cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

🍀 వంటిల్లే వైద్యశాల 🍀

వంటింటి దినుసులతో వైద్యం

Більше
Рекламні дописи
2 755
Підписники
+724 години
+247 днів
+4930 днів
Час активного постингу

Триває завантаження даних...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Аналітика публікацій
ДописиПерегляди
Поширення
Динаміка переглядів
01
*పాదాలకి కలిగే వ్యాధులులో కొన్ని*... *+++++++++++++++++++ 🦵 మడమల దగ్గర ఎరట్రి దురద పొక్కులు. 🦵 చలిగాలిలో తిరగటం వలన వస్తాయి. కాలిలో బ్లడ్ సర్కులేషన్ సరిగా లేకపోయినావస్తుంది. 🦵 నూలు గుడ్డ నిమ్మరసంలో ముంచి నెమ్మదిగా బిరుసెక్కిన చోట రుద్దాలి. 🦵* నారింజ తొక్కలు పేస్ట్ మంచి ఉపయోగకరం. 🦵ఏంటి -ఫంగల్ సొల్యూషన్ గానీ పౌడరు గానీ రాసుకోవాలి. 🦵సపరేట్గా టవల్ వాడాలి. 🦵ఈవ్యాధి తగ్గిన తర్వాత ముందు వాడిన మీ జోళ్ళు, టవల్ విడిచి పెట్టటం మంచిది. వ్యాధి తగ్గకపోతే వైద్యుని సంప్రదించాలి. 🦵 అరచేతులుగానీ పాదాలుగానీ చర్మం వూడిపోవటం, రంధ్రాలు, పగుళ్ళు కలిగి వుండటం 🦵గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయాలి. 🦵గ్లిజరిన్, నిమ్మరసం, నారింజ తొక్కలపొడి సమంగా కలిపి పేస్ట్ చేసి రాసి అరగంట సేపు ఆరనివ్వాలి. 🦵కాలిగోర్లు వుబ్బెత్తుగా అయి బయటికి పెరుగుటకు బదులు లోపలికి పోయి బాధ కలగజేయును. 🦵గోర్లు సరిగా కట్ చేయకపోయినందువల్ల టైట్గా షూస్ వున్నందువల్ల కలుగుతుంది. 🦵* గోరుక్రింద భాగంలో గాజు బట్ట పెట్టుకోవడం. 🦵* గోర్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్తగా కత్తిరించవలయును. • 🦵నెయిల్ ఫైల్ సరిగా ఉపయోగించాలి. •🦵 నరములు పైకి వుబ్బి కనపడుట, నరములు పైకి ఉబ్బినట్లు కాళ్ళపై కనపడినవెరికోస్ వెయిన్స్ అని అంటారు. 🦵* స్మూలింగ్ లోషన్స్ ఉపయోగించుకోవచ్చు. 🦵• ఎప్సమ్ సాల్ట్ వేసిన నీటిలో కాళ్ళు కొంచెంసేపుంచటం మంచిది. * వేళ్ళ మధ్య భాగం తడిలేకుండా శుభ్రం చేసుకోవాలి. 🦵* మీ జోళ్ళు మార్చి శుభ్రపర్చి తొడుక్కోవాలి. 🦵* పాదములపై వాపులు, బొటనవ్రేలు వచ్చి పక్కవేలికి తగిలి బాధగా వుంటుంది. ఈ విధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* అయోడిన్, ఆముదం సమంగా కలిపి రాసిన రిలీఫ్ కలుగుతుంది. లేక వైద్యుని సంప్రదించాలి. 🦵* ఎప్పుడూ కూర్చుని పనిచేయటం వలన రక్తప్రసరణ సరిగా లేకపోవటం వలన టైట్గా వుండే బట్టలు ధరించటం వలన ఈవ్యాధి వచ్చే అవకాశముంది. 🦵* పుట్ ఎక్సర్సైజ్ చేయాలి. 🦵* పాదాలను ప్యూమిక్ స్టోన్తో రుద్ది ఆముదముతో మసాజ్ చేయాలి. 🦵* స్నానం చేశాక పాదాలను లెనోలిన్ తో మసాజ్ చేయాలి. 🦵* ఆల్మండ్ స్క్రబ్ ఉపయోగించాలి. 🦵* కాళ్ళ కింద తలగడ వేసుకొని పడుకోవాలి. 🦵* 'ఇ' విటమిన్ వాడాలి. 🦵* విటమిన్ 'బి.సి' వాడిన కండరాలు పెరగగలవు. 🦵* వేళ్ళు ఎరుపెక్కి బిరుసెక్కటం ఈవిధంగా వుండటానికి చెప్పులుగానీ, షూస్ గానీ బాగా టైట్గా వుండటమే. 🦵* ఆముదం, నిమ్మరసం కలిపి మెత్తగా వున్నచోట రాయాలి. 