cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

Ratna Competitive Exams Library TET,DSC,APPSC,TSPSC,GROUPS,UPSC

TET and DSC Psychology classes C TET classes All competitive exams classes https://youtube.com/channel/UCUTS8GU4ZKK3kpi6M3n9T1Q

Ko'proq ko'rsatish
Mamlakat belgilanmaganTelugu40Taʼlim10 547
Reklama postlari
14 591
Obunachilar
+1324 soatlar
+1037 kunlar
+1 02930 kunlar
Post vaqtlarining boʻlagichi

Ma'lumot yuklanmoqda...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Nashrni tahlil qilish
PostlarKo'rishlar
Ulashishlar
Ko'rish dinamikasi
01
*🔥 ImporTenT CurrenT AffirS✍️🔥* *28 May 2024* ➼ ప్రతి సంవత్సరం మే 27న 'ఎమర్జెన్సీ మెడిసిన్ డే' జరుపుకుంటారు.  ➼ లిథువేనియా అధ్యక్ష ఎన్నికలలో 'గీతానాస్ నౌసేదా' విజయం సాధించారు.  ➼ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టైటిల్‌ను 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) గెలుచుకుంది.  ➼ పాయల్ కపాడియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ➼ చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాల మధ్య తొమ్మిదవ 'త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం' సియోల్‌లో జరిగింది.  ➼ భారత జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా నిలిచింది.  ➼ 'సౌరభ్ హెచ్. మెహతా' ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్‌ను విడుదల చేశారు. ➼ ప్రముఖ సినీ దర్శకుడు 'సికందర్ భారతి' (60) కన్నుమూశారు.  ➼ భారతీయ సంతతికి చెందిన సీనియర్ న్యాయవాది 'జయ బాడిగ' USAలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  ➼ మొదటి 'ఆసియన్ రిలే ఛాంపియన్‌షిప్ 2024' బ్యాంకాక్‌లో జరుగుతుంది. ➼ భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ GDP నిష్పత్తి 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ➼ ఫ్రాన్స్‌లో జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ➼ Every year 'Emergency Medicine Day' is celebrated on 27 May.  ➼ 'Gitanas Nauseda' has won the presidential election of Lithuania.  ➼ The title of Indian Premier League (IPL) 2024 has been won by ' Kolkata Knight Riders' (KKR).  ➼ Payal Kapadia has won the Grand Prix award for  her film 'All We Imagine as Light' at the Cannes Film Festival. ➼ The ninth ' trilateral summit' between China, Japan and South Korea is held in Seoul.  ➼ Indian gymnast ' Dipa Karmakar' has become the first Indian gymnast to win a gold medal in the Asian Championship.  ➼ 'Saurabh H. Mehta' has launched the world's first 100% biodegradable pen. ➼ Famous film director ' Sikander Bharti' has passed away at the age of 60.  ➼ Senior Indian-origin lawyer ' Jaya Badiga'has been appointed as a judge in the Sacramento County Superior Court in California, USA.  ➼ The first ' Asian Relay Championship 2024' will be held in Bangkok . ➼ India's market capitalization GDP ratio reaches 15-year high. ➼ Anasuya Sengupta creates history by becoming the first Indian to win the Best Actress award at the 77th Cannes Film Festival in France SaNjU SaNDeeP
850Loading...
02
నేను గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఈవెనింగ్ ఓపెన్ చేస్తాను.. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.. అనవసర చాట్ మనకు వద్దు సరేనా.. 🤝🤝🤝💐 Ratna
5970Loading...
03
మన ఛానల్ డీపీ ఛేంజ్ చేశాను.. చూసుకోండి.. చాలా మంది అడుగుతున్నారు.. సో చేంజ్ చేశాను
6622Loading...
04
ఈ వీడియో అందరూ చూడండి.. కొద్ది టైం మీరు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి కొద్ది టైం గ్రూప్ ఓపెన్ లో ఉంచుతాను
8920Loading...
05
https://youtu.be/mHQW3ImfDgk?si=l4LQv5Xq3jopE4tm
1 5661Loading...
06
*🔥చరిత్రలో ఈరోజు మే /28🌍🔥* *🔎సంఘటనలు🔍* 🌾1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 🌾2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. *🌺జననాలు🌺* 🪸1883: వినాయక్ దామోదర్ సావర్కర్, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు (మ.1966) 🪸1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953) 🪸1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996) 🪸1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు. 🪸1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 🪸1958: కోటీ,(సాలూరుకోటేశ్వర రావు) సంగీత దర్శకుడు . 🪸1996: గట్టెం వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు. *🌺మరణాలు🌺* 💐1997: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930) 💐1999: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920) 💐2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921) 💐2022: ఎడవ బషీర్, మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. (జ.1943) *🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳* - *🍂నేపాల్ గణతంత్ర దినోత్సవం.* SaNjU SaNDeep
1 9510Loading...
