uz
Feedback

Firibgarlarga uchmang! Telemetrio bunday kanallarni topadi va belgilaydi 👉 Belgini ko‘rmoqchi bo‘lsangiz, obuna bo‘ling

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯

Kanalga Telegram’da o‘tish

TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.

Ko'proq ko'rsatish

📈 Telegram kanali 🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 analitikasi

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 (@srisaitutorial) Telugu til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 11 122 obunachidan iborat bo'lib, Taʼlim toifasida 18 094-o'rinni va Hindiston mintaqasida 34 632-o'rinni egallagan.

📊 Auditoriya ko‘rsatkichlari va dinamika

невідомо sanasidan buyon loyiha tez o‘sib, 11 122 obunachiga ega bo‘ldi.

18 Oktabr, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni -246 ga, so‘nggi 24 soatda esa -6 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.

  • Tasdiqlash holati: Tasdiqlanmagan
  • Jalb etish (ER): Auditoriya o‘rtacha 9.01% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining N/A% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
  • Post qamrovi: Har bir post o‘rtacha 0 marta ko‘riladi; birinchi sutkada odatda 0 ta ko‘rish yig‘iladi.
  • Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 0 ta reaksiya keladi.

📝 Tavsif va kontent siyosati

Muallif resursni shaxsiy fikrni ifoda etish maydoni sifatida ta’riflaydi:
“TS/AP DSC, TET ,TSPSC,APPSC,VRO,PC FOR ALL EXAMS FREE CLASSES AND FREE ONLINE TESTS PROVIDES HERE.”

Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 19 Oktabr, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Taʼlim toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.

11 122
Obunachilar
-624 soatlar
-397 kun
-24630 kun
Postlar arxiv
💥💥గణితంలో టెట్ పేపర్- 1 లో 👉చాలా సులభంగానే ప్రశ్నలు వస్తున్నాయి 💥గతంలో వచ్చిన ప్రశ్నల విశ్లేషణ చేస్తూ 👉చాలా ముఖ్యమైన వీడియోలను అందించడం జరిగింది 💥వీటి నుండి పరీక్షలో చాలా అంశాలు కవర్ అవుతున్నాయి చూసుకొని వెళ్ళండి 👇 👇 TET DSC MATHS PREVIOUS QUESTION PAPERS: https://www.youtube.com/playlist?list=PLc89WQ1o6OrkVEEI8QQPYxNKj3MGqLNkm Pls share your friends

💥 శ్రీ సాయి ట్యుటోరియల్ మీ విజయమే మా లక్ష్యం అనే మోటో తో పని చేస్తుంది 💥TG TET 2026 పరీక్షకు వెళ్లే 👉PAPER-1 అభ్యర్థులు ఈ 💥FREE GRAND TESTS (150 BITS) 👉COMPUTER/LAPTOP లో రాసుకునే LINK 👇 https://srisaitutorial.akamai.net.in/new-courses/10/content Note: మోడల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ Question అప్రోచ్మెంట్, మిస్టేక్స్ చేయకుండా ఉండడం ఇవన్నీ నేర్చుకోవచ్చు. 💥💥మన ఫ్రీ మెటీరియల్ నుండి, మన " టెస్ట్ సిరీస్ " నుండి టెట్లో చాలా ప్రశ్నలు కవర్ అవుతున్నాయి. TG TET DSC 2026 PAPer-1&2 Quality free meterial & Previous papers &Quick rivision meterial App link 👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial ✅మీరు బస్ / ట్రైన్ లో వెళుతూ కూడా రివిజన్ చేసుకునే విధంగా మీకు APP FREE METERIAL SECTION లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఖచ్చితంగా వినియోగించుకోండి 👆👆

💥💥TG TET 2026 PAPER-1 👉ఈరోజు ఉదయం పరీక్ష లో 💥వచ్చిన ప్రశ్నలు,వాటి సమాధానాలు 👉సబ్జెక్టుల వారిగా ప్రశ్నల విశ్లేషణ 💥రోజురోజుకు మారుతున్న తీరు 👉ఇబ్బంది పెట్టిన ఈవీఎస్ సైకాలజీ 💥పూర్తి వివరణతో ఈ వీడియో 👇👇 https://youtu.be/bpaGNcRh1Pw PLS SHARE YOUR FRIENDS

💥💥TG TET 2026 PAPER-1 ✅మధ్యాహ్నము ఉదయం వచ్చిన ప్రశ్నలు 👉వాటి యొక్క సమాధానాలు ✅ఈరోజు ప్రశ్నల సరళి ఎలా ఉంది 👉ఏ క్లాస్ నుండి ప్రశ్నలు వచ్చాయి ✅ ఈ ఏరియాలు ఇబ్బంది పెట్టాయి 👉నెక్స్ట్ వెళ్లేవారు ఏమి చూసుకోవాలి 👇👇 https://youtu.be/FdpguZ6Nw7E PLS SHARE YOUR FRIENDS

👉 ఈరోజు మధ్యాహ్నం టెట్ పేపర్ -1 ✅పరీక్ష రాసిన మిత్రులు మీకు గుర్తున్న ప్రశ్నలు 918250902 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయగలరు.