🦵* సోపు కలిగిన గోరువెచ్చని నీటిలో పాదాలు ముంచాలి. కొంచెంసేపాగిన తర్వాత శుభ్రముగా తుడిచి ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. 🦵వేళ్ళమధ్యభాగంలో తెల్లగా పాలిపోయి (వేళ్ళ క్రింద) చాలా బాధగా వుంటుంది. దీనినే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఎక్కువగా నీటిలో వుంచి శుభ్రంగా వుంచుకోకపోవటం వలన వస్తుంది. ఇది చూచుటకు అసహ్యముగా కూడ వుంటుంది. 🧎‍♀️🩺🏃‍♀️🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️🩺🧎‍♀️🏃‍♀️
5582Loading...
02
చిట్కా మందులకు గ్రామీణ చిట్కా పెరటి చిట్కా వంటింటి చిట్కాలు ఇవి మొండి వ్యాధులు సరిచేయవు కేవలం ఉపశమనం మాత్రమే అని గుర్తించగలరు చిట్కా మందులు అమోఘం అద్భుతం కానీ వ్యాధి తీవ్రత రిత్యా ఇది పనిచేయక పోవచ్చు వ్యాధి మూలాలు కనుగొని నివృత్తి చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది
1 1250Loading...
03
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 చాలా సమస్యలకు ఇందులో సమాధానములు ఉన్నవి చదవాలి లేనివి అడగాలి అన్ని చిట్కాల కు తగ్గవు సమస్యల పరిష్కారానికి చాలా వివరాలు అవసరము  కావున కాల్ చేయండి 9949363498 చాటింగ్ సాధ్యము కాదు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ తెలుగు అర్థం కానివారు గ్రూప్ నుండి వెళ్ళండి
1 0210Loading...
04
               *ముఖం_మీద_మచ్చలు కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలునివారణ*          నాటు గేదెల మీగడ లేని పెరుగు ఒక టీ స్పూను తీసుకొని దానిలో రెండు చుక్కల తేనె మాత్రమే వేసి బాగా కలపాలి.      కళ్ళ చుట్టూ వున్న నల్లని వలయాల మీద, ;మెడ మీది నలుపు మీద, ముఖం మీది నల్లని మచ్చల మీద పూయాలి. ఈ విధంగా 15,20 రోజులు చేస్తే ముఖంలో నల్లని మచ్చలు తొలగింపబడి ముఖానికి,చర్మానికి మంచి   నిగారింపు,కాంతి వస్తాయి.                      టమాటో,కారెట్, బీట్ రూట్ లను మిక్సి లో వేసి రసం పిండిన తరువాత మిగిలిన గుజ్జును మళ్లీ మిక్సి లో వేసి దానికి కొద్దిగా పాల మీది మీగడ కలిపి తిప్పాలి . ఈ పేస్టు ను ముఖానికి దట్టంగా పట్టించాలి.ఇది ముఖానికి అతుక్కు పోతుంది, కారదు .దీని వలన ముఖం మీది మచ్చలు,  ముడతలు,నల్లని వలయాలు, మంగు మచ్చలు తొలగింప బడతాయి.           పడుకుని వేరే వాళ్ళతో ముఖానికి లేపనం చేయించుకోవచ్చు.     దీనిని పెట్టుకున్న తరువాత బల్బుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఆ కాంతి ముఖం మీద పడేట్లుగా చేసుకోవాలి. 15 నిమిషాలు  ఉంచి కడగాలి.       ప్రతి రోజు ఈవిదంగా నెల రోజులు చేస్తే ముఖంలో ఎంతో మార్పువస్తుంది.           *ముఖం మీద గులాబి వర్ణంలో వున్న మచ్చలు -- Rojeshia --నివారణ*        ఇది మధ్య వయస్కులైన మహిళల్లోఎక్కువగా వచ్చే సమస్య. ' *కారణాలు;--*    ఎండకుగురి కావడం వలన, ఉక్క పోత వాతావరణం లో గడపడం వలన, ఎక్కువ వేడిగా వున్న నీటితో స్నానం చెయ్యడం వలన, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువగా వ్యాయామం చేయడం వలన  ఈ సమస్య ఏర్పడుతుంది. *లక్షణాలు:--*      ముఖం మీద ఎర్రని కమిలిన పోక్కుల్లాంటి  మచ్చలు నుదుటి నుండి గడ్డం వరకు వుంటాయి. రక్త నాళాలు ముఖం మీద పరుచుకున్నట్లు గా వుంటాయి. తరచుగా కంటి మీద కంటి చుట్టూ కూడా వస్తాయి.      