07
Just Have a Fun 😜😜😜😂😂😂🍫🍫🍫
1 7320Loading...
08
scert.telangana.gov.in/e-Textbooks.htm https://scert.telangana.gov.in/e-Textbooks.htm
2 00014Loading...
09
Welcome to TELANGANA OPEN SCHOOL SOCIETY https://www.telanganaopenschool.org/inter_question_banks.html
1 9279Loading...
10
ANDHRA PRADESH OPEN SCHOOL SOCIETY https://apopenschool.ap.gov.in/inter-student-services.aspx
1 8876Loading...
11
Textbooks Download Page https://cse.ap.gov.in/textBooksDownloadingPageTEBilingual
1 94411Loading...
12
BIE | Board of Intermediate Education, AP https://bieap.apcfss.in/Materials.do
1 9124Loading...
13
మన గ్రూప్లో.. మన యూట్యూబ్ ఛానల్ లో.. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటూ ఉంటుంది కదా.. సో మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు టెలిగ్రామ్ లో.. మీ యొక్క సమస్యను నాకు చెప్పొచ్చు.. దానిమీద నేను అందరికీ ఒక వీడియో రూపంలో చేయడానికి అవుతూ ఉంటుంది.. సో ఒకసారి ప్లాన్ చేస్తాను.. మీరు అయితే నాకు మీరు ప్రెసెంట్ ఏ సిట్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో ఇలా నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉండండి.. కచ్చితంగా దాని గురించి నేను ఒక ఆలోచనకి వచ్చి మీకు ఒక సలహా ఇస్తాను..
1 7270Loading...
14
మీరందరూ డిస్కషన్ పెట్టిన ప్రతి విషయాన్ని నేను నా ఆలోచన లోకి తీసుకొని అమలు చేస్తాను.. మీ అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు.. కానీ మీరు పెట్టినవన్నీ నేను చదివాను.. ప్రస్తుతానికి గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను.. మళ్లీ రేపు ఈవినింగ్ ఓపెన్ చేస్తాను.. ప్రతిరోజు సాయంత్రం కొద్ది టైం గ్రూప్ ఓపెన్ లో పెడతాను.. మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వచ్చు.. అందరూ గ్రూప్ మెంబర్స్ మొత్తం.. ఆల్ ద బెస్ట్ మై డియర్స్.. Good Night all of you.. Your's Ratna 💐
1 7630Loading...
15
ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్లకి చాలా బాగా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి
1 7350Loading...
16
అందరికీ హాయ్! మీకు eQuizards గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక AI website, దీని ద్వారా మీరు ఏదైనా టాపిక్ లేదా ఫైల్ పై వెంటనే MCQs సృష్టించవచ్చు. మీ ప్రిపరేషన్ కు ఇది సహాయపడుతుంది. డెమో చూడండి మరియు మాతో జాయిన్ అవ్వండి. 👉👉Link : https://www.equizards.com Demo : https://youtu.be/VKJKr9F1v3Q దయచేసి ఒకసారి ప్రయత్నించండి.
1 7522Loading...
17
ఈ వీడియో అందరూ చూడండి మీకు డిఎస్సి కి ఒక మోటివేషన్ ల ఉపయోగపడుతుంది
1 9250Loading...
18
Media files
2 7991Loading...
19
*🔥🌹ORANGE CAP WINNERS IN IPL HISTORY🌹🔥*
2 0353Loading...
20
https://youtu.be/Lggf_GXGCAQ?si=Cht-XdszHqxM92sw
2 7591Loading...
