uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

TSPSC GROUPS

TSPSC GROUPS

Закритий канал

TSPSC GROUPS 1.2.3.4 All Competitive Exams

Показати більше
Країна не вказанаКатегорія не вказана
681
Підписники
Немає даних24 години
Немає даних7 днів
Немає даних30 днів
Архів дописів
🤫 The group is off, please do not send any message

Hi Murthy., Welcome to వివేకానంద స్టడీ గ్రూప్ group 🗓 Today : Saturday 21 May 2022 ⏰ Hour : 16:50 This message will be deleted after 3 minutes

[11/35] 64 ,65 వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని ప్రయత్నించి విఫలమైన ప్రధానమంత్రి ఎవరు
Public voting

[29/45] ఈ క్రింది వాటిలో బింబిసారుడు జయించిన రాజ్యం ఏది
Public voting

Hi B., Welcome to వివేకానంద స్టడీ గ్రూప్ group 🗓 Today : Friday 13 May 2022 ⏰ Hour : 17:17 This message will be deleted after 3 minutes

భారత ప్రభుత్వ పథకాలు నీతి ఆయోగ్ 1 జనవరి 2015 బేటీ బచావో బేటీ పఢావో 22 జనవరి 2015 సుకన్య సమృద్ధి యోజన 22 జనవరి 2015 ముద్రా బ్యాంక్ పథకం 8 ఏప్రిల్ 2015 ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన 9 మే 2015 అటల్ పెన్షన్ యోజన 9 మే 2015 ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన 9 మే 2015 ఉస్తాద్ యోజన (USTAD) 14 మే 2015 ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం 25 జూన్ 2015 అమృత్ పథకం 25 జూన్ 2015 స్మార్ట్ సిటీ ప్లానింగ్ 25 జూన్ 2015 డిజిటల్ ఇండియా మిషన్ 1 జూలై 2015 స్కిల్ ఇండియా మిషన్ 15 జూలై 2015 దీనదయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన 25 జూలై 2015 మేక్ ఇన్ ఇండియా 25 సెప్టెంబర్ 2015 ఇంప్రింట్ ఇండియా పథకం 5 నవంబర్ 2015 సవర్ణ మానిటైజేషన్ పథకం 5 నవంబర్ 2015 ఉదయ్ పథకం (ఉదయ్) 5 నవంబర్ 2015 వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ 7 నవంబర్ 2015 నాలెడ్జ్ ప్లాన్ 30 నవంబర్ 2015 కిల్కారీ పథకం 25 డిసెంబర్ 2015 నమామి గంగే తొలి దశ ప్రచారం ప్రారంభమైంది 5 జనవరి 2016 భారతదేశాన్ని ప్రారంభించండి (Startup india) 16 జనవరి 2016 ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన 18 ఫిబ్రవరి 2016 సేతు భారతం ప్రాజెక్ట్ 4 మార్చి 2016 స్టాండ్ అప్ ఇండియా పథకం 5 ఏప్రిల్ 2016 గ్రామోదయ సే భారత్ ఉదయ్ అభియాన్ 14 ఏప్రిల్ 2016 ప్రధాన మంత్రి వుజ్వల యోజన (Ujjawala Yojana) 1 మే 2016 జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక 1 జూన్ 2016 నాగమి గంగే కార్యక్రమం 7 జూలై 2016 విమాన ప్రణాళిక 21 అక్టోబర్ 2016 సౌర్ సుజల యోజన 1 నవంబర్ 2016 ప్రధానమంత్రి యువనేస్తం 9 నవంబర్ 2016 భీమ్ యాప్ 30 డిసెంబర్ 2016 జీవనోపాధి గ్రామీణ ఎక్స్‌ప్రెస్ పథకం 21 ఆగస్టు 2017 ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన - సౌభాగ్య 25 సెప్టెంబర్ 2017 భాగస్వామి ప్రచారం 24 అక్టోబర్ 2017 By Mohanraj