ఆల్కహాల్  వాడే వాళ్ళు వెంటనే మానెయ్యాలి.  కాఫీ, టీ వంటి పానీయాలు మానెయ్యాలి. 1. కలబంద గుజ్జును చేతితో పిండితే రసం వస్తుంది. దీనిని మచ్చల పై రుద్దాలి. 2. అతిమధురం చూర్ణాన్ని నీటితో కలిపి పూయాలి. 3. గ్రీన్ టీ డికాషన్ ను మచ్చలపై పూయాలి.                       *తులసి_లేపనం* బావంచాల గింజల చూర్ణం      --- ఒక టీ స్పూను ఎండిన తులసి ఆకుల చూర్ణం  -- ఒక టీ స్పూను తుంగ ముస్తల చూర్ణం    ---- ఒక టీ స్పూను అడవి బాదం నూనె ---- రెండు చుక్కలు కలబంద జెల్  ---- తగినంత        ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి బాగా కలపాలి. దీనికి బాదం నూనె కలపాలి.  తరువాత తగినంత కలబంద జెల్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  దీనిని నిల్వ చేసుకోవచ్చు. దీనిని రోజువారీగా వాడాలి.        దీనిని దూది వుండతో తీసుకొని ముఖం మీది మచ్చల మీద, చర్మం మీద ప్రయోగించాలి. పది నిమిషాలు వుంచి గోరువెచ్చని నీటితో కడగాలి. కలబంద పచ్చిపసుపు రసం         రెండింటిని రంగరించి ముఖా పోయాలి         వేపాకు చిగుళ్ళు , బెల్లం సమానంగా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకొని కడుపులోకి వాడాలి . దీనివలన శరీరంలోని మలినాలు తొలగింపబడతాయి . రక్త శుద్ధి జరుగుతుంది 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
1 1395Loading...
05
Weight Loss best Remedy :- బరువు తగ్గడానికి 1, శొంటి     100 గ్రా 2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా 3, మిరియాలు           100 గ్రా 4, చిత్రమూలo           100 గ్రా 5, వాయు విడంగాలు     100 గ్రా 6, కరక్కాయ   100 గ్రా 7, ఉసిరికాయ 100 గ్రా 8, తానికాయ  100 గ్రా 9, తుంగమస్తల 100 గ్రా 10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా 11 అక్కరకర్ర. 100 గ్రా ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి, ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు. ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు. మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు. 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸 Call 9949363498
1 6869Loading...
06
ఆయుర్వేదచార్య సర్వేష్ ప్రకారం. అమరబేలలోని ఔషధ గుణాలు బట్టతల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం, నువ్వుల నూనెతో ఉసిరికాయను గ్రైండ్ చేసి, అమర్బెల్ పెస్ట్ చేసి కలిపి ఈ పేస్ట్‌ను క్రమం తప్పకుండా తలపై మసాజ్ చేయాలి. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రారంభిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు దృఢంగా, నిగనిగలాడేందుకు వీటిని మెత్తగా నూరి అర లీటరు నీటిలో మరిగించి, చల్లారాక దానిని జుట్టుకు రాసుకోవాలి.