21
*🔥🌹తెలంగాణ కొన్ని ముఖ్యంశాలు🌹🔥* 👉తెలంగాణ కాశ్మీర్ *-ఆదిలాబాద్ జిల్లా* 👉తెలంగాణ తొలి డిజిటల్ అక్షరాస్యత గ్రామం *- బాసర ,నిర్మల్ జిల్లా* 👉అత్యధిక ఎస్సీ జనాభా శాతం ఉన్న జిల్లా *- మంచిర్యాల* 👉పంట తీవ్రత సూచిక అత్యధిక జిల్లా *- నిజామాబాద్*  👉కుటీర రంగ కార్మికులు అత్యధిక జిల్లా *-నిజామాబాద్* 👉తెలంగాణ సీడ్ బౌల్ *- అంకాపూర్ ,నిజామాబాద్* 👉గ్రానైట్‌ల నగరం *- కరీంనగర్* 👉 రైస్ బౌల్  ఆఫ్ తెలంగాణ *-కరీంనగర్* 👉రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ *- జగిత్యాల* 👉   బౌద్ధమతాన్ని ఆచరించడంలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థలం *- జగిత్యాల* 👉తెలంగాణ టెక్స్‌టైల్ పట్టణం *- సిరిసిల్ల* 👉దక్షిణ కాశీ(దక్షిణ బనారస్) *-వేములవాడ,రాజన్న సిరిసిల్ల జిల్లా* 👉  నల్ల బంగారు నగరం(city of black gold) *- గోదావరిఖని ,పెద్దపల్లి జిల్లా* 👉 ఆసియాలో రెండవ అతిపెద్ద చర్చి *- మెదక్ చర్చి* 👉రాష్ట్ర ప్రధమ విద్యా కేంద్రం  (educational hub) *-గజ్వేల్ ,సిద్దిపేట జిల్లా* 👉రాష్ట్రంలో మొదటి జైలు మ్యూజియం *- సంగారెడ్డి*  👉దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం *-పటాన్చెరువు,సంగారెడ్డి జిల్లా* 👉 జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం *-అమీన్‌పూర్ సరస్సు ,పటాన్చెరు,సంగారెడ్డి జిల్లా* 👉సమతా విగ్రహం (statue of equality) *- ముచ్చింతల్,రంగారెడ్డి జిల్లా* 👉రాష్ట్రంలో అత్యధిక జనాభా మండలం *-కుత్భుల్లాపూర్ ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా* 👉 దేశంలో మొదటి ISO సర్టిఫికేట్ పొందిన పోలీస్ స్టేషన్ *-జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా* 👉దేశంలో రెండవ అతిపెద్ద టిబి శానిటోరియం *- అనంతగిరి ,వికారాబాద్ జిల్లా* 👉  విస్తీర్ణం వారీగా అతి చిన్న జిల్లా *-హైదరాబాద్ జిల్లా* 👉మొత్తం పట్టణ జనాభా కలిగిన జిల్లా *- హైదరాబాద్ జిల్లా* 👉అధిక జనాభా కలిగిన జిల్లా ,గ్రామ పంచాయతీలు లేని జిల్లా *-హైదరాబాద్ జిల్లా* 👉 ఎక్కువ మండలాలు , అత్యధిక గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా *-నల్గొండ* 👉తెలంగాణ పట్టు నగరం(silk city of telangana) *- పోచంపల్లి ,యాదాద్రి భువనగిరి జిల్లా* 👉తెలంగాణ గేట్‌వే *-సూర్యాపేట జిల్లా* 👉పిల్లలమర్రి చెట్టు *- మహబూబ్ నగర్ జిల్లా* 👉తెలంగాణ మొదటి పాలిటెక్నిక్ కళాశాల *- వనపర్తి జిల్లా* 👉దేవాలయాల భూమి(land of temples) *-  జోగులాంబ* 👉తెలంగాణ పత్తి గిన్నె (cotton seed bowl of telangana) *-గద్వాల్ ,జోగులాంబ గద్వాల్ జిల్లా* 👉నల్లమల ఊటీ *- మల్లెల తీర్థం ,నాగర్ కర్నూల్ జిల్లా* 👉అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ *-నాగర్ కర్నూల్ జిల్లా* 👉కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది *-తంగడి గ్రామం  ,మక్తల్ తాలుకా ,నారాయణ్ పెట్ జిల్లా* 👉 ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ *- ఎనుమాముల మార్కెట్ ,హన్మకొండ జిల్లా* 👉పీవీ నర్సింహారావు *- హన్మకొండ జిల్లా* 👉 దేశానికే ఆదర్శ గ్రామం *- గంగదేవి పల్లి,గీసుకొండ మండలం ,వరంగల్ జిల్లా* 👉రాష్ట్రంలో అత్యధిక పాల ఉత్పత్తి జిల్లా *-జనగాం  జిల్లా*  👉దక్షిణ త్రివేణి సంగమం *- కాళేశ్వరం ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా* 👉 పాండవుల గుట్ట(geo heritage site) *- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా* 👉రాష్ట్రంలో అత్యల్ప జనాభా మండలం *-గంగారం, మహబూబాబాద్ జిల్లా* 👉 తెలంగాణ నయగారా *-బోగత జలపాతాలు ,ములుగు జిల్లా* 👉రాష్ట్రంలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా *- ములుగు జిల్లా* 👉తెలంగాణ కోనసీమ *-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* SaNjU SaNDeeP✍️
2 21423Loading...