[78/100] బాంబే క్రోనికల్ ఎవరి యొక్క పత్రిక?
Public voting

🔹 న్యూజిలాండ్‌ ఎంపీగా మేఘన..టంగుటూరు యువతికి అరుదైన గౌరవం 🔹సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎంపిక   👇👇👇👇👇👇

The condition of the family is....... on account of poverty.
Anonymous voting

Telangana.Telugu Current affairs Magazine.February 2022.pdf

ఏప్రిల్‌ 2 నుంచి సీయూఈటీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి వివరాలివే https://telugu.samayam.com/education/entrance-exam/cuet-2022-application-process-starts-from-april-2-check-eligibility-fees/articleshow/90491357.cms CUET 2022 for UG programs: సెంట్రల్‌ యూనివర్సిటీల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ (UG Courses) కోర్సుల్లో ప్రవేశాలకు మొదటిసారిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ను ఎన్‌టీఏ నిర్వహించనుంది.

Repost from N/a
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క 2022 ఇతివృత్తాన్ని గుర్తించుము ?
Anonymous voting

Q5. ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించబడింది?
Anonymous voting

All In One Compilation for TSPSC,APPSC, All State & Central Exams ● 1. #Budget2022 2. #Forestsurvey2021 3. #Ramsarsites 4. #BrandAmasdor2022 5. #WinterOlympics 6. #DadasahebAwards2022 7. #Sports2022 8. #CabinetList2022 9. #NatoFacts2022 10. #UkraineRussiaWar2022 11. #WomenInNews2022 12. #Central&StateSchemes2022 13. #BaftaAwards2022 14. #InternationalOraganisations 15. #Science& Technology2022 16. #Ipl2022 17. #Temples 18. #Awards2022 19. #oscars2022 20. #Summits2022 21. #SportsEvents2022 22. #WomenWorldCup2022 23. #MillitaryExercise2022 24. #FilmAwards2022 25. #FirstLargestinIndia&World2022 26. #Books&Authors2022 27. #ClassicalFolkDances 28. #Appointments2022 29 #DamsinIndia 30 #CropsMineralsIndia 31 #RiverThierOrigin 32 #GiTags 33 #NuclearPowerPlants 34 #1857Revolt 35 #MountainPass 36 #StraitsoftheWorld 37 #Awards2021 38 #CongressSessions 39 #ConstitutionalAmendments 40 #TribesInIndia 41 #Indexes2021-2022 42 #EnvironmentEcology 43 #NationalParks 44 #Census2011 45 #HighestpeaksIndia 46 #isroSpace 47 #SoilsIndia 48 #ICC 49 #GrandSlam2022 50 #GovernorGeneralsofIndia 👇👇👇👇👇👇👇👇👇 Static + Current Affairs = Covered from 10+ sources = 50 PDFs topic wise current affairs Check the sample above... Actual Price :- 50 Rs only Discount price :- 25 Rs only with 50 % discount. Due to huge requests from students.. We are extending upto 31 may... 👉 ☀️☀️☀️discount valid Upto 31th May☀️☀️☀️ UPI payment :- telsuko.official@ybl Contact here to buy👇👇👇 Contact us @InStantHacker Join 👉 @iamtelusko_Tspsc_Appsc

[28/30] ప్రపంచమంతటా రక్తం పీల్చి బ్రతికే దోమలు ఈ క్రింది వానిలో ఏవి
Public voting

Hii

Repost from Aditya Today
*Join the live class at : 8:00PM* 👇👇 https://youtu.be/Grxu-CTr2f8 *For PDF Join telegram channel* 👇 https://t.me/adityatodaychanneI

లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణం 12 సెంటి మీటర్లు అయితే దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు లో ఎంత?
Public voting

ఏపీలో నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటి వరకో తెలుసా..? https://telugu.samayam.com/education/news/ap-school-summer-holidays-2022-summer-vacations-in-andhra-pradesh-schools-from-may-6/articleshow/91364502.cms Summer holidays for schools in AP: ఏపీలో మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్నీ స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 4వ తేదీలోగా అన్నీ పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.