(జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులు) విడుదలయ్యాయి. క్రింది లింకు ద్వారా డైరెక్ట్ గా జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.👇👇 https://www.srisaitutorial.in/2024/09/tg-dsc-2024-result-out.html Note :- చాలామంది ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల the server is unavailable అని వస్తుంది. అలా వస్తే కొంతసేపయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ అవుతాయి. Pls share your friends

💥💥బిగ్ బ్రేకింగ్ న్యూస్ 👉ఈరోజు డీఎస్సీ ఫలితాలు 👉33 జిల్లాల వారీగా జి ఆర్ ఎల్ 👉ఒకే హాల్ టికెట్ తో ఏడు పరీక్షలు విద్యా శాఖలో చాలా ఖాళీలు ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం👇 https://youtu.be/KmwgXekdkkI Pls share your friends