22
*🔥చరిత్రలో ఈరోజు మే /27🌍🔥* *🔎సంఘటనలు🔍* 🌾1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన 🌾1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. 🌾1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు. *💐జననాలు💐* 💞1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406) 💞1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983) 💞1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016). 💞1942: కే.వి.విజయేంద్ర ప్రసాద్ , రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు. 💞1943: క్రొవ్విడి బలరామమూర్తి. 💞1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత. 💞1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 💞1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక. *🍂మరణాలు🍂* 🌺1910: రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843). 🌺1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848) 🌺1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908). 🌺1964: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889) 🌺1980: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917) 🌺1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927) 🌺2014: జయలక్ష్మి ,(రాధాజయలక్ష్మి ) సినీ నేపథ్య గాయనిలు , భారతీయ కర్ణాటక విద్వాంసులు (1932) 🌺2015: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933). 🌺2018: మాదాల రంగారావు , తెలుగు సినీ నటుడు నిర్మాత దర్శకుడు (జ.1948) SaNjU SaNdeep
2 0712Loading...
23
*🏆 17th INDIAN PREMIER LEAGUE* 🏟 Hosted By - India 🕹 Title Sponsor - TATA 🥇 Winner - Kolkata Knight Riders (3rd title) 🥈 Runner-up - Sunrisers Hyderabad 🟣 Purple Cap (Most Wickets) - Harshal Patel (Punjab Kings) (24) 🟠 Orange Cap (Most Run) - Virat Kohli - RCB (741) 🎖 Most valuable player: Sunil Narine (Kolkata Knight Riders) 🏵 Fairplay Award: Sunrisers Hyderabad 🏆Emerging player of the season : Nitish Reddy (SRH) 🏌‍♂Game changer of the season : Sunil Narine (KKR) 📣Most valuable player of the season : Sunil Narine (482 runs and 17 wickets, KKR) 6⃣Most Sixes Award - Abhishek Sharma (SRH) 4⃣Most Fours Award - Travis Head (SRH) SaNjU SaNDeeP
1 9778Loading...
24
షేర్ చెయ్యండి ఈ లింక్ మీ ఫ్రెండ్స్ అందరికీ
2 2960Loading...
25
https://t.me/boost/DSCaspirant
2 3250Loading...
26
DSC విద్యా దృక్పథాలు క్లాసెస్ బిట్స్ వీడియోస్ ప్లే లిస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ చాలా usefull అందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియోస్ చూసి👇 https://youtube.com/playlist?list=PLl0O7_zuGH4vgFOEVYe0-PSfteiLoikrv&si=VXI8OhHbyphZHKmw
2 3356Loading...
27
DSC GK and current affairs క్లాసెస్, బిట్స్ వీడియోస్ playlist ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ అందరికీ usefull నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ👇 https://youtube.com/playlist?list=PLl0O7_zuGH4vRs6jpMR-4rfPaT-SNlSSw&si=zMg4c0PzRTNGSylA
2 2714Loading...
28
మన గ్రూప్ మెంబర్స్ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను చక్కగా గుర్తు పెట్టుకోండి.. ఇక్కడ మీకు గ్రూప్ ఓపెన్ చేసింది కేవలం మీ యొక్క సలహాలు నాకు మీరు అందించడానికి మాత్రమే.. అనవసరమైన విషయాలు డిస్కస్ చేస్తే వాళ్ళని బ్యాన్ చేస్తాను.. ఒకసారి గ్రూపులో బ్యాన్ అయితే నెంబర్ మళ్లీ యాడ్ అవడం జరగదు.. కాబట్టి జాగ్రత్తగా మెసేజ్ చేసే ముందు చూసుకోండి.. మీకు అందుబాటులో ఉండడం కోసం నేను ఇలా చేస్తుంటే మీరు మిస్ యూస్ చేసుకోవద్దు.. అలా అయితే మీరు మీ సలహాలని నాకు ఎప్పటికీ అందించలేరు.. మీతో నేను కాంటాక్ట్ లో ఉండాలి అంటే మీరు బుద్ధిగా ఉండాలి.. గ్రూప్ ఎందుకు ఓపెన్ చేసానో అందుకు మాత్రమే డిస్కషన్ పెట్టుకోండి.. ఆ తర్వాత నేను గ్రూప్ క్లోజ్ చేస్తాను.. ఒకసారి ఎవరైనా సరే బ్యాన్ అయితే మళ్లీ వాళ్ళు గ్రూపులో యాడ్ అవడం జరగదు కాబట్టి అనవసరమైన కంటెంట్ మీరు గ్రూప్ లో మెసేజ్ చేయకండి.. ఇంకో విషయం మన ఛానల్ తరఫున ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ అందరికీ ఫ్రీ మాత్రమే.. మనకి ఎటువంటి యాప్స్ లేవు.. మనం ఎటువంటి బుక్స్ కూడా తయారు చేయట్లేదు.. ఎటువంటి బుక్స్ కూడా మనం రిలీజ్ చేయట్లేదు.. యాప్స్ క్రియేట్ చేసి గాని బుక్స్ క్రియేట్ చేసి గాని ఏ ఒక్కరి దగ్గర నేను అమౌంట్ కోసం ఏదీ చేయాలి అనుకోవట్లేదు.. నా దృష్టిలో విద్య అనేది అందరికీ ఫ్రీ మాత్రమే.. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందరికీ ఫ్రీగా ఏదైతే నేను అందగలను అంతవరకు నేను చేస్తూ ఉంటాను.. All the best 💐💐💐🤝 Your's Ratna
2 2441Loading...