💥💥TG TET PAPER-1 ✅ఈరోజు ఉదయం టెట్ పేపర్ - 1లో 👉ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి  💥ఈ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి  ✅ఏ క్లాస్ వరకు అడిగాడు  👉ప్రశ్నాపత్రము సులభమా కష్టమా ✅ఈరోజు వచ్చిన ప్రశ్నలు  👉వాటి సమాధానాలు 👇👇 https://youtu.be/3hJtjZDV5Fo PLS SHARE YOUR FRIENDS

💥 చాలామంది ఎదురుచూస్తున్న  👉 ఈరోజు ఉదయం టెట్ పేపర్ -1 ✅పరీక్ష రాసిన అభ్యర్థులు మీకు గుర్తున్న  ప్రశ్నలు 918250902 నంబర్కు  వాట్సాప్ మెసేజ్ చేయగలరు.

💥రేపటి నుండి రాయబోయే ✅టెట్ పేపర్ -1 పరీక్షల్లో 💥ఖచ్చితంగా రావడానికి ✅అవకాశమున్న 60 అప్లికేషన్ 💥ప్రశ్నల యొక్క గ్రాండ్ టెస్ట్ ✅సైకాలజీ నుండి వస్తున్న 💥ముఖ్యమైన ఏరియాలు ఇవే క్రింది లింక్ ద్వారా లైవ్ లో జాయిన్ అవ్వండి 👇 👇 https://www.youtube.com/live/17VL5dHpPd8?si=IgVtgXqd1qV3prxV Pls share your friends

💥రేపటి నుండి టెట్ పేపర్ -1 ✅పరీక్ష రాయబోయే అభ్యర్థులు 👉వీటిని ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ✅ప్రతీసారి ప్రశ్నలు వస్తున్నాయి 👉బిట్టు గ్యారెంటీ ఏరియాలు ✅ఖచ్చితంగా వీటిని చూసుకోండి 👇👇 https://youtu.be/PdRFbPEVcro Note: 🔥🔥 7PM కి PSYCHOGY నుండి రావడానికి అవకాశం ఉన్న 60 అప్లికేషన్ ప్రశ్నల గ్రాండ్ టెస్ట్ ఉంటుంది గెట్ రెడీ

💥TG TET 2026  👉ఇప్పటివరకు జరిగిన టెట్ పేపర్ 2 💥పరీక్షల ఆధారంగా  ✅టెట్ పేపర్ - 1రాయబోయే వారు  🔥ఇలా చేయండి మంచి స్కోరు సాధిస్తారు  👉ఈ క్లాసెస్ నుండి ప్రశ్నలు వస్తున్నాయి  ✅సైకాలజీలో ఈ అంశాలు చాలా కీలకము  👉పరీక్షకు వెళ్లే ముందు ఈ వీడియో చూసి వెళ్ళండి 👇👇 https://youtu.be/PdRFbPEVcro PLS SHARE YOUR FRIENDS

💥💥 ఈరోజు TG TET PAPER-2 👉SOCIAL STUDIES 👉ప్రశ్నల సరళి ఎలా ఉంది 💥ఏ ఏరియా, ఏ క్లాస్ నుండి వచ్చాయి 🔥 పేపర్ 1 వాళ్ళు ఇవి కచ్చితంగా చూసుకుని వెళ్ళండి 👉వీటిని ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి👇👇 https://youtu.be/NS7JQA3CKPA Pls share your friends Note: Network isue valla video చేసినప్పటికీ అప్లోడ్ లేట్ అయ్యింది.

💥ఈరోజు మధ్యాహ్నం టెట్ పేపర్ 2 👉సోషల్ స్టడీస్ 💥పరీక్ష రాసిన అభ్యర్థులు మీకు గుర్తున్న ప్రశ్నలు, 👉ప్రశ్న వచ్చిన ఏరియాస్ 9182509002 నెంబర్ కు 💥మెసేజ్ రూపంలో తెలియ చేయగలరు.

💥💥💥TG TET PAPER-2 👉SOCIAL STUDIES 🔥 మార్నింగ్ సెషన్ లో 👉ప్రశ్నల సరళి ఎలా ఉంది వీటి నుండి ప్రతిసారి ప్రశ్నలు వస్తున్నాయి 💥రేపటి నుండి టెట్ రాయబోయే పేపర్ 1 అభ్యర్థులు వీటిని చూసుకుని వెళ్ళండి 💥ఏ ఏరియా ఏ క్లాస్ నుండి వచ్చాయి👇👇 https://youtu.be/GgIEKv88ot4 Pls share your friends

💥ఈరోజు ఉదయం టెట్ పేపర్ 2 👉సోషల్ స్టడీస్ 💥పరీక్ష రాసిన అభ్యర్థులు మీకు గుర్తున్న ప్రశ్నలు, 👉ప్రశ్న వచ్చిన ఏరియాస్ 9182509002 నెంబర్ కు 💥మెసేజ్ రూపంలో తెలియ చేయగలరు.

