cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Volunteer family updates

Рекламні дописи
11 769
Підписники
+2924 години
+2867 днів
+1 07430 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

>>>గిరిజన ప్రాంతాల్లో ఎండీయూ యూనిట్ల ద్వారా 962 రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేసి, పాత రేషన్ షాపుల పద్ధతిని ప్రారంభించాలి ≈ *మంత్రి సంధ్యారాణి.* >>>ప్రభుత్వ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోనుంది.
Показати все...
👎 14👍 11
Фото недоступнеДивитись в Telegram
Volunteer salry bill for this month
Показати все...
👍 18🫡 1
రైతు భరోసా పథకం పేరు మార్పు. ✓ *"అన్నదాత సుఖీభవ"* గా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు. ✓ *అన్నదాత సుఖీభవ* పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందనుంది. ఇందులో కేంద్రం వాటా 6000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది. #AnnadataSukhibhava
Показати все...
👍 10👎 2
*రైతు భరోసా పథకం* పేరు మార్పు... *"అన్నదాత సుఖీభవ"* గా మార్చడం జరిగింది...దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు.
Показати все...
👍 14 4
00:59
Відео недоступнеДивитись в Telegram
11.35 MB
👍 134👎 8🔥 5🤗 2
*సచివాలయాలకే 'సూపర్ సిక్స్'* • అమలు బాధ్యత అప్పగింత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిం ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో అధికారయంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో ఇప్పటికే పది నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ సిక్స్ పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకే అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.
Показати все...
👍 30👌 8🔥 3 1
*ఆగస్టు 14 ఆఖరి గడువు..* సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతు లు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. https://whatsapp.com/channel/0029VaB9qX1GzzKXnneZJ01Q
Показати все...
👍 19
Фото недоступнеДивитись в Telegram
👍 21👎 7 4🤩 1
Фото недоступнеДивитись в Telegram
*వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* : ▪️ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 వరకు 98,549 మంది రాజీనామా చేసినట్లుగా రిపోర్ట్ రావడం జరిగింది. ▪️ ఈరోజు(జూన్24) తో రాజీనామాల సంఖ్య 1,00,357 కు చేరుకుంది. 🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్* 👇👇 [ https://shorturl.at/mzQ18 ]
Показати все...
👍 19🥰 1
Фото недоступнеДивитись в Telegram
👍 6
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.