29
మన గ్రూప్ మెంబర్స్ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను చక్కగా గుర్తు పెట్టుకోండి.. ఇక్కడ మీకు గ్రూప్ ఓపెన్ చేసింది కేవలం మీ యొక్క సలహాలు నాకు మీరు అందించడానికి మాత్రమే.. అనవసరమైన విషయాలు డిస్కస్ చేస్తే వాళ్ళని బ్యాన్ చేస్తాను.. ఒకసారి గ్రూపులో బ్యాన్ అయితే నెంబర్ మళ్లీ యాడ్ అవడం జరగదు.. కాబట్టి జాగ్రత్తగా మెసేజ్ చేసే ముందు చూసుకోండి.. మీకు అందుబాటులో ఉండడం కోసం నేను ఇలా చేస్తుంటే మీరు మిస్ యూస్ చేసుకోవద్దు.. అలా అయితే మీరు మీ సలహాలని నాకు ఎప్పటికీ అందించలేరు.. మీతో నేను కాంటాక్ట్ లో ఉండాలి అంటే మీరు బుద్ధిగా ఉండాలి.. గ్రూప్ ఎందుకు ఓపెన్ చేసానో అందుకు మాత్రమే డిస్కషన్ పెట్టుకోండి
300Loading...
30
Media files
3 2817Loading...
31
AP & TS (DSC) కోసం https://youtube.com/playlist?list=PLl0O7_zuGH4s4Jom2BahABVOMyh5SB_3L&si=IgmnJ08OM8Dn-fBt విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ లో ఉన్న అన్ని వీడియోస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.. మిగతావి కొత్తగా నేను చేస్తున్నాను.. ఈ ప్లే లిస్ట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి
2 1486Loading...
32
*🔥🌹రచనలు::🌹🔥* ◆కధాసరిత్సాగరము --- సోమదేవుడు ◆ముద్రారాక్షసం --- విశాఖదత్తుడు ◆బృహత్ కథ --- గుణాడ్యడు ◆అష్టాధ్యాయి --- పాణిని ◆బృహత్ జాతకమంజరి --- క్షేమేంద్రుడు ◆శిశుపాలవధ --- భారవి ◆కిరాతార్జునీయం --- భారవి ◆శుశ్రుతసంహిత --- శుశ్రుతుడు ◆నీతి శతకం --- భర్తృహరి ◆పంచతంత్రం --- విష్ణుశర్మ ◆మేఘసందేశం, కుమారసంభవం --- కాళిదాసు ◆హర్ష చరిత్ర --- భాణుడు ◆ప్రియదర్శిని --- హర్షుడు ◆మత్తవిలాస ప్రహసనం --- మహేంద్రవర్మ-1 ◆ప్రశోత్తర రత్నమాళిక --- అమోఘవర్షుడు ◆అమోఘవృత్తి --- శాక్తాయనుడు ◆నవసాహసాంక చరిత్ర --- పద్మగుప్తుడు ◆యుక్తికల్పతరువు --- భోజరాజు ◆పండితరాధ్య చరిత్ర --- పాల్కురికి సోమనాథుడు ◆ప్రతాపరుద్రయశోభూశనం --- విద్యానాథుడు ◆శృంగార నైషదం --- శ్రీనాథుడు ◆మనుచరిత్ర --- అల్లసాని పెద్దన ◆జైమనిభారతం, వాణినారాణి --- పిల్లలమర్రి పిన వీరభద్రుడు ◆నీతిసారం --- రుద్రదేవుడు ◆నృత్య రత్నావళి --- జయసేని ◆కృష్ణరాయ విజయం --- ధూర్జటి ◆వసుచరిత్ర --- రామరాజ భూషణుడు ◆సుభద్ర పరిణయం --- తిమ్మక్క ◆మొల్ల రామాయణం --- కవియిత్రి మొల్ల ◆ఉషా పరిణయం --- శ్రీకృష్ణ దేవరాయలు ◆పాండురంగ మహత్యం --- తెనాలి రామకృష్ణుడు ◆రామచరిత మానస్ --- తులసీదాస్ ◆బాబర్ నామా --- బాబర్ ◆షాజహాన్ నామా --- ఇనాయత్ ఖాన్ ◆ఆంధ్రమహాభారతం --- తిక్కన సోమయాజులు ◆నిర్వచనోత్తరరామాయణం --- తిక్కన సోమయాజులు ◆నైషధ చరిత్ర --- శ్రీహర్షుడు ◆రాజతరంగణి --- కల్హనుడు ◆విక్రమార్కుని విజయం --- పంప *❣️SaNjU SaNDeeP✍️❣️*
2 23751Loading...
