cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

HARI DSC & CURRENT AFFAIRS👍👍

HARI DSC AND CURRENT AFFAIRS Contact Whatsapp No.9704455002

Більше
Індія133 139Мова не вказанаОсвіта55 360
Рекламні дописи
1 689
Підписники
-124 години
-17 днів
-330 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

All Text Books Years Notes .pdf ఈ నోట్స్ సోర్సెస్ ఏదంటే 3rd To 10th All subjects (ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ) 2019&2021&2023 &2024 All year text books & All SGT మెథడ్స్ D..ED బుక్స్ 2016&2019. INCLUDING ఇంగ్లీష్ మెథడ్ ALSO. వాటిలో ఉన్న అన్ని years కు కు సంబంధించి ఇన్ఫో ఈ PDF లో లభ్యం అవుతుంది. Demo pdf.. మీకు అన్ని TEXT బుక్స్ లోని అన్ని ఇయర్స్ కు సంబంధించిన FULL LENGTH పిడిఎఫ్ నోట్స్ కావాలనుకుంటే 9160510717 ఈ నంబర్ కు కేవలం 30₹ ఫోన్ పే OR గూగుల్ పే చేసి, 9160510717 కు స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్లయితే, మీకు నోట్స్ వాట్సాప్/టెలిగ్రామ్ లో సెండ్ చేయబడును. . ధన్యవాదాలు మీ మాధవ.
Показати все...
All Years sample Notes.pdf12.09 MB
Фото недоступне
Repost from AP TEXTBOOKS
ఇంపార్టెంట్ update Do check it out ✅👍
Показати все...
Repost from AP TEXTBOOKS
Фото недоступне
.::AP DSC RECRUITMENT-2024::. https://apdsc.apcfss.in/
Показати все...
3 ➤ గోబర్ గ్యాస్ ప్రధానంగా కలిగి ఉంటుంది (SSC మల్టీ టాస్కింగ్ 2017). (ఎ) బ్యూటేన్ (బి) కార్బన్ మోనాక్సైడ్ (సి) మీథేన్ (డి) కార్బన్ డయాక్సైడ్Anonymous voting
  • B
  • D
  • A
  • C
0 votes
ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ఏది? 1. ధరలు పెరగడం 2. కరువు ప్రభావం 3.బ్లాక్ మార్కెట్ ఉండటం 4.ఉత్పత్తి తగ్గడం EconomicsAnonymous voting
  • 2
  • 3
  • 4
  • 1
0 votes
విద్యుత్ శక్తిని యాంత్రికశక్తిగా మార్చేది ఏది? 1. డైనమో 2.మోటార్ 3.సోలార్‌సెల్ 4.ఘటం Science 🧪🔭Anonymous voting
  • 1
  • 2
  • 3
  • 4
0 votes
2. స్వచ్ఛమైన నీటి pH value (SSC మల్టీ టాస్కింగ్ 2014) (ఎ) ఏడు (బి) 14 (సి) సున్నా (డి) ఒకటిAnonymous voting
  • B
  • A
  • C
  • D
0 votes
కిరోసిన్ యొక్క ద్రవ్య రాశి సాంద్రత:..? 1. నీటికి సమానం 2.నీటి కంటే తక్కువ 3.నీటి కంటే ఎక్కువ 4 NONE of the AboveAnonymous voting
  • 1
  • 2
  • 3
  • 4
0 votes
➤_____ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రత కొలుస్తారు ( (SSC మల్టీ టాస్కింగ్ 2014) ఎ) వోల్టమీటర్ (బి) కెలోరీమీటర్ (సి) థర్మామీటర్ (డి) అమ్మీటర్Anonymous voting
  • B
  • D
  • C
  • A
0 votes