9635Loading...
07
అమరబెల్ /పాచితీగ అనేక పోషకాలతో నిండిన పురుషులకు అమృతం. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది సంతానోత్పత్తి మరియు కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది మరియు నపుంసకత్వమును నివారించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. పురుషులలో ఒత్తిడి మరియు అలసట నుండి ఉపశమనం పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది.
9147Loading...
08
Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :- #####################₹ మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు  తినేమందు: తుమ్మజిగురు    100 గా బూరుగ జిగురు 100గా మోదుగ జిగురు 100గ్రా చింత గింజల పప్పు 100గా సపెద్ ముస్లి 100గా శొంఠి.          100గా అశ్వగంధ.   50 గా శుద్దగుగ్గులు 50గా అక్కలకర్ర.     50గా దుంపరాష్ట్రము 50గా వాము   50గ్రా ప్రవాళ పిష్టి 50గా ముత్యము భస్మం 25గా కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి, 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు మీమస్య ఏదయినా చెబితే తగిన మందు తయారు చేసి పంపగలము Call 9949363498
2 0334Loading...
09
అతిమూత్రం - వీర్యబలహీనత శరీరంలో మేహస్వభావం పెరిగేకొద్దీ మేహసంబందమైన అనేక వ్యాధులు పుట్టుకొస్తుంటయ్. దానివల్ల మూత్రం మాటిమాటికి విసర్జించ వలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీర్యం పలుచనైపోతుంది. అలాంటివారు ఈ క్రింది యోగాన్ని ఆచరించండి. మామిడిపిందెలు, తానికాయ పైబెరడు, నేల తంగేడు ఉసిరికకాయ పైబెరడు, ఒక్కొక్కటి 50గ్రా॥చొప్పున తీసుకోవాలి. ఈ పదార్థాలను విడివిడిగా దంచి చూర్ణించుకోవాలి. తరువాత గోమూత్ర శిలాజిత్తు చూర్ణం 150గ్రా॥ అందులో కలిపి నిలువచేసుకోవాలి. స్పూన్ ఆహారమునకు అరగంట ముందు గోరువెచ్చని నీటితో త్రాగాలి
2 2546Loading...
10
అన్ని లివర్ సమస్యలకు 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 నేల ఉసిరి చూర్నం  100గ్రా నేలవేము చూర్నం   100గ్రా తెల్లగలిజేరు చూర్నం 100గ్రా కస్తూరి పసుపు చూర్ణం 100గ్రా మండూర భస్మం         10గ్రా గుంటగలగర చూర్నం  100గ్రా ఈ అన్ని కలిపి రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్ రెండు గ్లాసుల నీటిలొ ఒక గ్లాస్ అయ్యెవరకు మరిగించి ఈ కసాయాన్ని వడపొసి త్రాగాలి, ఇలా రోజు రెండు సార్లు బోజనానికి ముందు తీసుకొవాలి, మీరు అనుకొని రిసెల్ట్ సమస్య తగ్గడం కొద్దిరోజులనుంచి చూడగలరు మొత్తము 3 నుంచి 6 నెలలు వాడాలి పత్యం : అధికంగా నూనె వస్తువులు,వేపుళ్లు, మాంసవస్తువులు, అదికంగా కారం ఉప్పు తీసుకొకూడదు పై సమస్య తగ్గె వరకు మీరు పై మందు వాడి పత్యం వుండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
3 47610Loading...

Показати все...

Фото недоступнеДивитись в Telegram

Перейти до архіву дописів