33
*🔥అన్ని రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవం🔥* ◆అరుణాచల్ ప్రదేశ్ 20 ఫిబ్రవరి, 1987 ◆అస్సాం 26 జనవరి 1950 ◆ఆంధ్రప్రదేశ్ 01 నవంబర్ 1956 ◆ఒరిస్సా 01 ఏప్రిల్ 1936 ◆ఉత్తర ప్రదేశ్ 26 జనవరి 1950 ◆ఉత్తరాఖండ్ 09 నవంబర్ 2000 ◆కర్ణాటక 01 నవంబర్ 1956 ◆కేరళ 1 నవంబర్ 1956 ◆గుజరాత్ 1 మే 1960 ◆గోవా 30 మే 1987 ◆ఛత్తీస్‌గఢ్ 01 నవంబర్ 2000 ◆జమ్మూ మరియు కాశ్మీర్ 26 జనవరి 1950 ◆జార్ఖండ్ 15 నవంబర్ 2000 ◆తమిళనాడు 26 జనవరి 1950 ◆తెలంగాణ 02 జూన్ 2014 ◆త్రిపుర 21 జనవరి 1972 ◆నాగాలాండ్ 01 డిసెంబర్ 1963 ◆పంజాబ్ 01 నవంబర్ 1966 ◆పశ్చిమ బెంగాల్ 01 నవంబర్ 1956 ◆బీహార్ 01 ఏప్రిల్ 1912 ◆మణిపూర్ 21 జనవరి 1972 ◆మధ్యప్రదేశ్ 01 నవంబర్ 1956 ◆మహారాష్ట్ర 1 మే 1960 ◆మిజోరం 20 ఫిబ్రవరి 1987 ◆మేఘాలయ 21 జనవరి 1972 ◆రాజస్థాన్ 01 నవంబర్ 1956 ◆సిక్కిం 16 మే 1975 ◆హర్యానా 01 నవంబర్ 1966 ◆హిమాచల్ ప్రదేశ్ 25 జనవరి 1997 ❣️SaNjU SaNDeeP✍️❣️
2 11127Loading...
34
AP & TS అందరికీ డీఎస్సీ కోసం Perspectives in Education విద్యా దృక్పథాలు క్లాసెస్ నోట్స్ చేస్తున్న.. అయ్యాక మీకు వీడియోస్ అందిస్తా.. ఆల్రెడీ ఉన్న క్లాస్సెస్ తర్వాత వీటికి నెంబర్స్ ఇచ్చి.. నెక్స్ట్ క్లాస్సెస్ గా అప్లోడ్ చేస్తా.. ఇంతవరకు నేను చేసిన క్లాసెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.. ఎంత మంది రెఢీ గా ఉన్నారు కామెంట్ చేయండి
2 2945Loading...
35
1)పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే 2) నేపాల్ జనాభా లెక్కలు. 3) Soloman island chief minister 4)జన్మభూమి మూడవ విడత ఎప్పుడు ప్రారంభమైనది 5) మెజారిటీ ప్రశ్నలు డేటా పైన అడగడం జరిగింది. 6 ) ఏ.పి.పి.యస్.సి ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది. ........... ఇలాంటి ప్రశ్నలు నిన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది
2 6231Loading...