💥💥ఈ టెట్ 2026 పరీక్షల నుండి 👉టెట్ రాయబోయే PAPER -1&2వారు 💥ఏమి నేర్చుకోవాలి?ప్రశ్నలు ఎలా? 👉 ఏ క్లాస్ నుండి వస్తున్నాయి? 💥వీటి నుండి రోజు ప్రశ్నలు వస్తున్నాయి తప్పకుండా వీటిని చూసుకుని వెళ్ళండి👇👇 https://youtu.be/6ZkBIDqOG54 PLS SHARE YOUR FRIENDS

💥TG TET 2026 ONLINE EXAM 👉చాలామంది చేసే తప్పులు ఇవే 💥మీరు అలా చేయకండి 👉టెట్ పరీక్ష కంప్యూటర్లో రాసే ✅సరైన విధానం 👉ఈ విధానం పాటిస్తే టెట్ లో 120+ సాధిస్తారు 💥టెట్ పరీక్షకు వెళ్లే ప్రతీ ఒక్కరు చూడవలసిన వీడియో అస్సలు మిస్ అవ్వకండి👇👇 https://youtu.be/WZxK7eDjyP0 Pls share your friends

💥💥TG TET 2026 పరీక్షకు వెళ్లే 👉PAPER-1 &2 అభ్యర్థులు ఈ 💥FREE GRAND TESTS (150) 👉COMPUTER/LAPTOP లో రాసుకునే LINK 👇 https://srisaitutorial.akamai.net.in/new-courses/10/content Note: మోడల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా టైం మేనేజ్మెంట్ Question అప్రోచ్మెంట్, మిస్టేక్స్ చేయకుండా ఉండడం ఇవన్నీ నేర్చుకోవచ్చు. 💥Complete 50 IMP AREAS COVERED PRACTICE QUESTIONS 👇👇 🔥 New Year Special Offer HURRY Up 99rs limited Offer 👉👉3 రోజులు మాత్రమే అవకాశం 🔥🔥టెట్ లో మంచి స్కోర్ ప్రాక్టీస్ బిట్స్ చాలా అవసరం 💠💠అభ్యర్థుల కోరిక మేరకు 👉TG TET PAPER-1 , 2 (TM) 💥QUALITY TEST SERIES 👉ఏ సిరీస్ అయినా ONLY FOR 99/-RS మాత్రమే 💠టెస్టులు రాయడం అనేది మీ టెట్ స్కోర్ పెరగడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది 💠💠⚡SRI SAI TUTORIAL TEST సిరీస్ APP LINK 👇 👇 https://play.google.com/store/apps/details?id=com.srisai.tutorial 💥టెస్ట్ లను రాస్తూ మీ టెట్లో మంచి స్కోరు సాధించడానికి 👉అకాడమీ పుస్తకాలు ఎస్సీఈఆర్టీ పుస్తకాల ఆధారంగా తయారుచేసి క్వాలిటీ గా మీకు అందిస్తున్నాము PLS SHARE YOUR FRIENDS

💥💥TG TET PAPER-2 👉SOCIAL STUDIES 🔥చుక్కలు చూపెట్టిన పేపర్ 👉ప్రశ్నల సరళి ఎలా ఉంది 💥ఏ ఏరియా ఏ క్లాస్ నుండి వచ్చాయి 👉వీటిని ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి👇👇 https://youtu.be/6spkvBszYz4 Pls share your friends

💥💥TG TET 2026 👉ఈరోజు టెట్ మార్నింగ్ సెషన్ లో 💥 ప్రశ్నల సరళి ఎలా ఉంది? 👉 ఏ క్లాస్,ఏరియా పై ఫోకస్ చేశాడు 💥కొన్ని ఏరియాలు టఫ్,కొన్ని సులభం 👉ప్రశ్నలు,వాటి సమాధానాలు 💥పూర్తి వివరణ ఈ వీడియోలో ఏవైనా మార్పులు జరుగుతున్నాయా👇👇 https://youtu.be/BiG6SaxpmAM Pls share your friends

💥ఈరోజు (04/01/2026)ఉదయం టెట్ పేపర్ 2 💥పరీక్ష రాసిన అభ్యర్థులు మీకు గుర్తున్న ప్రశ్నలు, 👉ప్రశ్న వచ్చిన ఏరియాస్ 9182509002 నెంబర్ కు 💥మెసేజ్ రూపంలో తెలియ చేయగలరు.వీలైతే పేపర్ రాసి పిక్ తీసి పంపగలరు రెస్పాండ్ అయితే నేనే మీకు కాల్ చేస్తాను ఏరియాస్ గుర్తు చేస్తాను మీకు ఈసీ గా గుర్తొస్తాయి

🎯✍🏿SRI SAI TUTORIAL✍🏿🎯 - Telegram kanali @srisaitutorial statistikasi va tahlili