36
*GST COLLECTION'S 2023 - 2024 *GST COLLECTION OF PREVIOUS MONTHS IN 2023 - 🔷JANUARY :  *1,55,922CR.* 🔶FEBRUARY : *1,49,577CR*. 🔷MARCH.      : *1,60,122CR.* 🔶APRIL.         : *1,87,035CR.* 🔷MAY            : *1,57,090CR.* 🔶JUNE          : *1,61,497CR.* 🔷JULY : *1,65,105CR* 🔷August : *1,59,069CR* 🔶September : *1,62,712CR* 🔷October 2023 – *1,72,003CR* 🔶November 2023 – *1,67,929 CR* 🔷December 2023 – *1,64,882 CR* 🔥The gross Goods and Services Tax (GST) collections in December 2023 were recorded at Rs 1,64,882 crore, 10.3 percent higher than Rs 1,49,507 crore in December 2022 🔹In November 2023, GST collections were recorded at Rs 1,67,929 crore. *GST COLLECTION OF 2024 : 🔷JANUARY 2024 : 1,74,106CR. 🔶FEBRUARY 2024 : 1,68,337CR. 🔷MARCH.      : *1,78,Lakh CR.* 🔶APRIL.         : *₹2.10 lakh CR.* *A total of 2.10 lacks crore rupees gross GST revenue has been collected during April 2024. This marks a robust 12.4% percent increase compared to that in the same month last year. *ALL TYM RECORD 2024 APRIL MONTH GST COLLECTION"S *₹2.10 lakh CRoRe* *Data Released By - Finance Ministry. Prepared by SaNjU SaNDeeP✍️
3 1708Loading...
37
*🎯❣️🌹SaNjU SaNDeeP✍️❣️🌹🎯* *🔥 ImporTenT CurrenT Index -2024✍️🔥* *🔥🌹గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ 2024🌹🔥* 1. అమెరికా 2. రష్యా 3. చైనా 4.భారత్ 5.దక్షిణ కొరియా *🔥🌹ప్రపంచ సైబర్ నేర సూచి-2024🌹🔥* 1.రష్యా 2. ఉక్రెయిన్ 3. చైనా 4. అమెరికా 5. నైజీరియా 10. భారత్ *🔥🌹 ప్రపంచం సంతోషకార సూచి - 2024🌹🔥* 1.- ఫిన్లాండ్ 2.- డెన్మార్క్ 3.- ఐస్లాండ్ 4.- స్వీడన్ 5.-ఇజ్రాయేల్ 126.- భారత్ 141.- లెసోదో 142.- లెబనాన్ 143.- ఆఫ్గనిస్తాన్ *🔥🌹హుమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్-HDI - 2023-2024🌹🔥* 1. స్వీడన్ 2. నార్వే 3. ఐస్లాండ్ 4. హాంకాంగ్ 5. డెన్మార్క్ 134 - భారత్ 191 సెంట్రల్ ఆఫ్రికన్ 192 దక్షిణ సుడాన్ 193 సోమాలియా *🔥🌹జెండర్ ఇక్యువలిటీ ఇండెక్స్ 2023 - 2024🌹🔥* 1. డెన్మార్క్ 2. నార్వే 3. స్విట్జర్లాండ్ 4. స్వీడన్ 5. నెదర్లాండ్ 108.భారత్ 164.సోమాలియా 165. నైజీరియా 166. యెమెన్ -------------------------------------------------------------------- *🔥❣️SaNjU SaNDeeP✍️❣️🔥* -------------------------------------------------------------------- మన స్టూడెంట్స్ లో ఒకరు ఇంపార్టెంట్ కరెంట్ అఫ్ఫైర్స్ పెట్టారు చూసుకోండి
3 21616Loading...
38
ఇక్కడ లీవ్ ఏ కామెంట్ అని ఉన్న దగ్గర.. ఈరోజు మీరు చదువుతున్న ప్రతి సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ అయిన ఒక ఐదు పాయింట్లు.. ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ నేమ్ పెట్టి.. కామెంట్ చేసినట్లు వాటిని పెట్టండి.. అవి మరి కొంతమందికి యూస్ అవుతాయి కదా.. వాటిని నేను మళ్ళీ నా ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను.. నా ఈ ఆలోచన మీకు నచ్చితే కచ్చితంగా పాటించండి.. ఎందుకు అంటే.. మనం నాలెడ్జ్ చాలా ఎక్కువ నేర్చుకుందాం.. All the best 💐
3 0180Loading...
39
నాలోని స్ట్రెంత్స్ (సామర్థ్యాలు) ఏం చూశారు కామెంట్ చేయండి
3 3582Loading...
*🔥 ImporTenT CurrenT AffirS✍️🔥* *28 May 2024* ➼ ప్రతి సంవత్సరం మే 27న 'ఎమర్జెన్సీ మెడిసిన్ డే' జరుపుకుంటారు.  ➼ లిథువేనియా అధ్యక్ష ఎన్నికలలో 'గీతానాస్ నౌసేదా' విజయం సాధించారు.  ➼ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టైటిల్‌ను 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) గెలుచుకుంది.  ➼ పాయల్ కపాడియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. ➼ చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాల మధ్య తొమ్మిదవ 'త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం' సియోల్‌లో జరిగింది.  ➼ భారత జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా నిలిచింది.  ➼ 'సౌరభ్ హెచ్. మెహతా' ప్రపంచంలోనే మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్‌ను విడుదల చేశారు. ➼ ప్రముఖ సినీ దర్శకుడు 'సికందర్ భారతి' (60) కన్నుమూశారు.  ➼ భారతీయ సంతతికి చెందిన సీనియర్ న్యాయవాది 'జయ బాడిగ' USAలోని కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  ➼ మొదటి 'ఆసియన్ రిలే ఛాంపియన్‌షిప్ 2024' బ్యాంకాక్‌లో జరుగుతుంది. ➼ భారతదేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ GDP నిష్పత్తి 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ➼ ఫ్రాన్స్‌లో జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ➼ Every year 'Emergency Medicine Day' is celebrated on 27 May.  ➼ 'Gitanas Nauseda' has won the presidential election of Lithuania.  ➼ The title of Indian Premier League (IPL) 2024 has been won by ' Kolkata Knight Riders' (KKR).  ➼ Payal Kapadia has won the Grand Prix award for  her film 'All We Imagine as Light' at the Cannes Film Festival. ➼ The ninth ' trilateral summit' between China, Japan and South Korea is held in Seoul.  ➼ Indian gymnast ' Dipa Karmakar' has become the first Indian gymnast to win a gold medal in the Asian Championship.  ➼ 'Saurabh H. Mehta' has launched the world's first 100% biodegradable pen. ➼ Famous film director ' Sikander Bharti' has passed away at the age of 60.  ➼ Senior Indian-origin lawyer ' Jaya Badiga'has been appointed as a judge in the Sacramento County Superior Court in California, USA.  ➼ The first ' Asian Relay Championship 2024' will be held in Bangkok . ➼ India's market capitalization GDP ratio reaches 15-year high. ➼ Anasuya Sengupta creates history by becoming the first Indian to win the Best Actress award at the 77th Cannes Film Festival in France SaNjU SaNDeeP
Hammasini ko'rsatish...
నేను గ్రూప్ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ రేపు ఈవెనింగ్ ఓపెన్ చేస్తాను.. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.. అనవసర చాట్ మనకు వద్దు సరేనా.. 🤝🤝🤝💐 Ratna
Hammasini ko'rsatish...
👍 7
మన ఛానల్ డీపీ ఛేంజ్ చేశాను.. చూసుకోండి.. చాలా మంది అడుగుతున్నారు.. సో చేంజ్ చేశాను
Hammasini ko'rsatish...
8👍 2
ఈ వీడియో అందరూ చూడండి.. కొద్ది టైం మీరు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి కొద్ది టైం గ్రూప్ ఓపెన్ లో ఉంచుతాను
Hammasini ko'rsatish...
*🔥చరిత్రలో ఈరోజు మే /28🌍🔥* *🔎సంఘటనలు🔍* 🌾1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 🌾2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. *🌺జననాలు🌺* 🪸1883: వినాయక్ దామోదర్ సావర్కర్, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు (మ.1966) 🪸1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953) 🪸1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996) 🪸1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు. 🪸1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 🪸1958: కోటీ,(సాలూరుకోటేశ్వర రావు) సంగీత దర్శకుడు . 🪸1996: గట్టెం వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు. *🌺మరణాలు🌺* 💐1997: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930) 💐1999: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920) 💐2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921) 💐2022: ఎడవ బషీర్, మలయాళ సినిమా నేపథ్య గాయకుడు. (జ.1943) *🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳* - *🍂నేపాల్ గణతంత్ర దినోత్సవం.* SaNjU SaNDeep
Hammasini ko'rsatish...
👍 3
Photo unavailableShow in Telegram
Just Have a Fun 😜😜😜😂😂😂🍫🍫🍫
Hammasini ko'rsatish...
😁 21👍 2
Welcome to TELANGANA OPEN SCHOOL SOCIETY https://www.telanganaopenschool.org/inter_question_banks.html
Hammasini ko'rsatish...

👍 3